Game Videos  

(Search results - 2)
  • YouTuber Madan, accused of obscene talk in live-streamed game videos, arrested in chennai - bsb

    NATIONALJun 18, 2021, 2:54 PM IST

    లైవ్ లో అశ్లీల సంభాషణలు, అసభ్యప్రవర్తన.. యూట్యూబర్ జంట అరెస్ట్...

    నిషేధిత పబ్జీని లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు, మహిళల మీద అసభ్యకరమైన అశ్లీల సంభాషణలు చేసినందుకు ఓ యూట్యూబర్ జంటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ మదన్ కుమార్ మీద కేసు బుక్ కాగా అతను పరారీలో ఉన్నాడు. ఈ రోజు చెన్నైకి ఆరు గంటల దూరంలో ఉన్న ధర్మపురిలో మదన్ ను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలైన అతని భార్య కృతికను ఇంతకు ముందే చెన్నైలో అరెస్టు చేశారు.

  • viral and dangerous tiktok skull breaker game videos killing adults

    businessFeb 17, 2020, 12:43 PM IST

    వైరల్ గా మారుతున్న మరో కిల్లింగ్ గేమ్

    గతంలో కూడా సిన్నామన్ ఛాలెంజ్, టైడ్ పాడ్ ఛాలెంజ్, కైలీ జెన్నర్ లిప్ ఛాలెంజ్ వంటి హానికరమైన చాల్లెంజులో కూడా యువకులు పాల్గొన్నారు.ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం వల్ల వెనిజులా దేశంలోని ఒక బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.