Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Garage

"
MG Astor SUV: Coming to hit the Indian car market on October 7, the new MG Aster will compete with Creta and SeltosMG Astor SUV: Coming to hit the Indian car market on October 7, the new MG Aster will compete with Creta and Seltos

మొట్టమొదటిసారిగా అటానమస్ టెక్నాలజితో ఎం‌జి కొత్త ఎస్‌యూ‌వి.. హ్యుందాయ్, స్కోడా, కియాకి పోటీగా లాంచ్..

మోరిస్ గ్యారేజ్ (ఎం‌జి)మోటార్ ఇండియా  కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూ‌వి ఆస్టర్ (aster)ని తాజాగా భారతదేశంలో పరిచయం చేసింది దీనిని త్వరలోనే లాంచ్ చేయబోతోంది. నివేదిక ప్రకారం, ఎం‌జి ఆస్టర్  ఎస్‌యూ‌వి అక్టోబర్ 7న భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. 

Automobile Sep 30, 2021, 11:26 AM IST

morris garage  unveils Indias first SUV with AI Inside: Astormorris garage  unveils Indias first SUV with AI Inside: Astor

ఎజి సదుపాయంతో భారతదేశపు మొదటి ఎస్‌యూవీ ఆస్టర్‌ని ఆవిష్కరించిన ఎం‌జి మోటార్ ఇండియా

హైదరాబాద్ , 15 సెప్టెంబర్ 2021: ఎం‌జి మోటార్ ఇండియా పర్సనల్ ఎఐ అసిస్టెంట్ అండ్ ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ అటానమస్ (లెవల్ 2) టెక్నాలజీతో భారతదేశపు మొదటి ఎస్‌యూ‌వి ఎం‌జి ఆస్టర్‌ను ఆవిష్కరించింది. ఆస్టర్ ఎం‌జి  సక్సెస్ ఫుల్ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ జెడ్‌ఎస్ పై ఆధారపడుతుంది.

Automobile Sep 15, 2021, 6:31 PM IST

Luxury cars are parked in the garage of these actresses, each car costs in croresLuxury cars are parked in the garage of these actresses, each car costs in crores

ఈ హిరోయిన్ల ఇళ్లే కాదు.. లగ్జరీ కార్లు కూడా యమ కాస్ట్లీ.. ఒక్కో కారు ధర ఎంతంటే ?

బాలీవుడ్ తారల విలాసవంతమైన లైఫ్ స్టయిల్  గురించి  కొత్తగా చెప్పనవసరంలేదు. పెద్ద ఇళ్ళు మాత్రమే కాకుండా లక్షల కోట్ల కార్లు వారి ఇంటి గ్యారేజీలో కనిపిస్తాయి. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను ఇష్టపడతారు. 

Automobile Sep 13, 2021, 4:02 PM IST

morris garages enters in electric vehicle segment transport minister puvvada ajay kumar launched todaymorris garages enters in electric vehicle segment transport minister puvvada ajay kumar launched today

ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ఎం‌జి ఎంట్రీ.. నేడు లాంచ్ చేసిన రవాణా శాఖ మంత్రి..

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నేడు హైదరాబాద్ లో ఆటోమొబైల్ సంస్థ మోరిస్ గ్యారెజెస్ (ఎం‌జి) రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను  లాంచ్ చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజును, రోడ్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు  చేసినట్లు పేర్కొన్నారు. 
 

Automobile Sep 9, 2021, 5:47 PM IST

best selling electric cars in india in april 2021 tata nexon tata-tigor hyundai kona and morebest selling electric cars in india in april 2021 tata nexon tata-tigor hyundai kona and more

ఈ ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే: వాటి గురించి ప్రతీది తెలుసుకోండి

వాతావరణంలో కాలుష్యం, పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో  టాటా నెక్సాన్ ఈ‌వి ఏప్రిల్ 2021 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది. 

Automobile May 17, 2021, 3:51 PM IST

cricketer Sachin Tendulkar Adds A New Customised BMW 750Li M Sport To His Garagecricketer Sachin Tendulkar Adds A New Customised BMW 750Li M Sport To His Garage

సచిన్ టెండూల్కర్ గ్యారేజీలోకి మరోకొత్త కారు.. ఈ ఎక్స్ క్లుసివ్ కస్టమైజ్ కార్ ధర, సౌకర్యాలు తెలుసా..

బిఎమ్‌డబ్ల్యూ కార్లకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా తాజాగా లేటెస్ట్ 7 సిరీస్‌ కారును సొంతం చేసుకున్నాడు.తన పాత 7 సిరీస్ కార్ లాగానే సచిన్ ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ 750ఎల్‌ఐ  విత్ ఎం స్పోర్ట్ ని బిఎమ్‌డబ్ల్యూ ఇండివిజువల్  ఎక్స్ క్లుసివ్ కస్టమైజ్ తన అభిరుచికి అనుగుణంగా  ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. 

Automobile May 14, 2021, 7:19 PM IST

ntr disturb to mahesh allu arjun rajamouli and trvikram  arjntr disturb to mahesh allu arjun rajamouli and trvikram  arj

ఒక్క ప్రాజెక్ట్ తో మహేష్‌, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేసిన ఎన్టీఆర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్క సినిమాతో అంతా చిన్నాభిన్నం చేశాడు. మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రాజమౌళి, త్రివిక్రమ్‌లను డిస్టర్బ్ చేశాడు. వారి ప్లాన్స్ అన్నింటిని తలక్రిందులు చేశాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ టౌన్‌ అయ్యాడు. మరి ఆ కథేంటో చూస్తే..

