Gallery  

(Search results - 610)
 • Entertainment11, Jun 2020, 4:34 PM

  40 ఏళ్లు దాటిన నాటీ బ్యూటీ.. బికినీ అందాల కనువిందు

  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ కిమ్ శర్మ. అప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ పదేళ్ల పాటు వెండితెర మీద ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కిమ్ శర్మ.

 • Entertainment10, Jun 2020, 5:36 PM

  అందమంటే ఇది.. పాలరాతి శిల్పానికి ప్రాణమొచ్చినట్టుంది!

  జాదుగాడు సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన అందాల భామ సోనారిక భడోరియా. దేవోంకి దేవ్‌ మహాదేవ్‌ సీరియల్‌లో పార్వతిగా నటించిన ఈ బ్యూటీ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది సొనారిక.

 • Entertainment9, Jun 2020, 5:21 PM

  `పోకిరి` పిల్ల గ్లామర్ షో‌.. ఎవరైనా వాటే బ్యూటీ అనాల్సిందే!

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

 • Entertainment6, Jun 2020, 2:47 PM

  తొలకరిలో తడి అందాలు.. క్వారెంటైన్‌లో యమా సెక్సీగా!

  2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

 • Entertainment2, Jun 2020, 4:35 PM

  భారీ అందాలతో కనువిందు చేస్తున్న కామసూత్ర బ్యూటీ

  బాలీవుడ్‌ సినిమాల్లో, వెబ్‌ సిరీస్‌లలో బోల్డ్ క్యారెక్టర్స్‌తో పాపులర్‌ అయిన హాట్ బ్యూటీ ఆబా పాల్. కామ సూత్ర 3డీ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడదు.

 • Entertainment1, Jun 2020, 2:57 PM

  పవన్‌ హీరోయిన్ అందాలు ఇంకా అంతే పదిలంగా ఉన్నాయే!

  పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ ప్రీతి జింగానియా. తరువాత నరసింహనాయుడు, అధిపతి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకుంది.

 • Entertainment30, May 2020, 1:36 PM

  అందాల ఆరబోతలో పీహెచ్‌డీ చేసినట్టుందీ ముద్దుగుమ్మ!

  ఎమ్‌టీవీ యాంకర్‌గా సూపర్‌ పాపులారిటీ సాధించిన అందాల భామ అనూషా దండేకర్‌. వీజే అనూషాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. గాయనిగానూ సత్తా చాటింది.

 • Entertainment25, May 2020, 12:57 PM

  ఇన్నర్‌ వేర్‌లో అందాలు ఆరబోసిన తెలుగు హీరోయిన్‌

  హీరోయిన్‌ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేసిన బ్రెజిలియన్‌ మోడల్‌ లరిస్సా బొనెసి. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన తిక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ మోడలింగ్‌లో టాప్‌ రేంజ్‌లో ఉంది.

 • Entertainment21, May 2020, 3:32 PM

  అవకాశాల కోసం తెలుగమ్మాయి పాట్లు.. సోషల్ మీడియాలో ఫీట్లు

  2009లో రిలీజ్‌ అయిన ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయిన బ్యూటీ కల్పిక గణేష్. తరువాత ఓం శాంతి, నమో వేంకటేశ, ఆరెంజ్‌, జులాయి లాంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే ఇండస్ట్రీలోనే కొనసాగాలని ఫిక్స్ అయిన ఈ భామ అవకాశాల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూనే సినిమాల్లోనూ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ ఫోటోస్‌ను షేర్ చేస్తోంది.

 • Entertainment21, May 2020, 2:26 PM

  టాప్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న ఫ్యామిలీని చూశారా!

  సాండల్‌ వుడ్ నుంచి టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ రష్మిక మందన్న ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్‌ అయిన ఈ బ్యూటీ ఫ్యామిలీ ఫోటోస్‌ మీకోసం.

 • Entertainment21, May 2020, 12:39 PM

  బెడ్‌ పైన హాప్‌ న్యూడ్‌గా రెచ్చిపోయిన హీరోయిన్‌.. బికినీల్లో బీభత్సం

  ప్యార్‌ కా పంచ్‌ నామా, సోనుకి టిటు కి స్వీటీ సినిమాలతో పాపులర్‌ అయిన హాట్ బ్యూటీ ఇషితా రాజ్ శర్మ. గత ఏడాది ప్రస్థానం, యారం, జై మమ్మీ ది సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్‌ ఫోటోస్‌ షేర్ చేస్తూ రెచ్చిపోతోంది.

 • <p>Evelyn Sharma </p>

  Entertainment20, May 2020, 3:33 PM

  క్వారెంటైన్ లో శృంగార దేవత..! బికినీతో మన కళ్లకు మేత

  ప్రపంచ వ్యాప్యంగా లాక్ డౌన్ లు నడుస్తున్నాయి. ఎక్కడ వాళ్లు అక్కడ స్టక్ అయ్యిపోయారు. ఇళ్లల్లోనే ఉండిపోయారు. అలాంటప్పుడు కాలక్షేపానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో తన బోయ్ ప్రెండ్, తన కుటుంబంతో ఉన్న  ఎవిలిన్ శర్మ క్వారెంటైన్ కబుర్లు చెప్తోంది. వాటిని తన హాట్ ఫొటోలతో పాటు చూద్దామని అభిమానులు ఉత్సాహపడుతున్నారు.  ఎక్కడో జర్మనీలో పుట్టి, పెరిగిన ఈ భామ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా భారతీయ తెరకు పరిచయమయ్యారు. తెలుగులో మిర్చిలాంటి కుర్రాడి ప్రభాస్  సరసన  సాహో లో  నటించింది. 

 • Entertainment19, May 2020, 3:35 PM

  ఎద అందాలు ఆరబోస్తూ బికినీలో రెచ్చిపోయిన లేడీ డైరెక్టర్‌

  భారతీయ మూలాలున్న అమెరికన నటి, నిర్మాత దర్శకురాలు లక్ష్మీ దేవీ. మసాల పడం సినిమాతో పాపులర్ అయిన బ్యూటీ తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటించింది. ఫిడి టాకీస్‌ పేరుతో అమెరికాలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది లక్ష్మీ దేవి.

 • Entertainment19, May 2020, 11:21 AM

  43 ఏళ్ల వయసులో వన్నె తరగని వంపులు.. బికినీలో హాట్ యోగా!

  నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ పూజా బత్రా. సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ, తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది పూజా. తరువాత తమిళ హిందీ సినిమాలో బిజీ అయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో బిజీగా ఉంది. వెండితెర మీద పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

 • Entertainment16, May 2020, 12:42 PM

  ఛాలెజింగ్ స్టార్‌ ఫ్యామిలీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌

  కన్నడ సీమలో టాప్‌ హీరోగా కొనసాగుతున్న నటుడు దర్శన్‌. రాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ హీరోలతో పాటు యంగ్‌ జనరేషన్‌ హీరోలు సత్తా చాటుతున్న తనదైన స్టైల్‌ దూసుకుపోతున్నాడు ఈ విలక్షణ నటుడు. తాజాగా 20వ వివాహవార్షికోత్సవాన్ని జరుపుకున్నారు దర్శన్‌ దంపతులు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.