Ganta Srinivasa Rao  

(Search results - 53)
 • ganta srinivasa rao

  Andhra Pradesh19, Jan 2020, 3:36 PM IST

  బాబుకు షాక్: టీడీఎల్పీ భేటీకి గంటా, వాసుపల్లి, 12 మంది ఎమ్మెల్సీల డుమ్మా


  టీడీపీ శాసనసభపక్ష సమావేశానికి విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిన వారిలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు  ఉండడం గమనార్హం.

   

 • ganta

  Andhra Pradesh6, Jan 2020, 9:34 AM IST

  మా నిర్ణయాన్ని చంద్రబాబుకి చెప్పాం... గంటా కామెంట్స్

  రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఆర్ధిక రాజధానిగా ఎదిగిన విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎదిగిందని, త్వరలోనే హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వనుందని అన్నారు. 
   

 • avanthi

  Andhra Pradesh31, Dec 2019, 5:59 PM IST

  ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సరైన సమయంలో నిర్ణయం: మంత్రి అవంతి

  చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ప్రజలకు భ్రమలు కల్పించారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై  సరైన సమయంలో నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.

   


   

 • పార్లమెంటుకు పోటీ చేయడానికి ఇష్టం లేని గంటా శ్రీనివాస రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి వెళ్తున్నానని చెప్పి ఆయన గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

  Andhra Pradesh31, Dec 2019, 2:40 PM IST

  అమరావతికి జై కొట్టిన గంటా, పార్టీ మార్పుపై స్పష్టత

  అమరావతి విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు యూ టర్న్ తీసుకొన్నారు. విశాఖలో రాజధాని వస్తే  శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయమై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.  

   

 • ganta

  Andhra Pradesh25, Dec 2019, 3:56 PM IST

  ఏపీకి మూడు రాజధానులు: జై కొట్టిన విశాఖ తమ్ముళ్లు, బాబుకు తీర్మానం

   మూడు రాజధానుల అంశం టీడీపీలో చిచ్చు రేపుతోంంది. విశాఖను వాణిజ్య రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను విశాఖ నగరానికి చెందిన టీడీపీ నేతలు మద్దతు పలికారు. ఈ విషయాన్ని టీడీపీ పార్టీరాష్ట్ర నాయకత్వానికి కూడ పంపారు.


   

 • ganta srinivas rao

  Andhra Pradesh20, Dec 2019, 12:47 PM IST

  ఏపీకి మూడు రాజధానులు: మరోసారి జగన్‌కు మద్దతుగా గంటా ప్రకటన

   విశాఖను వాణిజ్య రాజధాని చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమర్ధించారు

 • జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానికేతరులకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే స్థానికేతర నేతల ప్రాబల్యం ఎక్కువైందని ఆ పరిస్థితిని గ్రామీణ ప్రాంతానికి తీసుకురావద్దని సూచించారు.

  Districts5, Dec 2019, 4:14 PM IST

  ప్రధాని మోదీని కలిసిన మాట నిజమే...కానీ...: గంటా శ్రీనివాస్

  గతకొంతకాలంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై గంటా క్లారిటీ ఇచ్చారు.   

 • chandra babu naidu with nara lokesh

  Weekend Special15, Nov 2019, 3:43 PM IST

  చంద్రబాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యేల డుమ్మా : ఏమవుతోంది...?

  చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఇతర పార్టీల నేతలు వచ్చి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వంపై విమర్శలు చేసినా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడంపై టీడీపీకి మింగుడుపడటం లేదు. అధినేత దీక్షకే గైర్హాజరైతే భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఏంటంటూ పసుపు శిబిరంలో చర్చ జరుగుతుంది. 
   

 • అదే ఎన్నికల్లో మాచర్ల నుండి చలమారెడ్డి టీడీపీ టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. రాయపాటి సాంబశివరావు వల్లే టిక్కెట్టు దక్కలేదని చలమారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో చలామరెడ్డి బీజేపీలో చేరాలని భావిస్తున్నారు.

  Andhra Pradesh13, Nov 2019, 12:43 PM IST

  టీడీపీ ఖాళీ కావడం ఖాయం:సోము వీర్రాజు సంచలనం

  చంద్రబాబు నాయుడు ఏం చేసినా కూడ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని  బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు.

 • ganta

  Districts9, Nov 2019, 8:21 PM IST

  చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

  తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆ పార్టీని చాలామంది కీలక నేతలు వీడగా అదే బాటలో మరో సీనియర్ లీడర్, మాజీ మంత్రి నడిచేలా కనిపిస్తున్నారు.  

 • ganta

  Andhra Pradesh8, Nov 2019, 7:14 AM IST

  చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

  గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

 • ganta

  Andhra Pradesh3, Nov 2019, 8:53 PM IST

  చంద్రబాబు ఆదేశాలు బేఖాతర్, పవన్ లాంగ్ మార్చ్ కు డుమ్మా: గంటా పయనం ఎటు?

  మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడులను పవన్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు లాంగ్‌మార్చ్‌లో పవన్ కల్యాణ్ వెంట నడవగా.. అయ్యన్నపాత్రుడు బహిరంగసభ వేదిక వద్దకు వచ్చారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు కారణమైంది. 

 • undefined

  Andhra Pradesh3, Nov 2019, 11:06 AM IST

  నేడే పవన్ లాంగ్ మార్చ్: పాల్గొనే నేతలు వీరే!

  లాంగ్ మార్చ్ లో 13 జిల్లాల నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్ కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 

 • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

  Visakhapatnam9, Oct 2019, 12:18 PM IST

  టీడీపీ భేటీకి గంటా హాజరు: పార్టీ మార్పుపై తేల్చేసినట్లేనా...

  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. 

 • మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. పీఏసీ ఛైర్మెన్ పదవి కోసం గంటా శ్రీనివాసరావు ఆశలు పెట్టుకొన్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మెన్ పదవి ఆయనకు దక్కలేదు.

  Andhra Pradesh6, Sep 2019, 10:55 AM IST

  భూ కుంభకోణంపై సీఎం జగన్ కు గంటా లేఖ

  విశాఖపట్టణంలో భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ కు శుక్రవారం నాడు లేఖ రాశారు.