Asianet News TeluguAsianet News Telugu
388 results for "

Game

"
Anand Velkumar Creates History, He Bagged First Silver Medal To The country In World Speed Skating Games 2021Anand Velkumar Creates History, He Bagged First Silver Medal To The country In World Speed Skating Games 2021

Anand Velkumar: చరిత్ర సృష్టించిన ఆనంద్ వెల్కుమార్.. స్పీడ్ స్కేటింగ్ లో భారత్ కు తొలి పతకం..

Speed Skating Games 2021: మన దేశంలో పెద్దగా పరిచయం లేని ఆటలో ఓ కుర్రాడు ఏకంగా  భారత్ కు పతకాన్ని పట్టుకొచ్చాడు. స్పీడ్ స్కేటింగ్ గేమ్స్ లో పాల్గొన్న తమిళనాడు కుర్రాడు ఆనంద్ వెల్కుమార్.. ఈ ఆటలలో భారత్ కు తొలి పతకాన్నిఅందించిన ఆటగాడిగా  చరిత్ర సృష్టించాడు. 

SPORTS Nov 25, 2021, 6:55 PM IST

I Loved Watching Rahul Dravid play The Game, will start Following Cricket again : Bollywood Actress Richa chadha Comments On Team India Head CoachI Loved Watching Rahul Dravid play The Game, will start Following Cricket again : Bollywood Actress Richa chadha Comments On Team India Head Coach

చిన్నప్పుడు ఆయనది బాగా చూసేదాన్ని.. మధ్యలో మానేశా.. కానీ మళ్లీ చూస్తా: కొత్త కోచ్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్

Rahul Dravid: సుదీర్ఘ కాలం భారత క్రికెట్ కు సేవలందించిన రాహుల్ ద్రావిడ్.. రిటైర్మెంట్ తర్వాత  చాలా కాలానికి తిరిగి జట్టుకు కోచ్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆయన తన ఫస్ట్ లవ్ అని, ద్రావిడ్ తిరిగి భారత జట్టు తో చేరడంతో తిరిగి క్రికెట్ చూస్తానని ప్రముఖ బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా వ్యాఖ్యానించింది. 

Cricket Nov 23, 2021, 12:41 PM IST

two boys playing pubg were run over by train in Uttar Pradeshtwo boys playing pubg were run over by train in Uttar Pradesh

పబ్జీ ఆడుతూ.. ట్రాక్‌పై వాకింగ్.. వారిపై నుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ఇద్దరు బాలురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పదో తరగతి పిల్లలు పబ్జీ గేమ్ ఆడుతూ రైల్వే ట్రాక్‌పై మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లారు. గేమ్‌లో మునిగిపోయిన ఈ ఇద్దరు పిల్లలను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టుకుని వెళ్లిపోయింది. ఈ ట్రైన్ కింద పడిపోయిన ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు మృతదేహాలు చూసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ ధ్వంసమైనా.. మరో ఫోన్‌లో పబ్జీ గేమ్ నడుస్తూనే ఉన్నది. పోలీసులకు విషయం చేరవేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
 

NATIONAL Nov 21, 2021, 2:04 PM IST

Apple launches SharePlay, allows you to live stream games and movies over video callsApple launches SharePlay, allows you to live stream games and movies over video calls

ఆపిల్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్.. ఇప్పుడు వీడియో కాల్స్ లో సినిమాలు, గేమ్స్ కూడా..

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అపిల్(apple) ఎట్టకేలకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షేర్‌ప్లే(SharePlay) ఫీచర్‌ను విడుదల చేసింది. షేర్‌ప్లే ఐ‌ఓ‌ఎస్ 15.1, ఐపాడ్ ఓఎస్  15.1తో అప్ డేట్ తో వస్తుంది. షేర్‌ప్లే సహాయంతో మీరు వీడియో కాల్స్ (video calls)ద్వారా మీ స్నేహితులతో సినిమాలు, మ్యూజిక్ షేర్ చేసుకోవచ్చు. 

