Garikapati  

(Search results - 13)
 • nara lokesh consoles tdp leader garikapati krishnarao family members
  Video Icon

  Andhra PradeshMar 31, 2021, 5:03 PM IST

  వైసిపి దాడిలో టిడిపి నాయకుడు మృతి... కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  అమరావతి: పంచాయితీ ఎన్నికల సమయంలో ప్రత్యర్ధుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన టిడిపి నాయకుడి  కుటుంబాన్ని ఇవాళ(బుధవారం) టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్  పరామర్శించారు. 

 • ap high court suspends garikapati rammohan rao mining lease in prakasam district

  Andhra PradeshSep 2, 2020, 8:16 PM IST

  గరికపాటికి ఊరట... జగన్‌కు షాక్: మైనింగ్ భూముల లీజును కొట్టేసిన ఏపీ హైకోర్టు

  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మైనింగ్ భూముల లీజును రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 

 • bjp mp garikapati mohanarao emotional speech at nampally exhibition grounds

  TelanganaAug 18, 2019, 7:10 PM IST

  కార్యకర్తల గొంతు కోశారు, నన్ను అడ్డుకున్నారు : టీడీపీలో అవమానాలపై గరికపాటి కంటతడి

  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి టికెట్లు ఇవ్వకుండా వారు గొంతు కోశారని ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అంశాలపై పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంటే తనను లోపలికి రాకుండా అడ్డుకున్నారని కంటతడిపెట్టారు.  

 • bjp national working president jp nadda speech in nampally exhibition grounds

  TelanganaAug 18, 2019, 6:28 PM IST

  దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

  తెలుగులో తన ప్రసంగాన్ని మెుదలుపెట్టగిన జేపీ నడ్డా సభకు హాజరైన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి ఆశీర్వాదం మన పార్టీకి ఎల్లప్పుడు ఉంటుందని తనకు విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
   

 • tdp rajaya sabha member garikapati mohanarao joins bjp in presence of jp nadda

  TelanganaAug 18, 2019, 5:58 PM IST

  తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్ ఇచ్చుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని విమర్శించారు. 
   

 • Telangana is the future BJP says bjp mp garikapati mohanarao

  TelanganaAug 16, 2019, 3:36 PM IST

  తెలంగాణలో టీడీపీ క్లోజ్, భవిష్యత్ బీజేపీదే: ఎంపీ గరికపాటి

  తెలంగాణ రాష్ట్రానికి దశ, దిశ చూపే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అవసరం తప్పదని చెప్పుకొచ్చారు. 

 • Telangana TDP leaders mau jump into BJP

  TelanganaAug 12, 2019, 11:20 AM IST

  బిజెపిలో చేరికలు: తెలంగాణలో టీడీపీ ఖతమ్

  2014 ఎన్నికల తరువాత తెలంగాణ టీడీపీ ఆఫీస్ దాదాపుగా ఖాళీ అయ్యింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం వల్ల లాభం జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లింది. దీనితో తెలంగాణ టీడీపీ నాయకులకు ఒక విషయం మాత్రం  అర్థమయ్యింది.

 • Amit Shah to attend public meeting on Telangana Liberation day

  TelanganaAug 11, 2019, 7:29 AM IST

  అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు

  : తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన పర్యటించనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సమయంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరనున్నారు.

 • telangana bjp leaders met garikapati mohan rao

  TelanganaJun 21, 2019, 4:56 PM IST

  గరికపాటితో తెలంగాణ బీజేపీ నేతల భేటీ

  తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం గరికపాటితో వీరు సమావేశమయ్యారు.

 • tdp mp garikapati health condition is not well

  Andhra PradeshJun 20, 2019, 2:12 PM IST

  టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత

  టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుకు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళ్లే సమయంలో బీపీ తగ్గిపోవడంతో.. అకస్మాత్తుగా ఆయన కిందపడిపోయారు. 

 • tdp rajyasabha members to join the BJP

  Andhra PradeshJun 20, 2019, 8:00 AM IST

  చంద్రబాబుకు బిగ్ షాక్: బీజేపీ వైపు సుజనా, సీఎం రమేష్


  రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారట. తనకు అత్యంత నమ్మకస్తుడైన సుజనాచౌదరి, సీఎం రమేష్ లు కూడా పార్టీ మారతారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సీఎం రమేష్, సుజనాచౌదరిలు పార్టీ మారితే మాత్రం టీడీపీకి గడ్డుకాలమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 • garikapati praises pawan kalyan over suporting bjp comments

  Andhra PradeshNov 19, 2018, 4:19 PM IST

  పవన్ పై గరికపాటి పొగడ్తల వర్షం

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు పొగడ్తల వర్షం కురిపించారు.

 • Popular literary person Garikapati refuses to participate telugu sabhalu

  Dec 16, 2017, 7:17 PM IST

  ‘తెలుగు’ ఆహ్వానాన్ని తిరస్కరించిన గరికపాటి

  గరికపాటి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయిపోయారు.

  ఇంతకూ ఆయన వార్తల్లో వ్యక్తిగా ఎందుకయ్యారు?

  అంటే, తెలుగు మహాసభల్లో పాల్గొనటాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి.