Gandhadagudi  

(Search results - 1)
  • <p>vijay reddy</p>

    Entertainment10, Oct 2020, 3:36 PM

    ప్రముఖ దర్శకుడు విజయ్‌రెడ్డి కన్నుమూత.. పునిత్‌ సంతాపం

    ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్‌ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాలు, వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని విజయ్‌రెడ్డి కుమారుడు త్రిపాన్‌రెడ్డి శనివారం వెల్లడించారు.