Gandra Venkata Ramana Reddy  

(Search results - 7)
  • <p>Sudheer Reddy-gandra</p>

    TelanganaJul 3, 2021, 4:56 PM IST

    నిన్ను చెప్పులతో కొడుతాం, రూ. 25 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నావు: రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి

    తెలంగాణ పీసీీస అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. రేవంత్ రెడ్డిని చెప్పులతో కొడుతామని సుధీర్ రెడ్డి అన్నారు.

  • <p>gandra</p>

    TelanganaApr 10, 2021, 4:24 PM IST

    సీతక్కకు దక్కని ఆహ్వానం.. ఎమ్మెల్యే గండ్రకు చేదు అనుభవం: చస్తానంటూ రైతు బెదిరింపులు

    ములుగు జిల్లా గణపురంలో ఉద్రిక్తత నెలకొంది. గణసముద్రంలోని నీటి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే సీతక్కను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించకపోవడంపై రైతులు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • driver gandra

    TelanganaAug 22, 2019, 12:17 PM IST

    ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

    బస్సును ప్రారంభించడమే కాదు బస్సును డ్రైవ్ చేస్తానని చెప్పారు. భూపాలపల్లి బస్‌డిపో నుంచి బస్సును నేరుగా ఆర్టీ బస్టాండ్ వరకు నడిపి ప్లాట్ ఫాంపై ఉంచారు. ఎమ్మెల్యే కాస్త బస్సు నడపడంతో ప్రయాణికులు బస్సు వద్దుకు వచ్చి చూశారు.  ఎమ్మెల్యేతో డ్రైవింగ్ పై సరదాగా ముచ్చటించారు. 
     

  • gandra

    TelanganaApr 23, 2019, 8:22 AM IST

    కేటీఆర్‌తో భేటీ: భార్యతో సహా టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర

    అధిష్టానం బుజ్జగించినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకే మొగ్గు చూపారు. సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసిన అనంతరం పార్టీ ఎందుకు మారాల్సి వస్తుందనే దానిపై గండ్ర ఓ ప్రకటన విడుదల చేశారు.

  • Gandra, sridhar Babu, Mallu Bhatti Vikramarka

    TelanganaApr 21, 2019, 7:35 PM IST

    మల్లు భట్టి, శ్రీధర్ బాబు భేటీ: పార్టీ మార్పుపై గండ్ర స్పందన ఇదీ...

    టీఆర్ఎస్ లోకి వస్తే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి ఇస్తామని కూడా టీఆర్ఎస్ నాయకత్వం ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గండ్రతో పాటు సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య టీఆర్ఎస్ లో చేరుతారని వార్తలు వచ్చాయి.

  • BHUPALAPALLY_GANDRA-VENU

    TelanganaApr 21, 2019, 9:28 AM IST

    టీఆర్ఎస్ లోకి జంప్: గండ్ర భార్యకు కేసీఆర్ బంపర్ ఆఫర్

    త్వరలో జరగనున్న ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకునే వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెసు ఎమ్మెల్యేలకు గాలం వేసింది. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయన భార్యకు పదవి ఇస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

  • BHUPALAPALLY_GANDRA-VENU

    TelanganaDec 26, 2018, 4:40 PM IST

    టీఆర్ఎస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా భూపాలపల్లి
    ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని...ఏ క్షణాన్నయినా ఆయన పార్టీ మార్పు ప్రకటన చేయనున్నట్లు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రచారంపై తాజాగా గండ్ర స్పందించారు.