Entertainment Apr 12, 2021, 9:01 PM IST

ntr next with koratala siva official announced arjntr next with koratala siva official announced arj

కొరటాల శివతో ఎన్టీఆర్‌30.. ఫ్యాన్స్ ని యంగ్‌టైగర్‌ ఉగాది ట్రీట్‌, బిగ్‌ షాక్‌

ఎన్టీఆర్‌ హీరోగా తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకున్న తాను నటించబోతున్న కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. తనకి `జనతా గ్యారేజ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన కొరటాల శివతో సినిమాని చేయబోతున్నట్టు వెల్లడించారు. 

Entertainment Apr 12, 2021, 7:38 PM IST

Vismaya Mohanlal is all set to launch her debut novel jspVismaya Mohanlal is all set to launch her debut novel jsp

వార్తల్లో మోహన్ లాల్ కూతురు.. ఏం చేసిందంటే..


మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ. ఆమె ఇప్పుడు రచయితగా మారి వార్తల్లో నిలిచారు.  తన తొలి నవల ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పిబ్రవరి 14న విడుదల అవుతోంది. ఈ విషయమై మోహన్ లాల్ చాలా ఆనందంగా ఉన్నారు. తన కుమార్తె రాసిన పుస్తకం గురించి ఫేస్ బుక్ లో రీసెంట్ గా షేర్ చేసారు. ఇవి తనకు గర్వపడే క్షణాలు అని, ఓ తండ్రిగా తాను చాలా ఆనందపడుతున్నానని అన్నారు.

Entertainment Feb 13, 2021, 4:04 PM IST

bollywood Actor John Abraham Adds A BMW S 1000 RR And Honda CBR1000RR-R To His Garagebollywood Actor John Abraham Adds A BMW S 1000 RR And Honda CBR1000RR-R To His Garage

జాన్ అబ్రహం బైక్ కలెక్షన్స్ లో మరో రెండు కొత్త సూపర్ స్పొర్ట్స్ బైక్స్..

కరోనా మహమ్మారి కారణంగా కొత్త సినిమాలను విడుదల చేసి దాదాపు ఒక సంవత్సరం కావొస్తుంది, ఇటీవల జాన్ అబ్రహం తన బైక్ గ్యారేజీలోకి ఒక కొత్త సూపర్ బైక్‌ వచ్చి చేరింది. అది సరికొత్త బి‌ఎం‌డబల్యూ ఎస్1000ఆర్‌ఆర్. 

Bikes Dec 1, 2020, 10:56 AM IST

MG motors Gloster Bookings Opened  Token for rs 1 LakhMG motors Gloster Bookings Opened  Token for rs 1 Lakh

ఆశ్చర్యపరుస్తున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూ‌వి కార్ ఫీచర్లు.. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం..

ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా వారి సమీప ఎంజి మోటార్ ఇండియా డీలర్‌షిప్‌ను సందర్శించి  ఎస్‌యూవీని ఆన్‌లైన్‌ ద్వారా  ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్‌ టోకెన్ కోసం 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది.
 

cars Sep 24, 2020, 4:58 PM IST

inside tour of bollywood actor shahrukhkhan luxurious vanity van worth rs 4croreinside tour of bollywood actor shahrukhkhan luxurious vanity van worth rs 4crore

సింగల్ బెడ్ రూం లాంటి షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యాన్ చూసారా..

బాలీవుడ్ హీరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్  స్వాన్కీ కొత్త వానిటీ వ్యాన్ను 2015లో కొనుగోలు చేశారు. దీనిని 4 కోట్ల రూపాయల ఖర్చు చేసి కస్టమైజ్ చేయించారు. అంతకాడు షారూఖ్ ఖాన్ కార్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. 
 

business Sep 15, 2020, 2:54 PM IST

Chiranjeevi rejects the proposal of Koratala SivaChiranjeevi rejects the proposal of Koratala Siva

కొరటాల ప్రపోజల్ కు 'నో' చెప్పిన చిరు

ప్రస్తుతానికి ‘ఆచార్య’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్‌‌ని ప్రకటించారు. అభిమానులంతా ఆశించినట్లుగానే ఆగస్టు 22న మెగాస్టార్ బర్తడే సందర్భంగా ఫస్ట్ లుక్‌‌ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రీ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ప్రీ లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌ గా ఉంది. 

Entertainment Aug 20, 2020, 8:13 AM IST

MS Dhoni Retirement Gift Wife Sakshi Shares pics in socialmediaMS Dhoni Retirement Gift Wife Sakshi Shares pics in socialmedia

ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గిఫ్ట్.. ఫోటోలను షేర్ చేసిన భార్య సాక్షి సింగ్..

 తాజాగా పదవీ విరమణ ప్రకటన తరువాత ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్ ధోని ఇంటికి వచ్చింది. అదేంటంటే రిస్టోర్ చేసిన పోంటియాక్ ఫైర్‌బర్డ్ ట్రాన్స్ ఏ‌ఎం కారు. ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఆ కారు ఫోటోలను, వీడియోను షేర్ చేశారు. 

cars Aug 18, 2020, 2:52 PM IST

the all-new Mercedes-Benz GLE LWB and GLS  launchedthe all-new Mercedes-Benz GLE LWB and GLS  launched

బ్రాండ్ న్యూ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త మోడల్ కార్లు లాంచ్ !

మెర్సిడెస్ బెంజ్ కారు అనేక ఫీచర్లతో సహా అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నకారులో ఒకటి. ఎందుకంటే ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్, అసాధారణమైన పనితీరు కనబరుస్తుంది. 

cars Jul 10, 2020, 6:44 PM IST