Gang Leader  

(Search results - 72)
 • Megastar Chiranjeevi got Surgery for his right handMegastar Chiranjeevi got Surgery for his right hand

  EntertainmentOct 17, 2021, 8:51 PM IST

  చిరంజీవి కుడి చేతికి సర్జరీ.. చికిత్స చేసింది ఆ దర్శకుడి అల్లుడే

  మెగాస్టార్ చిరంజీవి నేడు తన తెలంగాణ అభిమానులతో సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి తన అభిమానుల ద్వారా సరఫరా చేశారు.

 • Shah Rukh Khan Remaking Nanis Film?Shah Rukh Khan Remaking Nanis Film?

  EntertainmentSep 20, 2021, 12:37 PM IST

  నాని సినిమాని రీమేక్ చేస్తున్న షారూఖ్ ఖాన్?

  బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌- తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం షూటింగ్‌  ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ ఎట్టకేలకు పట్టాలెక్కింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూనేలో ప్రారంభం అయిన్నట్లు సమాచారం. తమిళంలో ‘రాజా రాణి’, ‘తెరీ’, ‘మెర్సల్‌’, ‘బిగిల్‌’ చిత్రాలతో నిరూపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలిచిత్రం. 

 • Revealed the thieves gang who lead a luxurious life, the kingpin travels in airplane and jaguar, 10 wives help in theftRevealed the thieves gang who lead a luxurious life, the kingpin travels in airplane and jaguar, 10 wives help in theft

  NATIONALSep 11, 2021, 9:08 AM IST

  పది మంది భార్యలు.. ఒక్కో నగరంలో ఒక్కొక్కరిని ఉంచి..

  అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే ఇర్ఫాన్‌కు మొత్తం పది మంది భార్యలు. వారిని వివిధ నగరాల్లో ఉంచాడు. తాజాగా ఓ భార్య పేరు మీద అత్యంత ఖరీదైన జాగ్వర్ కారు కొన్నాడు. 

 • 500 vehicle theft gang leader arrested in delhi ksp500 vehicle theft gang leader arrested in delhi ksp

  NATIONALJul 2, 2021, 2:14 PM IST

  టెక్నాలజీ సాయంతో లాక్ ఓపెన్: ఒకటి కాదు రెండు కాదు, 500 కార్ల చోరీ

  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 కార్లు దొంగతనం చేసి వాటి ఇంజిన్లు, ఛాసిస్ నెంబర్లను మార్చేసి విక్రయించిన ఘరానా ముఠాకు చెందిన లీడర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి పెద్ద ఎత్తున వాహనాలను స్వాధీనం చేసుకున్నారు

 • Nanis Gang leader movie will be remade in 3 languagesNanis Gang leader movie will be remade in 3 languages
  Video Icon

  Entertainment NewsJun 15, 2021, 5:48 PM IST

  క్రేజీ పెన్సిల్: మూడు భాషల్లో నాని గ్యాంగ్ లీడర్ రీమేక్

  కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి. 

 • Nani Gang Leader remade in 3 languages? jspNani Gang Leader remade in 3 languages? jsp

  EntertainmentJun 13, 2021, 9:30 AM IST

  నాని ఫ్లాప్ సినిమా మూడు భాషల్లో రీమేక్‌?

  ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.

 • Priyanka Arul Mohan about cinematographer PC SriramPriyanka Arul Mohan about cinematographer PC Sriram

  Entertainment NewsMay 12, 2020, 1:38 PM IST

  ఈ అమ్మాయిలో ఏదో ఉంది.. పెళ్లి చేసుకుంటాం అని ప్రపోజ్ చేశారు.. నాని హీరోయిన్

  నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో కుర్ర భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ ప్రియాంక చేసిన మాయ అంతా ఇంతా కాదు.

 • Gang Leader Fame Priyanka Arul Mohan's Mass LookGang Leader Fame Priyanka Arul Mohan's Mass Look

  NewsJan 30, 2020, 11:15 AM IST

  గ్యాంగ్ లీడర్ బ్యూటీ.. మాస్ లుక్ తో మైండ్ బ్లాక్

  గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది. 

 • Nani's Gang Leader turns a huge flopNani's Gang Leader turns a huge flop

  ENTERTAINMENTSep 25, 2019, 9:55 AM IST

  నాని 'గ్యాంగ్ లీడర్' బిజినెస్ క్లోజ్, ఫైనల్ రిజల్ట్ ఇదే!

  వరసపెట్టి  కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  
   

 • gang leader heroine priyanka arul mohan hot photosgang leader heroine priyanka arul mohan hot photos

  ENTERTAINMENTSep 16, 2019, 2:52 PM IST

  గ్యాంగ్ లీడర్ పిల్లపై క్రష్ మొదలైంది

  గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైన ట్రెడిషినల్ గర్ల్ ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ అబ్బాయిలను తెగ ఆకర్షిస్తోంది. 

 • gang leader box office collectionsgang leader box office collections

  ENTERTAINMENTSep 16, 2019, 1:11 PM IST

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. నాని స్టామినా ఇది!

  జెర్సీ లాంటి హిట్ సినిమాతో సక్సెస్ ట్రాక్ మీదకి వచ్చిన నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. మొదటి షో నుండే మిక్స్డ్‌టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అయితే షాకిచ్చేలా ఉన్నాయి.
   

 • Nani's Gang Leader movie 2 days collectionsNani's Gang Leader movie 2 days collections

  ENTERTAINMENTSep 15, 2019, 1:29 PM IST

  గ్యాంగ్ లీడర్ 2 రోజుల కలెక్షన్స్.. పని చేస్తున్న నాని మ్యాజిక్!

  నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రం మంచి స్పందన రాబట్టుకుంటోంది. నాని కామెడీ టైమింగ్ ప్రేక్షకులని బాగా అలరిస్తోంది. విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

 • Nani interesting tweets on Gang leader goes viralNani interesting tweets on Gang leader goes viral

  ENTERTAINMENTSep 15, 2019, 11:17 AM IST

  ఏంటి బామ్మా ఇంత వైలెంట్ గా లేపేశారు.. ఒకసారి చూస్కో!

  నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్. ప్రతిభగల దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బడా చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుద్ సంగీత దర్శకత్వం వహించిన గ్యాంగ్ లీడర్ శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • huge response for sukumar cameo in gang leader moviehuge response for sukumar cameo in gang leader movie

  ENTERTAINMENTSep 14, 2019, 4:23 PM IST

  'గ్యాంగ్ లీడర్'లో సుకుమార్ ఎంట్రీ.. ఫుల్ ఫన్!

  తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. 

 • gang leader movie first day collectionsgang leader movie first day collections

  ENTERTAINMENTSep 14, 2019, 3:54 PM IST

  'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ డే కలెక్షన్స్!

  ఇటు నాని అభిమానులు, అటు విక్రమ్ కె కుమార్ అభిమానులు ఎదురుచూసిన సినిమా నానీస్ గ్యాంగ్ లీడర్. ఈవారం విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.