Ganesh Immersion  

(Search results - 22)
 • హుస్సెస్ సాగర్ నీటిలోకి చేరుతున్న గణపయ్య

  Districts14, Sep 2019, 11:49 AM IST

  ముగిసిన గణేష్ నిమజ్జనం.. చెరువులను శుభ్రం చేసే పనిలో జీహెచ్ఎంసీ

   భారీఎత్తున తరలి వచ్చిన ఊరేగింపు కారణంగా నగర రోడ్లపైనా చెత్తాచెదారం పెరిగిపోయింది. శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసి అధికారులు సాగర్‌లోని వ్యర్థాల తొలగింపు పనులుచేపట్టారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేయడంతోపాటు, ప్రత్యేకంగా కొన్ని క్రెయిన్‌లును ఉపయోగిస్తున్నారు. 

 • top

  NATIONAL13, Sep 2019, 1:53 PM IST

  గ్యాంగ్ లీడర్ రివ్యూ: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • undefined

  Districts13, Sep 2019, 1:10 PM IST

  రాచకొండ పోలీసుల ముందు మహిళ డ్యాన్సులు...వీడియో వైరల్

  పోలీసుల ముందు ఆమె అంత ధైర్యంగా డ్యాన్స్ వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి జంకు, బెరుకు లేకుండా ఆమె ఉత్సాహంగా చిందులు వేసింది. కాగా... ఆమె డ్యాన్స్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

 • undefined

  NATIONAL13, Sep 2019, 9:55 AM IST

  వినాయక నిమజ్జనంలో అపశ్రుతి..11మంది మృతి

  ప్ర‌మాద స‌మ‌యంలో బోటులో 18 మంది ఉన్నారు. మ‌ర‌ణించిన‌వారిని పిప్లానీ నివాసితులుగా గుర్తించారు. చ‌నిపోయిన‌వారి కుటుంబాల‌కు 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శ‌ర్మ తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాన్ని అన్వేషిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

 • khairatabad ganesh

  Hyderabad12, Sep 2019, 7:42 PM IST

  ఖైరతాబాద్ గణేష్: చిరు వ్యాపారులకు లాభాల పంట

  ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యంతో వ్యాపారులు కుదులైపోతున్నారు. కానీ, గణేష్ నవరాత్రోత్సవాలు హైద్రాబాద్ లో చిరు వ్యాపారులకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం చుట్టూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం సాగింది.

 • ganesh news

  Hyderabad12, Sep 2019, 1:49 PM IST

  గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు

  ఖైరతాబాద్ మహా గణపతి గురవారం నాడు మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేరుకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకే  ఈ విగ్రహం నిమజ్జనాన్ని పూర్తి చేయాలని భావించారు. కానీ, గంట ఆలస్యంగా నిమజ్జనాన్ని పూర్తి చేశారు.

 • constable

  Districts12, Sep 2019, 1:42 PM IST

  వినాయక నిమజ్జనంలో అపశ్రుతి... చావు బతుకుల్లో కానిస్టేబుల్

  బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ వద్ద గణనాధుడి విగ్రహాన్ని క్రేన్ తో లారీలో పెట్టే సమయంలో ప్రమాదవశాత్తు ఓ పోలీస్ కానిస్టేబుల్ క్రేన్ పై నుంచి కిందకు పడిపోయాడు

 • balapur laddu

  Hyderabad12, Sep 2019, 10:57 AM IST

  రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

  బాలాపూర్ లడ్డూను  కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు. గురువారం నాడు జరిగిన లడ్డు వేలంలో కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు.పది మందికి పైగా లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు

 • Balapur laddu

  Telangana12, Sep 2019, 10:32 AM IST

  గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

  గణేష్ చతుర్ధి అంటే హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి గురించి చెప్పుకొంటారు. గణేష్ చేతిలో లడ్డు వేలం గురించి చెప్పుకోవాలంటే బాలాపూర్ లడ్డు గురించే అందరూ చెబుతారు. 

 • khairatabad ganesh

  Hyderabad12, Sep 2019, 7:42 AM IST

  ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

  ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనాన్ని పురస్కరించుకొని గురువారం నాడు ఉదయాన్నే గణనాధుడికి ఆఖఖరి పూజలను నిర్వహించారు.

 • Talasani Srinivas Yadav

  Telangana10, Sep 2019, 6:25 PM IST

  హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

  ఈ నెల 12వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం కోసం  అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు..
   

 • Huge arrangements for Ganesh immersion

  Cartoon Punch10, Sep 2019, 4:54 PM IST

  కార్టూన్ పంచ్

  కార్టూన్ పంచ్

 • Ganesh Immersion Procession

  Telangana10, Sep 2019, 1:59 PM IST

  నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు: మద్యం అమ్మకాలపై నిషేధం, ట్రాఫిక్ ఆంక్షలు

  ఈ నెల 12వ తేదీ జరగనున్న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

 • Allu Arjun

  ENTERTAINMENT7, Sep 2019, 9:18 PM IST

  గణేష్ నిమజ్జనంలో అల్లు అర్జున్ సందడి.. ఫొటోస్!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల.. వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లు అర్జున సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

 • sp rahul hegde

  Telangana6, Sep 2019, 3:36 PM IST

  గణేశుడు: సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే సరికొత్త ప్రయోగం

  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో పర్యావరణానికి హాని కలగని విగ్రహాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి అందరిలో మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను గత నెల రోజులుగా తెలియపరుస్తూ ప్రచారం కల్పించారు.