Asianet News TeluguAsianet News Telugu
29 results for "

Gang War

"
68 inmates died in gang war in ecuador68 inmates died in gang war in ecuador

జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

అంతర్జాతీయంగా డ్రగ్స్ అక్రమ రవాణా కోసం ఆధిపత్య పోరులో భాగంగా ఈక్వెడార్‌లోని జైలులో గ్యాంగ్ వార్ బద్ధలైంది. ఈ ఘర్షణల్లో కనీసం 68 మంది ఖైదీలు మరణించారు. మరో 25 మంది గాయపడినట్టు తెలిసింది. పేలుడు పదార్థాలు, కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున మొదలైన ఘర్షణలు సుమారు ఎనిమిది గంటలపాటు జరిగాయి. ఘర్షణలను అదుపులోకి తేవడానికి 900 మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

INTERNATIONAL Nov 14, 2021, 7:29 PM IST

Firing reported in Rohini court, gangster Jitender Gogi dies on the spot, 3 others killedFiring reported in Rohini court, gangster Jitender Gogi dies on the spot, 3 others killed

న్యూఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు: గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి సహా నలుగురు మృతి

ఢిల్లీ కోర్టులోని రూమ్ నెంబర్ 207లో కాల్పులు చోటు చేసుకొన్నాయి. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన కొందరు  దుండగులు నిందితులు జితేందర్ పై కాల్పులు జరిపారు.

NATIONAL Sep 24, 2021, 2:06 PM IST

clash between student calsh in sattenapalli kspclash between student calsh in sattenapalli ksp

గుంటూరు: జూనియర్‌తో సీనియర్ విద్యార్ధి గొడవ.. సినీఫక్కిలో వెంటాడి కొట్టుకున్న ఇరువర్గాలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నలందా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రెండు వర్గాలుగా  విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కార్లలో వెంబడించి మరి దాడులకు దిగారు.
 

Andhra Pradesh Aug 7, 2021, 5:23 PM IST

one boy dead  and one seriously injured  ibrahhimpatnam gang war akpone boy dead  and one seriously injured  ibrahhimpatnam gang war akp

ఫ్రెండ్ షిప్ డే రోజునే యువకుల స్ట్రీట్ ఫైట్... కర్రలు, రాళ్లతో దాడులు, ఒకరు మృతి (వీడియో)

ప్రెండ్ షిప్ డే రోజున దారుణ సంఘటన చోటుచేసుకుంది.  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. 

Andhra Pradesh Aug 2, 2021, 9:34 AM IST

bejawada gang hulchal in birthday party akpbejawada gang hulchal in birthday party akp

మరోసారి రెచ్చిపోయిన బెజవాడ గ్యాంగ్... స్నేహితుడిపైనే కత్తి, కర్రతో దాడి (వీడియో)

తన పుట్టినరోజు పార్టీలోనే ఓ స్నేహితుడిని కత్తులు, కర్రలతో దాడి చేశాడు రౌడీషీటర్ పండు. . 

Andhra Pradesh May 31, 2021, 4:53 PM IST

new updates in Street Fight In Vanasthalipuram kspnew updates in Street Fight In Vanasthalipuram ksp

వనస్థలిపురం: అర్థరాత్రి స్ట్రీట్ ఫైట్... వెలుగులోకి గంజాయి కోణం

తెలుగు నాట సంచలనం కలిగించిన వనస్థలిపురం గ్యాంగ్ వార్‌లో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే గాంజాయి అడ్డా ఉన్నట్లు గుర్తించారు.

Telangana Mar 2, 2021, 6:42 PM IST

one more gang war in Vijayawada cityone more gang war in Vijayawada city

విజయవాడలో మరోసారి గ్యాంగ్ వార్ కలకలం

గత నెల 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్‌ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు

Andhra Pradesh Aug 11, 2020, 9:44 AM IST

A gang war of rowdy sheets at a birthday party in VisakhaA gang war of rowdy sheets at a birthday party in Visakha
Video Icon

విశాఖలో పుట్టినరోజు వేడుకలో రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్

పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది. 

