Search results - 1 Results
Telangana7, Aug 2018, 12:12 PM IST
ధరల పెంపు ఆ వినాయకున్నీ వదల్లేదు
సామాన్యంగా వస్తువుల ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. కానీ ఈ సారి ఆ పెంపు లంబోధరున్ని కూడా వదల్లేదు. ఓ తెలుగు సినిమా పాటలో ''ఆకాశం నుండి దిగివస్తూ మీతో పాటు ధరలను కూడా నేలకు తీసుకురావాలి వినాయకా'' అంటూ హీరో పాడుకుంటాడు. అయితే ఆ ధరల పెంపును తగ్గించడం మాట అటుంచి ఆయనే దానికి బాధితుడిగా మారిపోయాడు.ఆ దేవదేవుడిపైనే ఈ ధరల పెంపు భారం పడింది.