Gannavaram Airport  

(Search results - 24)
  • Chiranjeevi Team reached at gannavaram airport to meet with ys jagan
    Video Icon

    Entertainment9, Jun 2020, 1:01 PM

    వైఎస్ జగన్ తో భేటీకి గన్నవరం చేరుకున్న చిరంజీవి టీమ్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను  కలిసేందుకు సినీ ప్రముఖులు బృందం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. 

  • <p>Indian NRIs return home from qatar doha<br />
 </p>
    Video Icon

    Andhra Pradesh21, May 2020, 5:02 PM

    రెండో రోజు దోహా ఖతార్ నుంచి విశాఖ చేరుకున్న ప్రయాణికులు

    వందే భారత్ మిషన్ లో భాగంగా రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ వివిధ జిల్లాల్లోని తెలుగువారిని దోహా ఖతార్ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో బుధవారం  రాత్రి విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకున్నారు.

  • <p>Coronavirus : NRIs from london reached <br />
gannavaram airport</p>
    Video Icon

    Andhra Pradesh20, May 2020, 10:00 AM

    లండన్ నుంచి గన్నవరం చేరుకున్న 145 మంది ప్రవాసాంధ్రులు

    కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ కింద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

  • Coronavirus : Special Arrengments at Gannavaram Airport..District Collector Inthiyaz
    Video Icon

    Andhra Pradesh16, Mar 2020, 4:29 PM

    కరోనాను ఎయిర్ పోర్టులోనే ఆపేస్తాం..కలెక్టర్ ఇంతియాజ్

    కృష్ణాజిల్లా, గన్నవరం విమానాశ్రయంలో కరోనా వైరస్ పై అధికారులతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష నిర్వహించారు. 

  • Ram Charan Reached Gannavaram Airport to Visit Vijayawada
    Video Icon

    Andhra Pradesh6, Jan 2020, 3:36 PM

    Ramcharan : రాంచరణ్ ను చూసి రచ్చ చేసిన మెగాఫ్యాన్స్

    మెగా హీరో రాంచరణ్ హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. 

  • Vallabhaneni Vamsi meets Dutta RamachendraRao At Gannavaram-
    Video Icon

    Andhra Pradesh20, Nov 2019, 4:28 PM

    video news : వైభవంగా సూఫీ కాన్ఫరెన్స్...

    కృష్ణాజిల్లా, ఏ కొండూరు మండలం చీమలపాడులో ముస్లిం ఇంటర్నేషనల్ ఖాదరియా సూఫీ కాన్ఫరెన్స్ కార్యక్రమం జరిగింది.

  • International Khadhiriya Sufi Conference at Cheemalapadu
    Video Icon

    Andhra Pradesh20, Nov 2019, 9:22 AM

    video news : ఇంటర్నేషనల్ ఖదిరియా సూఫీ కాన్ఫరెన్స్

    ఏ కొండూరు మండలం చీమలపాడు లో మంగళవారం సాయంత్రం ఇంటర్నేషనల్ ఖదిరియా సుఫి కాన్ఫరెన్స్ జరగనుంది.

  • Chandrababu three days tour in west godavari
    Video Icon

    Andhra Pradesh18, Nov 2019, 4:11 PM

    Video news : పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

    పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. 
     

  • Chiru YS Jagan
    Video Icon

    Andhra Pradesh14, Oct 2019, 3:45 PM

    సైరాకు సై చెప్పిన జగన్ (వీడియో)

    సైరా సినిమా చూసేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకరించారు. ఈ మేరకు సినీ నటుడు చిరంజీవి ఆహ్వానం మేరకు జగన్ అంగీకరించారు. చిరంజీవి దంపతులు సోమవారం నాడు అమరావతిలో చిరంజీవి దంపతులను కలిసి సైరా సినిమా చూడాలని ఆహ్వానించారు.జగన్ దంపతులు అంగీకరించారు.

  • Chiranjeevi meets ys jagan
    Video Icon

    Vijayawada14, Oct 2019, 1:14 PM

    జగన్ తో భేటీకి సతీసమేతంగా తరలిన చిరంజీవి (వీడియో)

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాడు. విమానాశ్రయంలో అభిమాన సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు.  సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు.

  • Hero Mahesh babu at gannavaram airport
    Video Icon

    Districts14, Oct 2019, 12:51 PM

    గన్నవరం విమానాశ్రయంలో ‘శ్రీమంతుడు’ (వీడియో)

    మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. మరి అలాంటి వైబ్రేషన్స్ ఎదురుగా కనిపిస్తే...ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది. అదే జరిగింది కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో. విజయవాడలోని ఓ గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి వెల్తున్న మహేష్ బాబు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడినుండి రోడ్డు మార్గంలో బయల్దేరి విజయవాడకు చేరుకున్నారు.

  • Vijayawada22, Sep 2019, 10:58 AM

    బెజవాడలో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

    ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుముప్పు తప్పింది. ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్న ఎయిరిండియా విమానానికి టేకాఫ్ సమయంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం బెంబేలెత్తించింది.

  • rain

    Andhra Pradesh17, Sep 2019, 4:32 PM

    బెజవాడలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

    విజయవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. బెజవాడ వన్‌టౌన్‌లోని చిట్టినగర్, వాగు సెంటర్ తదిర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది

  • vijayamma

    Vijayawada17, Sep 2019, 3:36 PM

    వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న విమానం గాలిలో చక్కర్లు

    గన్నవరంలో ఈదురుగాలులతో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కారణంగా విమానాల ల్యాండింగ్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ల్యాండింగ్ అయ్యే వాతావరణం లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొట్టాయి.

  • sujana

    Andhra Pradesh14, Jul 2019, 10:18 AM

    గన్నవరం చేరుకున్న సుజనా చౌదరి, బీజేపీ నేతల ఘనస్వాగతం (వీడియో)

    రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత సుజనా చౌదరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఆయన తొలిసారిగా ఏపీకి రావడంతో పార్టీ శ్రేణులు సుజనాకు ఘనస్వాగతం పలికాయి.