Asianet News TeluguAsianet News Telugu
32 results for "

Ganesh Chaturthi

"
Supreme court green signals for Ganesh idol immersion in  hussain sagarSupreme court green signals for Ganesh idol immersion in  hussain sagar

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇదే  చివరి అవకాశమని కూడ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.హైకోర్టుకు ప్రభుత్వం సమగ్ర నివేదికను ఇవ్వాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  తెలిపారు.వినాయక విగ్రహాలతో పాటు దుర్గామాత విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై  జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్  సుప్రీంకోర్టులో ఈ నెల 14న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
 

Telangana Sep 16, 2021, 12:02 PM IST

Supreme court to hear Ganesh idol immersion at Tank bund in hyderabad on sep 15Supreme court to hear Ganesh idol immersion at Tank bund in hyderabad on sep 15

ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం:రేపు విచారణ చేస్తామన్న సుప్రీం

 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Telangana Sep 15, 2021, 12:26 PM IST

We will act supreme court verdict on Vinayaka idol immersion :talanasani Srinivas YadavWe will act supreme court verdict on Vinayaka idol immersion :talanasani Srinivas Yadav

సుప్రీం తీర్పు ప్రకారం నడుస్తాం: వినాయక విగ్రహల నిమజ్జనంపై మంత్రి తలసాని


మరొక  రెండు రోజుల్లో  తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు.  ట్యాంక్ బండ్ సహా  గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్‌లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Telangana Sep 14, 2021, 2:17 PM IST

Telangana government plans to alternative arrangements on  Ganesh idol immersionTelangana government plans to alternative arrangements on  Ganesh idol immersion

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు: కేసీఆర్ సర్కార్ తర్జన భర్జన


తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గణేష్ ఉత్సవ సమితితో పాటు ఆయా గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Telangana Sep 14, 2021, 10:33 AM IST

vinayaka idol immesion:Telangana high court quashes of Telangana government petitionvinayaka idol immesion:Telangana high court quashes of Telangana government petition

షాక్: వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ రివ్యూ పిటిషన్ కొట్టివేత


 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Telangana Sep 13, 2021, 3:14 PM IST

Telangana Government files house motion petition in Telangana High court  over Ganesh idol immersionTelangana Government files house motion petition in Telangana High court  over Ganesh idol immersion

హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహల నిమజ్జనం: హైకోర్టులో తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్, రేపు విచారణ


అయితే ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనాన్ని కొనసాగించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైకోర్టును కోరారు. 

Telangana Sep 12, 2021, 3:33 PM IST

Kangana Ranaut's sarees look that can inspire your upcoming festival like Ganesh Chaturthi, Durga PujaKangana Ranaut's sarees look that can inspire your upcoming festival like Ganesh Chaturthi, Durga Puja

పండగ కళ ఉట్టిపడేలా.. చీరలో మెరిసిపోతున్న కంగనా రనౌత్..!

పండగ కళ ఉట్టిపడేలా చాలా సార్లు కంగనా రనౌత్ చీరలో దర్శనమిచ్చింది. ఆ చీరల్లో.. ఎప్పుడు ఎలా దర్శనమిచ్చారో ఓసారి చూసేద్దాం..
 

Woman Sep 11, 2021, 12:37 PM IST

hot beauty jabardasth varsha turned traditional her ganesh chaturthi pics blows your mindhot beauty jabardasth varsha turned traditional her ganesh chaturthi pics blows your mind

సాంప్రదాయానికి పట్టు పరికిణీ కట్టినట్లు... లంగా ఓణీలో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష, పండగ ట్రీట్ అదిరిందిగా

జబర్దస్త్ వర్ష క్రేజీ ఫాలోయింగ్ రోజు రోజుకు రెట్టింపు అవుతుండగా, కెరీర్ లో దూసుకుపోతుంది. జబర్దస్త్ షో ఈ భామ ఫేమ్ మార్చేయగా, ఫుల్ బిజీ అయ్యారు. 

Entertainment Sep 11, 2021, 11:56 AM IST

singer rahul sipligunj vinayaka song getting viral  in youtubesinger rahul sipligunj vinayaka song getting viral  in youtube

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ విన్నర్ రాహుల్ గణపతి సాంగ్!

గ్‌ బాస్‌ 3 విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌‌ గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్‌ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్‌ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్‌ కా గణేశ్‌’ పాటకు రాహుల్‌ దుమ్ములేపేలా పాడాడు. 

