Ganesh Idol

(Search results - 16)

Ganesh Immersion Procession

Telangana1, Sep 2020, 11:54 AM

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కరోనా దెబ్బ: ప్రారంభమైన శోభాయాత్ర

కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది హైద్రాబాద్  నగరంలో అతి తక్కువ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును 9 అడగులకే పరిమితం చేశారు.  గత ఏడాది 65 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది.

ganesh idol

Andhra Pradesh26, Aug 2020, 12:31 PM

వినాయక నిమజ్జనం: ఇరువర్గాల మధ్య ఘర్షణ, నలుగురికి గాయాలు

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ వీధికి చెందిన దాసరి రాంబాబు కుటుంబంపై కంచరవీధికి చెందిన హిరంబో కుటుంబం దాడికి దిగింది. ఈ నెల 25వ తేదీ రాత్రి హిరంబో వర్గం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఆట పాటలతో వెళ్తున్నారు.

• khairatabad ganesh idol speciality and immersion 2020
Video Icon

Spiritual24, Aug 2020, 7:30 PM

ఎత్తు తగ్గినా తగ్గని దర్శనాలు

ఒక వైపు లక్ష్మి ,ఒకవైపు సరస్వతి అమ్మ వార్లతో  దన్వన్తరి నారాయణ మహాగణపతిగా కొలువైనాడు .

Vinayaka Chavathi

Video Icon

Telangana19, Aug 2020, 3:21 PM

గణేష్ పండగని పర్యావరణ పరిరక్షణగా జరుపుకుందాం

వినాయక చవితి పండగ ఉత్సవాలకు భారత దేశ ప్రజలు అంత సన్నద్ధమవుతున్నారు .

ganesh idol

Telangana17, Aug 2020, 3:47 PM

కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో గణేష్ ఉత్సవ మండపాల అనుమతికి నో

ఈ నెల 22వ తేదీన వినాయక చవితి. తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి నిర్వహణ గతంలో నిర్వహించినట్టుగా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

• undefined

Telangana7, Aug 2020, 4:33 PM

కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో 3 అడుగులకే గణేష్ విగ్రహలు

మంగళ్ ఘాట్, దూల్ పేటలలో వినాయక విగ్రహలు తయారు చేసే తయారీదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు మించి విగ్రహాలు తయారు చేయవద్దని ఈ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

• Ganesh Immersion Procession

Telangana27, Jul 2020, 3:51 PM

కరోనా ఎఫెక్ట్: హైద్రాబాద్‌లో సామూహిక గణేష్ విగ్రహల నిమజ్జనానికి బ్రేక్

సెప్టెంబర్ 1వ తేదీన వినాయక విగ్రహల నిమజ్జనం చేయాలని గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం తీసుకొంది. అయితే గతంలో మాదిరిగా సామూహిక గణేష్ విగ్రహల నిమజ్జనం ఉండదని ఉత్సవ సమితి సోమవారం  నాడు ప్రకటించింది.

• Balapur laddu

Telangana23, Jul 2020, 3:16 PM

కరోనా దెబ్బ: బాలాపూర్ గణేషుడి లడ్డు వేలం రద్దు

వినాయకచవితి వచ్చిందంటే హైద్రాబాద్ తో పాటు తెలంగాణలో సందడి వాతావరణం ఉండేది. హైద్రాబాద్ నగరంలో వేలాది గణేష్ విగ్రహలు ఏర్పాటు చేస్తారు.

Ganesh idols making  in Hyderabad 2020

Video Icon

Telangana10, Jul 2020, 9:48 AM

వినాయక చవితికి పెద్ద విగ్రహాలు ఉన్నట్టా.. లేనట్లా ?

గణేష్ పండగ కంటే 4 నెలల ముందు నుండి విగ్రహాలను తయారు చేయడం మొదలు పెడతారు. కానీ ఈసారి కరోనా లాక్ డౌన్ కారణంగా పనిచేసేవారు కూడా సొంతూరు వెళ్లడంతో విగ్రహాల తయారీపై కూడా ప్రభావం పడింది.

• KHAIRATABAD MAHA GANAPATHI

Telangana2, Jul 2020, 2:26 PM

కరోనా ఎఫెక్ట్: ఈ ఏడాది 27 అడుగులకే ఖైరతాబాద్ వినాయక విగ్రహం

కరోనా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో కూడ ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకొనే వెసులుబాటును కల్పించనున్నట్టుగా ఉత్సవ కమిటి తెలిపింది.

• undefined

Entertainment News5, May 2020, 12:46 PM

షారూఖ్‌ ఖాన్ ఇంట్లో ఆ విగ్రహం.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్‌..!

బాలీవుడ్‌ సినీ ప్రముఖులంతా పాటలు పాడుతూ ఐ ఫర్‌ ఇండియా పేరుతో ఫండ్‌ రైజ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా షారూఖ్‌ ఖాన్‌ కూడా తనలో గాయకుడ్ని బయటకు తీశాడు. తన ఇంట్లోని ఆఫీష్ రూం నుంచే లైవ్‌ కాన్సర్ట్‌లో పాల్గొన్నాడు. అయితే షారూఖ్‌ పాట పాడుతుండగా ఆయన వెనక ఉన్న బ్యాక్‌ గ్రౌండ్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.

• ganesh news

Hyderabad12, Sep 2019, 1:49 PM

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్ మహా గణపతి గురవారం నాడు మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేరుకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకే  ఈ విగ్రహం నిమజ్జనాన్ని పూర్తి చేయాలని భావించారు. కానీ, గంట ఆలస్యంగా నిమజ్జనాన్ని పూర్తి చేశారు.

• khairatabad ganesh

Hyderabad12, Sep 2019, 7:42 AM

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనాన్ని పురస్కరించుకొని గురువారం నాడు ఉదయాన్నే గణనాధుడికి ఆఖఖరి పూజలను నిర్వహించారు.

• Ganesh Idol
Video Icon

Telangana27, Aug 2019, 7:18 PM

బహు రూపుల గణేశుడు (వీడియో)

హైద్రాబాద్ లో గణేష్ నవరాత్రులను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొంటారు. అయితే గణేష్  విగ్రహలను ధూల్‌పేట తయారీకి కేంద్రంగా ఉంది. ఇక సాధారణ వినాయక విగ్రహల తయారికి ధూల్‌పేట కేంద్రం. ధూల్‌పేటలో గతంలో గుడుంబా తయారీ చేసే కుటుంబాలు ప్రస్తుతం ఎక్కువగా వినాయక ప్రతిమల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

• khairatabad ganesh

Telangana7, Aug 2018, 12:12 PM

ధరల పెంపు ఆ వినాయకున్నీ వదల్లేదు

సామాన్యంగా వస్తువుల ధరల పెంపు సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. కానీ ఈ సారి ఆ పెంపు లంబోధరున్ని కూడా వదల్లేదు. ఓ తెలుగు సినిమా పాటలో ''ఆకాశం నుండి దిగివస్తూ మీతో పాటు ధరలను కూడా నేలకు తీసుకురావాలి వినాయకా'' అంటూ హీరో పాడుకుంటాడు. అయితే ఆ ధరల పెంపును తగ్గించడం మాట అటుంచి ఆయనే దానికి బాధితుడిగా మారిపోయాడు.ఆ దేవదేవుడిపైనే ఈ ధరల పెంపు భారం పడింది.