Technology Nov 19, 2021, 3:30 PM IST

90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra90 meters Throw is a Target, not an obsession, says Tokyo Olympic medalist Neeraj chopra

Neeraj Chopra: తగ్గేదేలే.. ఈసారి టార్గెట్ అదే.. నీరజ్ చోప్రా షాకింగ్ కామెంట్స్

Neeraj Chopra: చరిత్రలో తొలిసారి ట్రాక్ అండ్ అథ్లెటిక్స్ లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా.. ఈ విజయం తర్వాత ఇండియాలో ఓవర్ నైట్ హీరో అయ్యాడు. 

SPORTS Nov 18, 2021, 4:12 PM IST

Squid Game will be made available for streaming in TeluguSquid Game will be made available for streaming in Telugu

‘స్క్విడ్ గేమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..ఇదిగో

 నెట్ ప్లిక్స్ మరింత దూకుడుగా మార్కెట్లో ముందుకు వెళ్లాలనుకుంటోంది. రీజనల్ లాంగ్వేజ్ లలో ఈ షోని అందించటం ద్వారా మరింత మందికి చేరువ కావచ్చు అని భావిస్తోంది.

Entertainment Nov 18, 2021, 10:12 AM IST

pawan kalyan master plan bheemla nayak in pongal race real game will startpawan kalyan master plan bheemla nayak in pongal race real game will start

Pawan Kalyan: `భీమ్లా నాయక్‌` మాస్టర్‌ ప్లాన్‌ మైండ్‌ బ్లాంక్‌.. ఈ సంక్రాంతికి దేత్తడే.. అసలు గేమ్‌ స్టార్ట్

పవన్‌ కళ్యాణ్‌ అదిరిపోయే మాస్టర్‌ ప్లాన్ వేశాడు. `భీమ్లా నాయక్‌` కోసం మైండ్‌ బ్లాంక్ అయ్యే స్కెచ్‌ వేశాడు. ఎవరిని నొప్పించకగా తానొవ్వక అన్నట్టుగా ముందుకు సాగుతున్నాడు. ఈ వచ్చే సంక్రాంతికి పునకాలకు సిద్ధం కండి అనే సంకేతాలనిస్తున్నాడు. 

Entertainment Nov 17, 2021, 12:53 AM IST

drushyam 2 trailer out venkatesh ready for one more game plandrushyam 2 trailer out venkatesh ready for one more game plan

Drushyam 2 Trailer: సినిమా తీసేలోపు వెంకీకి సినిమా చూపిస్తామంటున్న పోలీసులు

మొదటి చిత్రం `దృశ్యం` కథకి కొనసాగింపుగా `దృశ్యం2` సాగుతుందని ట్రైలర్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రాంబాబు కేసు ఏమైందని ఊర్లో వాళ్లు గుసగుసలాడుకోవడంతో ట్రైలర్‌ ప్రారంభమైంది.

Entertainment Nov 15, 2021, 8:21 PM IST

T20 Worldcup 2021: Selected Rahul Chahar Instead of Yuzvendra Chahal, and why he played one game, says Harbhajan SinghT20 Worldcup 2021: Selected Rahul Chahar Instead of Yuzvendra Chahal, and why he played one game, says Harbhajan Singh

ఆడించనప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేశారు... సెలక్టర్ల తీరుపై హర్భజన్ సింగ్ అసంతృప్తి...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా (టోర్నీ ఆరంభానికి ముందు వరకూ) ఉన్న చాహాల్‌ను ఎందుకు పక్కనబెట్టారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ...

