Gautham  

(Search results - 73)
 • rashmi

  ENTERTAINMENT23, Sep 2019, 12:51 PM IST

  స్నేహం కోసం ఆ పని ఫ్రీగా చేసిన యాంకర్ రష్మి!

  వెండితెర అయినా, బుల్లితెర అయినా.. సినీ టీవీ పరిశ్రమల్లో వ్యక్తిగత స్వార్థం చూసుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. నాకేంటి అనేవారే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం స్నేహానికి విలువ ఇస్తుంటారు. 
   

 • NATIONAL17, Sep 2019, 11:54 AM IST

  ‘ పార్ల మెంట్, కన్న తల్లి ముందు మాత్రమే తలొంచే వ్యక్తి’... మోదీకి ప్రముఖుల విషెస్

  ట్విట్టర్‌లో మోదీ పుట్టిన రోజుకు సంబంధించి మూడు ట్రెండింగ్స్ నడుస్తుండటాన్ని బట్టీ ఆయన పట్ల ప్రజల్లో అభిమానం ఉందో చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితదరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

 • director gowtham menon

  ENTERTAINMENT13, Sep 2019, 12:36 PM IST

  గౌతమ్ మీనన్ పై కేసు వేస్తా.. జయలలిత మేనల్లుడు బెదిరింపులు!

  దర్శకుడు గౌతమ్‌మీనన్‌ జయలలిత జీవిత చరిత్రను వెబ్‌ సిరీస్‌గా రూపొందించేశారు. క్వీన్‌ పేరుతో రూపొందించిన ఇందులో జయలలితగా నటి రమ్యకృష్ణ నటించారు. ఈ వెట్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. 

 • Suriya

  ENTERTAINMENT5, Sep 2019, 4:33 PM IST

  సూపర్ హిట్ డైరెక్టర్ తో కుదిరిన డీల్.. క్రేజీ కాంబినేషన్!

  స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా విశేషమైన అభిమానులు ఉన్నారు. మాస్ చిత్రాలతో మెప్పిస్తూనే ప్రయోగాత్మక చిత్రాలలో రాణించడం సూర్య ప్రత్యేకత. గజినీ లాంటి చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించినా..సింగం సిరీస్ తో సూపర్ కాప్ గా అదరగొట్టినా అది సూర్యకే చెల్లింది. 

   

 • Mahesh Babu

  ENTERTAINMENT1, Sep 2019, 1:26 PM IST

  గౌతమ్ గురించి ఎమోషనల్ గా మహేష్ ట్వీట్.. టీనేజ్ లోకి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సమ్మర్ లో విడుదలై బంపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీ కెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. శనివారం రోజు గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

 • gambhir afridi

  CRICKET6, Aug 2019, 3:10 PM IST

  కశ్మీర్ లో మానవహక్కుల ఉళ్లంఘన నిజమే...కానీ...: అఫ్రిది వ్యాఖ్యలపై గంభీర్

  కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ మాజీ  క్రికెటర్ అఫ్రిది తప్పుబట్టాడు.  అయితే అతడికి టీమిండియా మాజీ ప్లేయర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్ అదే ఘాటుగా జవాభిచ్చాడు.  

 • saini gambhir

  CRICKET5, Aug 2019, 5:25 PM IST

  భారత మాజీలతో కలుపుకుంటే...సైనీ ఖాతాలో మూడు కాదు ఐదు వికెట్లు: గంభీర్ సైటైర్లు

  భారత యువ కెరటం నవదీప్ సైనీ పై టీమిండియా మాజీ  క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.  ఇలా ఓవైపు సైనీని పొగుడుతూనే మరోవైపు టీమిండియా మాజీ  కెప్టెన్ పై గంభీర్ విరుచుకుపడ్డాడు. 

 • dhanush

  ENTERTAINMENT12, Jul 2019, 4:11 PM IST

  స్టార్ హీరో సినిమాకి మోక్షం లభించింది!

  దక్షిణాది దర్శకుల్లో గౌతం మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అధ్బుతమైన సినిమాలను తెరకెక్కించారు.