Entertainment Sep 11, 2021, 9:03 AM IST

festive treat for fans from anchor rashmi gautam fans turned hot in traditional choli lehangafestive treat for fans from anchor rashmi gautam fans turned hot in traditional choli lehanga

చోళీకి లెహంగా మధ్య గ్యాప్ నుండి నడుము అందాలు ఓరగా చూపిస్తూ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ ఇచ్చిన రష్మీ గౌతమ్!

సాంప్రదాయ చోళీ లెగంగాలో పండగ వేళ మెరిసింది రష్మీ గౌతమ్. చోళీకి లెహంగా మధ్య నడుమందాలు చూపిస్తూ మనసు మెలిపెట్టింది. కుర్రకారు గుండెలు బరువెక్కేలా అందాలు విందు చేసింది. 


 

Entertainment Sep 10, 2021, 8:41 PM IST

ganesh chaturthi treat rajikanth mesmerises with annaatthe motion posterganesh chaturthi treat rajikanth mesmerises with annaatthe motion poster

అన్నాత్తే మోషన్ పోస్టర్... హోరా బ్రిడ్జ్ పై రజినీకాంత్ విశ్వరూపం

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అన్నాత్తే మోషన్ పోస్టర్ లో రజినీ లుక్, మేనరిజం కేక పుట్టించారు. చాలా కాలం తరువాత రజినీ నుండి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా అన్నాత్తే రానుందని లేటెస్ట్ అప్డేట్ తో క్లారిటీ వచ్చింది.

Entertainment Sep 10, 2021, 7:09 PM IST

devotee offers 5 kg gold mukut worth Rs 6 cr In Punedevotee offers 5 kg gold mukut worth Rs 6 cr In Pune

గణపతికి రూ.6 కోట్ల విలువైన బంగారు కిరీటం.. ఫోటోలు వైరల్

పుణే నగరంలో శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి వినాయక ఆలయాలు ఎంతో ప్రాచీనమైనవి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడి వినాయకుడికి భక్తులు ఖరీదైన బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. దీని విలువ అక్షరాల రూ.6 కోట్లు. 5 కిలోల స్వచ్ఛమైన బంగారంతో దీన్ని రూపొందించారు.

NATIONAL Sep 10, 2021, 5:04 PM IST

TDP Chief Chandrababu participated in Ganesh Chaturthi celebrations at NTR BhavanTDP Chief Chandrababu participated in Ganesh Chaturthi celebrations at NTR Bhavan

ఎన్టీఆర్ భవన్ లో వినాయక చవితి వేడుకలు... గణనాధుడికి చంద్రబాబు ప్రత్యేక పూజలు (ఫోటోలు)

హైదరాబాద్: వినాయక చవితి పర్యదినాన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణ హితంగా మట్టి గణపతిని ప్రతిష్టించి పూజాదిక కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ లోనే వుండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొని గణనాధున్ని పూజించారు. చంద్రబాబు రాకతో ఎన్టీఆర్ భవన్ కొలాహలంగా మారింది. 
 

Telangana Sep 10, 2021, 4:46 PM IST

superstar mahesh wishes a happy ganesh chaturthi fans feeling crazy on his tweetsuperstar mahesh wishes a happy ganesh chaturthi fans feeling crazy on his tweet

ఫ్యాన్స్ కి మహేష్ వినాయక చవితి శుభాకాంక్షలు..!

సూపర్ స్టార్ మహేష్ తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు  చెప్పారు. చవితికి ఇంటికి వచ్చిన గణనాథుడు ప్రజలకు మంచి చేయాలని, తెలివితేటలు, జ్ఞానం ప్రసాదించాలని కోరుకున్నారు. 
 

Entertainment Sep 10, 2021, 4:45 PM IST

on the eve of ganesh chaturthi hot anchor anasuya turns too hot shows her secret tattoo openlyon the eve of ganesh chaturthi hot anchor anasuya turns too hot shows her secret tattoo openly

ఎదపై ఉన్న సీక్రెట్ టాటూ చూపిస్తూ హాట్ యాంకర్ అనసూయ రచ్చ... పండగ వేళ ఇదేం అరాచకం బాబోయ్!

సాంప్రదాయ పండగ వేళ అనసూయ హాట్నెస్ కి తెరలేపింది. దాల్చినవి ఓపెన్ గా చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అనసూయ తీరుకు నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. 
 

Entertainment Sep 10, 2021, 4:19 PM IST