Game Of Thrones  

(Search results - 5)
 • trisha

  ENTERTAINMENT30, Apr 2019, 2:37 PM

  'గేమ్ ఆఫ్ త్రోన్స్' చూసి ఏడ్చేశా.. త్రిష కామెంట్స్!

  హాలీవుడ్ వెబ్ సిరీస్ 'గేమ్ ఆఫ్ త్రోన్స్'కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 • sophie

  ENTERTAINMENT18, Apr 2019, 12:44 PM

  సూసైడ్ చేసుకోవాలనుకున్న: గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి

  వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న గేమ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ పై జనాలు బారి అంచనాలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఒక్కరి పాత్ర బాగా ఉపయోగమే. అయితే ఈ సిరీస్ లో నటించిన సోఫి టర్నర్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట.  

 • game of thrones

  ENTERTAINMENT12, Mar 2019, 8:39 PM

  గేమ్ ఆఫ్ థ్రోన్స్: ఈ సారి స్పెషల్ రన్ టైమ్!

  ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సిరీస్ 8 త్వరలో వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇదే చివరి సిరీస్ కావడంతో వరల్డ్ వైడ్ గా అభిమానుల గుండెల్లో కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 14నుంచి మొదలు కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా ఏకైక వెబ్ సిరీస్ ఇదే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వెబ్ సిరీస్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్. 

 • undefined

  ENTERTAINMENT27, Sep 2018, 3:12 PM

  ఇండియన్స్ కోసం ఆ పని చేయను.. సన్నిలియోన్ నిర్ణయం!

  సన్నీలియోన్.. ఈ పేరు తెలియని వారుండరు. పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించి అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ను దూరంగా పెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్, సౌత్ చిత్రాలలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.