Asianet News TeluguAsianet News Telugu
64 results for "

Gandhi Bhavan

"
Former Chief Minister Rosaiah Last rites complets at Kompally's Farm house in HyderabadFormer Chief Minister Rosaiah Last rites complets at Kompally's Farm house in Hyderabad

కన్నీటి వీడ్కోలు: అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు

. కొంపల్లిలోని ఆయన స్వంత ఫాం హౌస్ లోనే అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్యను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 

Telangana Dec 5, 2021, 4:04 PM IST

Rosaiah  dead body shifted to Gandhi BhavanRosaiah  dead body shifted to Gandhi Bhavan

గాంధీ భవన్ కు రోశయ్య పార్థీవ దేహం: నివాళులర్పించిన మల్లిఖార్జున ఖర్గే


హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పార్థీవ దేహన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఆదివారం నాడు ఉదయం రోశయ్య నివాసం నుండి  గాంధీ భవన్ కు తీసుకొచ్చారు. గాంధీ భవన్ లో congress పార్టీ నేతలు రోశయ్యకు నివాళులర్పించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత mallikarjun kharge రోశయ్య పార్థీవ దేహనికి నివాళులర్పించారు. న్యూఢిల్లీ నుండి మల్లిఖార్జున ఖర్గే హైద్రాబాద్ కు చేరుకొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఆయన  గాంధీ భవన్ కు చేరుకొని రోశయ్య మృతదేహానికి నివాళులర్పించారు. శనివారం నాడు Rosiahమరణించిన విషయం తెలిసిందే.

Telangana Dec 5, 2021, 12:35 PM IST

Former cm Konijeti rosaiah Last rites will held tomorrow at mahaprasthanamFormer cm Konijeti rosaiah Last rites will held tomorrow at mahaprasthanam

Konijeti Rosaiah Death: రేపు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు.. ప్రజల సందర్శనార్ధం గాంధీభవన్‌కు భౌతికకాయం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Konijeti rosaiah funeral) ఆదివారం (డిసెంబర్ 5) మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్తానంలో జరగనున్నట్టుగా కేవీపీ రామచంద్రరావు తెలిపారు. 
 

Telangana Dec 4, 2021, 10:26 AM IST

Etela Rajender Sensational Comments on His Victory in Huzurabad bypollEtela Rajender Sensational Comments on His Victory in Huzurabad bypoll
Video Icon

గుత్తా సుమన్ కుమార్ అరెస్ట్...అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించనన్న జగ్గారెడ్డి

 

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 3, 2021, 5:10 PM IST

Congress Political Affairs meeting begins at Gandhi Bhavan in HyderabadCongress Political Affairs meeting begins at Gandhi Bhavan in Hyderabad

ప్రారంభమైన కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: హుజూరాబాద్‌ ఓటమిపై చర్చ

ఈ ఉప ఎన్నికను టీపీసీసీ నాయకత్వం అంత సీరియస్ గా తీసుకోలేదు. ఈఎన్నికను సీరియస్ గా తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఈ సమావేశానికి హుజూరాబాద్ లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆహ్వానించారు. 

Telangana Nov 3, 2021, 11:34 AM IST

tpcc political affairs committee meeting began at gandhi bhavantpcc political affairs committee meeting began at gandhi bhavan

గాంధీ భవన్‌లో టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ: తొలిసారి సీనియర్ల రాక, కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా

గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీ ఏర్పాటయ్యాక తొలిసారి ఈ సమావేశం జరుగుతోంది. దీనికి ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, బోసు రాజు, శ్రీనివాస్ హాజరయ్యారు. కొత్త పీసీసీ ఏర్పాటయ్యాక కొంతదూరం పాటించిన సీనియర్లు సైతం నేటి సమావేశానికి హాజరయ్యారు.

Telangana Sep 25, 2021, 6:27 PM IST

we will to conduct dharna at dhana chowk on sep 22 :TPCC chief Revanth Reddywe will to conduct dharna at dhana chowk on sep 22 :TPCC chief Revanth Reddy

ప్రభుత్వ విధానాలపై ఈ నెల 22న మహాధర్నా: రేవంత్ రెడ్డి


 ధరణి సమస్యలు, భూ నిర్వాసితుల , వ్యాక్సిన్ సమస్యలు, పెట్రోల్, డీజీల్ సమస్యలు,  అత్యంత ముఖ్యమైన సమస్యలపై ఈ నెల 22న ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ధర్నాలో బీజేపీ, టీఆర్ఎస్‌యేతర పార్టీలన్నీ పాల్గొంటాయని ఆయన తెలిపారు. 