 • rashmi

  ENTERTAINMENT10, Jun 2019, 10:06 AM IST

  బ్లౌజ్ లేకుండా చీర.. నెటిజన్ కామెంట్ కి రష్మి ఘాటు రిప్లై!

  సరైన దుస్తులు ధరించాలని క్లాస్ పీకిన నెటిజన్ కి రష్మి ఘాటుగా బదులిచ్చింది. 

 • gambhir leading

  CRICKET24, May 2019, 6:16 PM IST

  తూర్పు డిల్లీలో విజయకేతనం... క్రికెట్ స్టైల్లోనే స్పందించిన గంభీర్

  గౌతమ్ గంభీర్... భారత క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే  అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన గంభీర్ ఆ తర్వాత వెంటనే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తూర్పు డిల్లీ నుండి బిజెపి తరపున లోక్ సభ కు పోటీ చేసిన అతడు ఆరంగేట్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇలా అతడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారినా క్రికెట్ బాషను వదల్లేక పోతున్నట్లున్నాడు. గెలుపు సంబరాల్లో మునిగిపోయిన అతడు క్రికెట్ స్లైల్లోనే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

 • Mahesh Babu

  ENTERTAINMENT22, May 2019, 3:37 PM IST

  కొడుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా వదలని మహేష్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నాడు. మహర్షి చిత్ర రిలీజ్ కు ముందు ఫ్యామిలీతో మహేష్ ప్యారిస్ టూర్ వెళ్ళాడు. వెకేషన్ ముంగించుకుని వచ్చి మహర్షి చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మహర్షి విడుదలై మంచి విజయం సాధించింది. 

 • gambhir-kohli

  CRICKET1, May 2019, 5:48 PM IST

  మరోసారి కోహ్లీపై విరుచుకుపడ్డ గంభీర్...

  భారత జట్టు మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడని మరోసారి ఈ ఐపిఎల్ ద్వారా రుజువయ్యిందని అన్నారు. అయినా కూడా బెంగళూరు యాజమాన్యం అతన్ని ఇంకా కెప్టెన్ గా ఎలా వుంచుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టీమిండియా మెరుగ్గా రాణించాలంటే కెప్టెన్ బాధ్యతల నుండి కోహ్లీని తొలగించాలని  గంభీర్ డిమాండ్ చేశాడు.

 • Nani
  Video Icon

  ENTERTAINMENT1, May 2019, 5:21 PM IST

  జెర్సీ మూవీ టీమ్ ఇంటర్వ్యూ (వీడియో)

  జెర్సీ మూవీ టీమ్ ఇంటర్వ్యూ (వీడియో)

 • gutam

  CRICKET18, Apr 2019, 4:28 PM IST

  ఈ ప్రపంచ కప్ జట్టే సూపర్...కానీ అదొక్కటే సమస్య: గంభీర్

  ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ 2019 కోసం బిసిసిఐ ప్రకటించిన భారత జట్టు అద్భుతంగా వుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. గత ప్రపంచ కప్ జట్ల కంటే ఇప్పుడు బలమైన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారన్నారు. అయితే జట్టు కూర్పులో మాత్రం ఒక చిన్న లోటు కనిపిస్తోందని అన్నారు. ఇంకో పేసర్ జట్టులో వుంటే బౌలింగ్ విభాగం మరింత బలంగా కనిపించేదని గంభీర్ అభిప్రాయపడ్డారు.

 • kohli gambhir

  CRICKET9, Apr 2019, 6:57 PM IST

  విరాట్ కోహ్లీ ఓ చెత్త కెప్టెన్...కానీ: గంభీర్ ఘాటు వ్యాఖ్యలు

  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముందుకు నడిపించడంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శించాడు. కెప్టెన్ గా అతడి అనాలోచిత తప్పుడు నిర్ణయాల వల్లే చాలాసార్లు ఆర్సిబి ఓటమిపాలయ్యిందని ఆరోపించారు. కోహ్లీ గొప్ప బ్యాట్ మెన్ కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదన్నాడు. డొంకతిరుగుడు లేకుండా చెప్పాలంటే అతడో చెత్త కెప్టెన్ అంటూ కోహ్లీపై గంభీర్ విమర్శలకు దిగాడు.