Gang Leader Movie  

(Search results - 30)
 • Nanis Gang leader movie will be remade in 3 languages
  Video Icon

  Entertainment NewsJun 15, 2021, 5:48 PM IST

  క్రేజీ పెన్సిల్: మూడు భాషల్లో నాని గ్యాంగ్ లీడర్ రీమేక్

  కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి. 

 • Nani's Gang Leader turns a huge flop

  ENTERTAINMENTSep 25, 2019, 9:55 AM IST

  నాని 'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, ఫైనల్ రిజల్ట్ ఇదే!

  వరసపెట్టి  కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  
   

 • gang leader heroine priyanka arul mohan hot photos

  ENTERTAINMENTSep 16, 2019, 2:52 PM IST

  గ్యాంగ్ లీడర్ పిల్లపై క్రష్ మొదలైంది

  గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది. 

 • Nani's Gang Leader movie 2 days collections

  ENTERTAINMENTSep 15, 2019, 1:29 PM IST

  గ్యాంగ్ లీడర్ 2 రోజుల కలెక్షన్స్.. పని చేస్తున్న నాని మ్యాజిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • huge response for sukumar cameo in gang leader movie

  ENTERTAINMENTSep 14, 2019, 4:23 PM IST

  'గ్యాంగ్ లీడర్'లో సుకుమార్ ఎంట్రీ.. ఫుల్ ఫన్!

  తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. 

 • gang leader movie first day collections

  ENTERTAINMENTSep 14, 2019, 3:54 PM IST

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ డే కలెక్షన్స్!

  ఇటు నాని అభిమానులు, అటు విక్రమ్ కె కుమార్ అభిమానులు ఎదురుచూసిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈవారం విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 
   

 • hero nani comments on director vikram k kumar

  ENTERTAINMENTSep 13, 2019, 4:52 PM IST

  'జెర్సీ' సినిమా ఆ డైరెక్టర్ తీసుంటే కోమాలోకి వెళ్లిపోయేవాడు.. నాని కామెంట్స్!

  ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ.. నేచురల్ స్టార్ నానిని ఇంటర్వ్యూ చేశారు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థ ఈ ఫన్నీ ఇంటర్వ్యూను ఏర్పాటుచేసింది.
   

 • Nani's Gang Leader movie public talk and Response
  Video Icon

  ENTERTAINMENTSep 13, 2019, 2:11 PM IST

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

  నాని కామెడీ కేక.. కార్తికేయ హీరో కంటే విలన్ గానే పర్ఫెక్ట్!

 • Nani's Gang Leader Movie Review And Rating

  ENTERTAINMENTSep 13, 2019, 1:12 PM IST

  “గ్యాంగ్ లీడర్” మూవీ రివ్యూ

  నాని సినిమా అంటే ఓ కొత్త తరహా కథ, దానికి కామెడీ ట్రీట్మెంట్, ఓ మోస్టరు ఎమోషన్ కలగలిపిన ప్యాకేజి. డైరక్టర్ విక్రమ్ కే కుమార్ ది ఓ డిఫరెంట్ స్కూల్. కొత్త నేపధ్యం, వెరైటీ ట్విస్ట్ లు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగలిగిన లగేజి.

 • Is Nani's Gangleader a copy of a Korean movie? here is the nani response

  ENTERTAINMENTSep 13, 2019, 9:57 AM IST

  ‘గ్యాంగ్‌లీడర్‌’ కథ కొరియన్ కాపీ మ్యాటర్ పై నాని స్పందన!

  Girl Scout కథ ప్రకారం ఓ నలుగురు ఆడవాళ్లు కష్టపడి పోగుచేసుకున్న డబ్బుతో ఓ సూపర్ మార్కెట్ పెడదామనుకుంటారు. అయితే అనుకోని విధంగా ఆ డబ్బుని తీసుకుని ఒకరు జంప్ అయ్యిపోతారు. అక్కడ నుంచి వాళ్లు నలుగురు ఆ డబ్బు పట్టుకుని పారిపోయిన వ్యక్తిని ఎలా పట్టుకునేరనే పాయింట్ తో కథ జరుగుతుంది. 

 • Gang Leader Twitter Review

  ENTERTAINMENTSep 13, 2019, 7:53 AM IST

  'గ్యాంగ్ లీడర్' ట్విట్టర్ రివ్యూ!

  నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. విభిన్న చిత్రాలను తెరకెక్కించే విక్రమ్ కె. కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు నాని లీడర్‌గా ఈ చిత్రంలో కనిపిస్తారు.
   

 • Nani's Gang Leader target 30 cr

  ENTERTAINMENTSep 12, 2019, 10:18 AM IST

  ‘గ్యాంగ్ లీడర్’కు అంతొస్తేనే సేఫ్..ఆ తర్వాతే లాభం!

  గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.  

 • nani's gang leader movie making video

  ENTERTAINMENTSep 11, 2019, 3:31 PM IST

  'గ్యాంగ్ లీడర్' మేకింగ్ వీడియో.. మీరూ ఓ లుక్కేయండి!

  తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి రివేంజ్ స్టోరీని చెప్పడానికి పెన్సిల్ పార్థసారధి సిద్ధంగా ఉన్నాడు. థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించడానికి రెడీ అయ్యాడు. థియేటర్‌లోకి రావడానికి ముందు తన సినిమా మేకింగ్ ఎలా జరిగిందో చూపిస్తున్నాడు.
   

 • Nani demanding for a share in profits

  ENTERTAINMENTSep 11, 2019, 12:41 PM IST

  నాని డిమాండ్ సమంజసమేనా? నిర్మాత గగ్గోలు

  ఫిల్మ్ నగర్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నాని తన రెమ్యునేషన్ తీసుకునే విధానం మార్చుకున్నాడట. ఇప్పుడు ఆయన లాభాల్లో షేర్ డిమాండ్ చేస్తున్నారట. తన రెమ్యునేషన్ అడ్వాన్స్ మాత్రమే తీసుకుని, సినిమా రిలీజ్ ముందు జరిగే బిజినెస్ లో షేర్ తీసుకుంటాను అని చెప్తున్నారట. 

 • Gang leader Worldwide Pre-Release Business

  ENTERTAINMENTSep 10, 2019, 12:49 PM IST

  'గ్యాంగ్ లీడర్' ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే!

  నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు.