Search results - 228 Results
 • girl raped

  NATIONAL23, Jan 2019, 12:02 PM IST

  మైనర్ బాలికపై పక్కింటి యువకుల అత్యాచారం...

  ఓ పదిహేనేళ్ల మైనర్ బాలికపై పక్కింట్లో వుండే ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిని దారుణం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. బాలికను నమ్మించి తమవెంట తీసుకెళ్లిన యువకులు ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా  చెబితే చంపేస్తామని బెదిరించినా...బాలిక దైర్యంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నిందితులిద్దరు కటకటాలపాలయ్యారు. 

 • NATIONAL23, Jan 2019, 11:30 AM IST

  హేమమాలిని డ్యాన్స్.. కేంద్ర మంత్రి ఫిదా

  బాలీవుడ్ అలనాటి అందాల తార, ఎంపీ హేమమాలిని డ్యాన్స్ కి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ఫిదా అయ్యారు. 

 • Cheddi gang 2

  Telangana21, Jan 2019, 10:38 AM IST

  చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని అరెస్టు చేసిన పోలీసులు

  నగరంలో వరస దొంగతనాలకు పాల్పడి.. గత కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా పారిపోతున్న చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

 • Sourav Ganguly

  SPORTS17, Jan 2019, 9:42 AM IST

  పాండ్యాకి మరో అవకాశం ఇద్దాం.. గంగూలీ

  యువ క్రికెటర్లు పాండ్యా, కేఎల్ రాహుల్ లకు మరో అవకాశం ఇద్దామంటున్నారు టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.  

 • richa

  ENTERTAINMENT16, Jan 2019, 8:01 AM IST

  బోయ్ ప్రెండ్ తో రిచా గంగోపాధ్యాయ్ నిశ్చితార్దం (ఫొటో)

  తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలు సాధించిన  బెంగాల్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్... చేతిలో సినిమాలు లేకపోయినా జనం అయితే మర్చిపోలేదు.  సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమెకు తాజాగా నిశ్చితార్దం జరిగింది.   

 • gang rape

  Telangana15, Jan 2019, 12:22 PM IST

  మైనర్‌పై గ్యాంగ్ రేప్: ఆ మొబైల్ ఫోన్సే కీలకం

  :పాతబస్తీలో మైనర్ బాలికపై 11 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్నడిన ఘటనపై  కీలకమైన ఆధారాలను  పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు

 • Accused

  Telangana15, Jan 2019, 12:02 PM IST

  పాత బస్తీలో అమ్మాయిపై 11 మంది రేప్: మహిళా అధికారి దర్యాప్తు

  దర్యాప్తు బృందానికి మహిళా అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. 16 ఏళ్ల బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆదివారంనాడు ఆందోళనకు దిగడంతో ఈ కేసులో పోలీసులు ముందుకు కదిలారు. 

 • mahamood ali

  Telangana14, Jan 2019, 2:34 PM IST

  మైనర్‌పై 11 మంది గ్యాంగ్‌రేప్: హోం మంత్రి సీరియస్

  హైద్రాబాద్ కామాటీపుర పోలీసి‌స్టేషన్ పరిధిలోని గొల్లకిడికిలో మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనపై విచారణకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు.

 • rape

  Telangana13, Jan 2019, 1:08 PM IST

  మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్: వీడియోలు తీసి 4 ఏళ్లుగా అత్యాచారం (వీడియో)

  మైనర్‌ బాలికపై 11 మంది కామాంధులు నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.అత్యాచారం చేసే సమయంలో  తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి బాధితురాలిపై రేప్‌కు పాల్పడుతున్నారు.

 • jail

  NATIONAL11, Jan 2019, 1:53 PM IST

  బాలికపై అత్యాచారం, మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష

  బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పుణే కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో మహిళ సహా ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... విదర్భ ప్రాంతానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక 2016లో వేసవి సెలవుల్లో గడిపేందుకు ముండ్వాలోని తన మేనమామ ఇంటికి వచ్చింది. 

 • Ram Charan Interview Stills

  ENTERTAINMENT10, Jan 2019, 3:18 PM IST

  గ్యాంగ్ లీడర్ సీక్వెల్.. చరణ్ ఏమంటున్నాడంటే?

  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ  మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. 

 • rape

  NATIONAL7, Jan 2019, 9:04 PM IST

  దారుణం: ఫ్రెండ్ సోదరి కిడ్నాప్, గ్యాంగ్ రేప్

  ఒడిశా రాష్ట్రంలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై సోదరుడి స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు.ఆ యువతిని కిడ్నాప్ చేసి మరో ఐదుగురితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు

 • rape

  NATIONAL4, Jan 2019, 12:45 PM IST

  గ్యాంగ్ రేప్ చేసి.. పెళ్లి చేసుకోమని బెదిరింపులు

  ఫేస్ బుక్ ఫ్రెండ్ కదా అని కలవడానికి వెళ్తే.. తన సోదరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం బలవంతంగా పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించారు.

 • drugs

  Telangana3, Jan 2019, 7:50 PM IST

  కామారెడ్డిలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్... రెండున్నర కోట్ల విలువ

  ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి కిలోల  మొత్తంలో మత్తు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

 • auto

  NATIONAL1, Jan 2019, 12:12 PM IST

  వివాహితను పంచుకున్న ఆటోడ్రైవర్లు: రూమ్‌లో, కదులుతున్న ఆటోలో అత్యాచారం

  హర్యానాలో దారుణం జరిగింది. ఆటో ఎక్కిన ఓ వివాహితపై కన్నేసిన ఆటోడ్రైవర్లు కదులుతున్న ఆటోలోనే ఒకరి తర్వాత ఒకరు పంచుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన ఓ 42 ఏళ్ల మహిళ భర్త 2013లో మరణించాడు.