Visakhapatnam Jun 28, 2020, 10:16 AM IST

gang war in vizag...rowdy sheeters fighting in birthday partygang war in vizag...rowdy sheeters fighting in birthday party

విశాఖలో గ్యాంగ్ వార్... పుట్టినరోజు వేడుకలో కత్తులతో రౌడీగ్యాంగుల వీరంగం (వీడియో)

ఓ పుట్టిన రోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకోవడంతో విశాఖలో కలకలం రేగింది.

Andhra Pradesh Jun 27, 2020, 7:36 PM IST

Vemulawada Gang War: Two Groups Fighjt Over A Petty issusVemulawada Gang War: Two Groups Fighjt Over A Petty issus

వేములవాడలో గ్యాంగ్ వార్: 20 నిముషాలపాటు రణరంగం

నిన్న వేములవాడ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ లో మాత్రం ఇటువంటి ఏ కారణం లేకున్నప్పటికీ.... యువకులు రెండు వర్గాలుగా విడిపోయి మండల పరిషత్ కార్యక్రమం ముందు వీరంగం సృష్టించారు. వారి కొట్లాటను చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. 

Telangana Jun 22, 2020, 6:52 AM IST

Another Vijayawada Like Gang War In HyderabadAnother Vijayawada Like Gang War In Hyderabad
Video Icon

హైదరాబాద్ లో బెజవాడ తరహా గ్యాంగ్ వార్  ఏరులై పారిన రక్తం (చూడండి)

హైదరాబాదు సమీపంలోని దిండిగల్ వద్ద గ్యాంగ్ వార్ లాంటి సంఘటన జరిగింది. ఓ వ్యక్తి కత్తితో మరో యువకుడిపై దాడి చేశాడు. 

Hyderabad Jun 19, 2020, 8:54 AM IST

police expelled rowdy sheeters from Vijayawadapolice expelled rowdy sheeters from Vijayawada

విజయవాడ గ్యాంగ్‌వార్‌లో ట్విస్ట్: సందీప్, పండూ గ్యాంగ్‌లకు నగర బహిష్కరణ

గత నెల 30వ తేదీన విజయవాడ పటమటలో సందీప్, పండు అలియాస్ మణికంఠ గ్యాంగ్‌లు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ ఈ గత నెల 31వ తేదీన మరణించారు.

Andhra Pradesh Jun 15, 2020, 10:55 AM IST

vijayawada gang war: police files case against padmavathivijayawada gang war: police files case against padmavathi

విజయవాడ గ్యాంగ్‌వార్‌: పండు తల్లిపై కూడ కేసు

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. నేర ప్రవృత్తి ఎక్కువగా ఉన్నవారిపై నగర బహిష్కరణ వేటు వేస్తామన్నారు. పండు గ్యాంగుల్లో ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు.

Andhra Pradesh Jun 11, 2020, 3:47 PM IST

doctors examine gangstar manikanta alias finger in ggh hospitaldoctors examine gangstar manikanta alias finger in ggh hospital

విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో పండుకు చికిత్స అందిస్తున్నారు. గత నెల 30వ తేదీన విజయవాడ తోటవారి సందులో సందీప్, పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఈ ఘర్షణలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సందీప్ గత నెల 31వ తేదీన మరణించాడు.
 

Andhra Pradesh Jun 9, 2020, 3:53 PM IST

Engeneering MBA Completed youth involve in Vijayawada gang warEngeneering MBA Completed youth involve in Vijayawada gang war

బెజవాడ గ్యాంగ్ వార్ లో బిటెక్, ఎంబిఎ యువకులు... నిందితుల పూర్తి వివరాలివే

విజయవాడలో ఇటీవల ఓ బహిరంగ స్థలంలో రెండు గ్రూవుల మధ్య జరిగిన కొట్లాట కేసులో తాజాగా మరో 11 మంది నిందితుల అరెస్ట్‌ చేసినట్లు విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయం ప్రకటించింది.

Andhra Pradesh Jun 8, 2020, 7:09 PM IST