Ganguly

(Search results - 246)
• Entertainment11, Aug 2020, 12:40 PM

`డేంజరస్‌` హీరోయిన్‌ అందాలకు `జోహార్‌`

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన నైనా తరువాత బ్యూటీఫుల్‌లో అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి లెస్బియన్‌ రొమాంటిక్‌ మూవీలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాతోపాటు జోహార్‌లోనూ కీలక పాత్రలో కనిపించనుంది. టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌గా మారిన నైనా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

• Entertainment9, Aug 2020, 3:41 PM

డేంజెరస్‌: రొమాన్స్‌లో రెచ్చిపోయిన హాట్ బ్యూటీస్‌

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో బోల్డ్ మూవీ డేంజెరస్‌. లెస్బియన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సర రాణీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు మహిళ మధ్య ఉండే శారీరక సంబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రొమాన్స్‌, క్రైమ్‌, థ్రిల్లర్ అంశాలు ఉంటాయని వెల్లడించాడు వర్మ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోషూట్‌ ఫోటోలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

• Entertainment9, Aug 2020, 1:58 PM

ఆర్జీవీ కంపెనీ నుంచి మరో అరాచకం.. లెస్బియన్‌ కథతో `డేంజరస్‌`

కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో చిత్ర దర్శక నిర్మాత ఖాళీగా ఉంటుంటే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే దాదాపు 10 సినిమాలను లైన్‌లో పెట్టిన వర్మ తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాను ప్రకటించాడు. డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశాడు ఆర్జీవీ.

বিগত দেড় বছরেরও বেশি সময় ধরে মাঠের বাইরে রয়েছেন ধোনি। এই সময়ে তাকে নিয়ে নানা আলোচনা হয়েছে। অবশেষে আইপিএলের দিন ঘোষণা হতেই যুদ্ধের জন্য ধোনি প্রস্তুত হচ্ছেন। মুখিয়ে রয়েছেন এইবারের আইপিএল খেলার জন্য। জানিয়েছেন সুরেশ রায়না।

Cricket7, Aug 2020, 2:40 PM

ఎన్నాళ్లకెన్నాళ్లకు: ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన ధోని, ఫ్యాన్స్ ఖుషి

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ జరగనుంది.

• Cricket2, Aug 2020, 9:10 PM

చక్రం తిప్పిన గంగూలీ: యూఏఈలో ఐపీఎల్ 13కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐపీఎల్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి అనుమతినిచ్చింది.

• সমস্ত বিধিনিষেধ উঠে গেলেই আইপিএল আয়োজন করা উচিত,বললেন সঞ্জয় মঞ্জরেকর

Cricket2, Aug 2020, 6:16 PM

వాళ్లకు నచ్చలేదు.. అందుకే నన్ను తీసేశారు: మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ కామెంటేటర్లలో సంజయ్ మంజ్రేకర్ ఒకరు. తనదైన శైలిలో విశ్లేషణతో ఆయన అభిమానులు, క్రీడా ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు పొందారు. ఆయన కామెంటరీకి ఎందరో అభిమానులు ఉన్నారు.

আইপিএলে দর্শকদের সামনেই মাঠ কাঁপাতে পারেন বিরাট-রোহিত-ধোনিরা

Cricket1, Aug 2020, 6:45 PM

ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

ఐపీఎల్‌ కూడా ఖాళీ స్టేడియాల్లో, అభిమానులు లేకుండా జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.

• Cricket1, Aug 2020, 1:37 PM

కరోనా దెబ్బకు దుబాయిలో రగ్బీ టోర్నీ రద్దు, మరి ఐపీఎల్ పరిస్థితి..?

ఐపీఎల్ కోసం యూఏఈ ని వేదికగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వేదికను యూఏఈ కి మార్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ లో సైతం కేసులు పెరుగుతున్నాయి.

ganguly

Cricket30, Jul 2020, 10:15 PM

దేశానికి దూకుడైన కెప్టెన్‌ను అందించిన ద్రోణాచార్యుడు: గంగూలీ గురువు కన్నుమూత

దాదాకు క్రికెట్‌లో ఓనమాలు నేర్పించి, భారతదేశానికి అందించిన సౌరవ్ చిన్ననాటి కోచ్ అశోక్ ముస్తఫీ కన్నూముశారు

বিসিসিআই আশা করেছিল যে, সোমবারের বৈঠকেই আইসিসি বিশ্বকাপ নিয়ে নিজেদের সিদ্ধান্ত জানিয়ে দেবে। বিসিসিআইয়ের আশা পূর্ণ হল শেষমেশ। সোমবারের বৈঠক শেষেই ইন্টারন্যাশনাল ক্রিকেট কাউন্সিল জানিয়ে দেয়, এবছর অনুষ্ঠিত হচ্ছে না টি-২০ বিশ্বকাপ। আইসিসির ঘোষণা একপ্রকার প্রকারন্তরে ইন্ডিয়ান প্রিমিয়ার লিগকে সবুজ সংকেত দিয়ে দিল আইসিসি।