Cricket Nov 8, 2021, 11:11 PM IST

ICC T20 World cup 2021: We have not become bad players overnight after two bad games, says rohit sharmaICC T20 World cup 2021: We have not become bad players overnight after two bad games, says rohit sharma

T20 World cup: రెండు మ్యాచులు ఓడినంత మాత్రాన చెడ్డవాళ్లం అయిపోం కదా.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్

Rohit Sharma: రెండు వరుస పరాజయాలు తర్వాత వచ్చిన ఈ గెలుపు టీమిండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రోహిత్ శర్మ అన్నాడు. అయితే రెండు వారాలుగా తమపై వస్తున్న విమర్శలపై హిట్ మ్యాన్ ఘాటుగా స్పందించాడు. 

Cricket Nov 4, 2021, 3:34 PM IST

ICC T20 World cup 2021: India not taking international games seriously, says Former Pakistan bowler wasim akramICC T20 World cup 2021: India not taking international games seriously, says Former Pakistan bowler wasim akram

T20 World cup: ఐపీఎల్ ఆడితే అదే గొప్ప అని అనుకుంటున్నారు.. టీమిండియాపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు

Wasim Akram comments on Team India: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్... టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడితే చాలని.. వాళ్లు అంతర్జాతీయ సిరీస్ లను అంత సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నాడు.

Cricket Nov 2, 2021, 7:33 PM IST

T20 Worldcup 2021: Must win game for India vs new Zealand, will be Group 2 Knock-out matchT20 Worldcup 2021: Must win game for India vs new Zealand, will be Group 2 Knock-out match

గెలిస్తే సెమీస్‌కి, ఓడితే ఇంటికి: నాకౌట్‌ మ్యాచ్ గా ఇండియా వర్సెస్ కివీస్, 18 ఏళ్ల తర్వాత..

టీ20 వరల్డ్‌‌కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన జట్లు, ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాయి. టాస్ కీలకంగా మారిన ఈ టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ వన్‌సైడెడ్‌గానే సాగాయి.  

Cricket Oct 28, 2021, 4:44 PM IST

ICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining gamesICC T20 Worldcup2021: South africa player quinton de kock issues apology announcing availability for remaining games

T20 Worldcup: ‘క్షమించండి.. మోకాళ్లపై నిలబడతా.. ఇకపై అలా చేయను..’ ఎట్టకేలకు దిగొచ్చిన క్వింటన్ డికాక్

Quinton De kock: ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న డికాక్.. ఎట్టకేలకు దిగొచ్చాడు. తాను క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ బహిరంగ లేఖను విడుదల చేశాడు.

Cricket Oct 28, 2021, 2:07 PM IST

ICC T20 Worldcup2021: Engalnd restrict bangladesh to 124 in group 1 gameICC T20 Worldcup2021: Engalnd restrict bangladesh to 124 in group 1 game

T20 Worldcup: ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్ల విలవిల.. ఓడితే అంతే సంగతులు..

England vs Bangladesh: ఇంగ్లండ్ తో జరిగిన గ్రూప్-1 ఎనిమిదో మ్యాచ్ లో ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి బంగ్లా ఆటగాళ్లు విఫలమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. 

Cricket Oct 27, 2021, 5:24 PM IST

shivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs caseshivsena leader sanjay raut says wait and watch on aryan khan drugs case

Aryan Khan: ఆట ఇప్పుడే మొదలైంది.. వెయిట్ అండ్ వాచ్.. : ఎంపీ సంజయ్ రౌత్.. శామ్ డిసౌజా ప్రస్తావన

ఆర్యన్ ఖాన్ కేసు సంచలన మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులోని సాక్షి ఎన్‌సీబీ అధికారిపై సంచలన ఆరోపణలు చేసి అనూహ్య ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా సంజయ్ రౌత్ ఈ కేసులో మరిన్ని విషయాలను వెల్లడించబోతున్నట్టు సంకేతంగా వెయిట్ అండ్ వాచ్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు. రూ. 25 కోట్ల డీల్ గురించి మాట్లాడిన శామ్ డిసౌజాను ప్రస్తావించారు.

NATIONAL Oct 25, 2021, 2:43 PM IST