Gatling Gun  

(Search results - 1)
  • Tiger Shroff

    ENTERTAINMENT31, Jul 2019, 4:00 PM

    ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి.. గ్యాట్లింగ్ గన్ తో టైగర్ ష్రాఫ్ 'వార్'!

    ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో యాక్షన్ హీరోలు అనగానే హృతిక్ రోషన్, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, యష్ లాంటి హీరోలు గుర్తొస్తారు. ఈ హీరోలు నటించే యాక్షన్ చిత్రాలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హృతిక్ రోషన్ యాక్షన్ విన్యాసాలని ఇదివరకే క్రిష్ లాంటి చిత్రాల్లో చూశాం.  ఇక టైగర్ ష్రాఫ్ కూడా బాగి చిత్రంలో అదరగొట్టాడు .