Cricket30, Jul 2020, 6:07 PM

బిసీసీఐ చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఖేల్ ఖతమ్: హిట్లూ ఫట్లూ

ఎన్నికల్లో పోటీచేసి ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠం ఎక్కిన గంగూలీ (2019 అక్టోబర్‌) పది నెలలు పూర్తి చేసుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)తో కలుపుకుని భారత క్రికెట్‌ పరిపాలనలో ఆరేండ్లు పూర్తి చేసుకుని, మూడేండ్ల కచ్చితమైన విరామ సమయానికి చేరుకున్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా సైతం గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ)తో కలుపుకుని భారత క్రికెట్‌లో వరుసగా ఆరేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు.

Johaar Movie Official Teaser

Video Icon

Entertainment29, Jul 2020, 7:05 PM

ఆగస్ట్ 14న ఓటీటీలో రిలీజవ్వబోతున్న జోహార్.. టీజర్ రిలీజ్...

అంకిత్ కోయా, నైనా గంగూలి, ఈస్తర్ అనిల్ ప్రధాన తారగణంగా తేజా మరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జోహార్.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket29, Jul 2020, 9:32 AM

ఆగష్టు1న సమావేశం, అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో విదేశీ కంపెనీల స్పాన్సర్‌షిప్‌ల సమీక్షకు సమావేశం కావాల్సిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 1న

మహిళా క్రికెట్ ను చూసి నేర్చుకోవాలి....!

భారతీయ క్రికెట్‌లో రిజర్వేషన్ల ఫార్ములా విజయవంతమైంది!.అవును, బీసీసీఐ ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకపోయినా.. మహిళల క్రికెట్‌లో అగ్రకులాల ఆధిపత్యం అంతగా కనిపించదు. అందుకు కారణం, మహిళల క్రికెట్‌ సంస్థాగత నిర్మాణం బీసీసీఐ కనుసన్నల్లో జరుగలేదు.

2017 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన భారత మహిళల జట్టులో భిన్నత్వం సుస్పష్టం. పురుషుల జట్టు మాదిరిగా అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడా కనిపించదు!. ఎందుకంటే, భారత మహిళల జట్టులోని 15 మంది క్రికెటర్లలో 10 మంది రైల్వే ఉద్యోగులే.

Opinion27, Jul 2020, 1:44 PM

క్రికెట్ టోర్నీలపై గంగూలీ టీమ్ ఖేల్: క్రికెటర్లలో మహిళలు, పురుషులు వేరయా....

ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పట్టాలెక్కుతున్న మహిళల క్రికెట్‌కు కరోనా వైరస్‌ మహమ్మారి అడ్డుగా నిలిచింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు బీసీసీఐ నో చెప్పింది. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై స్పష్టత లేదు. అసలు అమ్మాయిలు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారనే అంశంపై స్పష్టత లేదు. కరోనా కష్టకాలంలో భారత మహిళల క్రికెట్‌ ఏ దిశగా పయనిస్తోందనేది అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న.

• Cricket23, Jul 2020, 7:31 PM

సుప్రీంకోర్టులో బంతి: గంగూలీ, జై షా ల భవితవ్యం పై విచారణ

నూతన రాజ్యాంగం అనుసారం పదవీ కాలం ముగించుకున్న కార్యదర్శి జై షా, జులై 27న ముగించుకోనున్న అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలు తక్షణమే తప్పుకోవాలా..? లేదా పూర్తి కాలం పదవీలో కొనసాగాలా.. ? అనే అంశం పై సుప్రీమ్ కోర్టు బీసీసీఐ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

বিসিসিআই আশা করেছিল যে, সোমবারের বৈঠকেই আইসিসি বিশ্বকাপ নিয়ে নিজেদের সিদ্ধান্ত জানিয়ে দেবে। বিসিসিআইয়ের আশা পূর্ণ হল শেষমেশ। সোমবারের বৈঠক শেষেই ইন্টারন্যাশনাল ক্রিকেট কাউন্সিল জানিয়ে দেয়, এবছর অনুষ্ঠিত হচ্ছে না টি-২০ বিশ্বকাপ। আইসিসির ঘোষণা একপ্রকার প্রকারন্তরে ইন্ডিয়ান প্রিমিয়ার লিগকে সবুজ সংকেত দিয়ে দিল আইসিসি।

Cricket22, Jul 2020, 9:03 AM

గంగూలీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాతో మరో ప్రతిష్టాత్మక టీ20 లీగ్‌ ఐపీఎల్‌కు అధికారికంగా రంగం సిద్ధమవుతోంది. నవంబర్‌లో భారత టీం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్  యూఏఈ నుండి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుంది టీమ్‌ ఇండియా.