Telangana Sep 19, 2021, 1:56 PM IST

.TPCC chief Revanth Reddy interesting comments on KCR.TPCC chief Revanth Reddy interesting comments on KCR

కేసీఆర్ బలవంతుడు కాదు.. కానీ నక్క జిత్తులతోనే: రేవంత్ రెడ్డి

 కేసీఆర్ చట్టాలను అమలు చేసి ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు ఎక్కువ లబ్ది పొందేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే దళిత, గిరిజనులు లబ్ధి పొందేవారన్నారు.ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబేర్స్ మెంట్ అమలు చేసి ఉంటే దళిత గిరిజనులకు లబ్ది జరిగేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Telangana Sep 13, 2021, 7:16 PM IST

TPCC working president Jagga Reddy serious comments on party meetingsTPCC working president Jagga Reddy serious comments on party meetings

సీనియర్లు లేని లోటు కన్పిస్తోంది:టీపీసీసీ మీటింగ్‌లపై జగ్గారెడ్డి


ఈ లోపాన్ని టీపీసీసీ సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలన్నారు. గతంలో  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ సీనియర్లు వి. హనుమంతరావు, కాకా లాంటి వాళ్లను కలుపుకొని వెళ్లారని ఆయన గుర్తు చేశారు.

Telangana Aug 30, 2021, 8:36 PM IST

Independence Day Celebrations at Gandhi Bhavan... TPCC Chief Revanth Reddy fires modi kcrIndependence Day Celebrations at Gandhi Bhavan... TPCC Chief Revanth Reddy fires modi kcr

మోదీ, కేసిఆర్ ను ఓడించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

స్వాతంంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ రేవంత్ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

Telangana Aug 15, 2021, 11:51 AM IST

Manickam Tagore meeting with congress leaders at Gandhi Bhavan in Hyderabad lnsManickam Tagore meeting with congress leaders at Gandhi Bhavan in Hyderabad lns

ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో ఠాగూర్ భేటీ: నిరుద్యోగ సమస్యపై రేవంత్ పాదయాత్ర?

 రేవంత్ సహా పార్టీ ప్రకటించిన కమిటీ చైర్మెన్లు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పలువురు పార్టీ ముఖ్యులతో మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో  రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో కూడ ఠాగూర్ ఇవాళ సమావేశంకానున్నారు. 

Telangana Jul 8, 2021, 12:19 PM IST

As revanth Reddy Takes over as TPCC Chief... His supporter does a padayatra from Gandhi Bhavan to KondagattuAs revanth Reddy Takes over as TPCC Chief... His supporter does a padayatra from Gandhi Bhavan to Kondagattu
Video Icon

రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి: గాంధీ భవన్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్రగా వీరాభిమా

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో తన మొక్కు చెల్లించడానికి హైదరాబాద్ గాంధీభవన్ నుండి కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరాడు రేవంత్ రెడ్డి వీరాభిమాని..... 

Telangana Jul 7, 2021, 5:52 PM IST

We don't want prashant kishor  says Revanth reddy lnsWe don't want prashant kishor  says Revanth reddy lns

పాదరసంలాంటి కార్యకర్తలే మాకు ప్రశాంత్ కిషోర్‌లు: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి  ప్రశాంత్ కిషోర్ ను సలహదారుగా నియమించుకోవాలని కొందరు మిత్రులు తనకు సలహా ఇచ్చారని  ఆయన చెప్పారు.  ఈ సలహా ఇచ్చిన మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు పీకేలు, ఏకే 47 తూటాలు అని ఆయన  చెప్పారు.

Telangana Jul 7, 2021, 4:21 PM IST

komatireddy brothers and jeevan reddy not attend to Revanth swearing ceremony lnskomatireddy brothers and jeevan reddy not attend to Revanth swearing ceremony lns

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ ప్రమాణం: జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ డుమ్మా

టీపీసీసీ చీఫ్ పదవికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడ ఒక దశలో ఖరారైందనే ప్రచారం సాగింది. అధికారికంగా  ప్రకటనే తరువాయి అనే సమయంలో  ఈ ప్రకటన వాయిదా పడింది. 
 

Telangana Jul 7, 2021, 2:54 PM IST

Revanth Reddy takes oath as TPCC chief lnsRevanth Reddy takes oath as TPCC chief lns

టీపీసీసీకి కొత్తబాస్: గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

బుధవారం నాడు ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మగుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మగుడి నుండి ర్యాలీగా  ఆయన నాంపల్లి మీదుగా గాంధీ భవన్ కు చేరుకొన్నారు.  నాంపల్లిలోని దర్గా వద్ద ఆయన  ప్రత్యేకంగా ప్రార్ధనలు చేశారు.  దర్గాలో చాదర్ ను సమర్పించారు. అక్కడి నుండి ఆయన గాంధీ భవన్ కు చేరుకొన్నారు.

Telangana Jul 7, 2021, 2:33 PM IST