Galla Jayadev  

(Search results - 55)
 • tdp polit bureau

  Andhra Pradesh16, Oct 2019, 8:18 PM IST

  టీడీపీలో ముగ్గురికి ప్రమోషన్: గల్లా జయదేవ్ ఫ్యామిలీకి చంద్రబాబు పెద్దపీట

  తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలక నేతలకు ప్రమోషన్ ఇచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలదాడి చేస్తున్న ముగ్గురు నేతలకు పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు. 

 • Galla jayadev

  Andhra Pradesh6, Oct 2019, 2:44 PM IST

  కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా వదలరా? వైసీపీ పై ఎంపీల ఫైర్

  కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ కోసం విడుదల చేస్తున్న నిధులన్నీ వైకాపా ప్రభుత్వం నవరత్నాలకే మళ్ళిస్తుంది అని తేదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ లు దుయ్యబట్టారు. 

 • naga chaitanya

  ENTERTAINMENT13, Sep 2019, 8:36 PM IST

  గల్లా జయదేవ్ కుమారుడి సినిమా నాగ చైతన్య చేతుల్లోకి ?

  అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నాగ చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. 

 • Jayadev Galla

  Andhra Pradesh30, Aug 2019, 11:29 AM IST

  అమరావతిపై చంద్రబాబు అబద్దాలు: గల్లా జయదేవ్ చెప్పిన వాస్తవమిదీ

  అమరావతి వరద ముంపు ప్రాంతమని తెలుగుదేశం పార్టీ నేతలే ఒప్పుకొన్నారని ఏపీ పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
   

 • Jayadev Galla

  Andhra Pradesh22, Aug 2019, 2:43 PM IST

  రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

  పంట నష్టపోయి దాదాపు 10వేల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని గల్లా చెప్పారు. రాజధాని అమరావతిపై మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ కి మోదీ, అమిత్ షా మద్దతు ఉందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారన్న విషయాన్నిఈ సందర్భంగా గల్లా గుర్తు చేశారు.
   

 • Jayadev Galla

  Andhra Pradesh17, Aug 2019, 11:52 AM IST

  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు మరో అవమానం

  గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్  పట్ల ఓ అధికారి అవమానకరంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రోటోకాల్ ను కూడ పట్టించుకోకుండా ఆ అధికారి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 • ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడ పార్టీ పెద్దల తీరులో మార్పు రాలేదని భావనతో కేశినేని నాని ఉన్నారు. గల్లా జయదేవ్ తల్లికి పొలిట్ బ్యూరో లో పదవి ఇవ్వడంతో పాటు జయదేవ్ కు టీడీపీపీలో కీలక పదవిని కేటాయించడంపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  Andhra Pradesh6, Aug 2019, 4:30 PM IST

  70ఏళ్లనాటి తప్పును సరిచేశారు: ఆర్టికల్ 370 రద్దుపై లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్

  జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారని లోక్ సభలో ప్రకటించారు. ఈ బిల్లుతో జమ్ము కశ్మీర్ కు మంచి జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ పై గత 70 ఏళ్ల క్రితం జరిగిన తప్పును నేటి కేంద్ర ప్రభుత్వం సరిచేసిందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

 • Jayadev Galla

  Andhra Pradesh20, Jun 2019, 9:19 PM IST

  బాబు లేని టైం చూసి ఇలా చేస్తారా: ఎంపీలపై జయదేవ్ ఫైర్

  టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడంపై న్యాయసలహా తీసుకుంటామన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతనైన నా అనుమతి, పార్టీ అధినేతకు సమాచారం లేకుండా జరిగిన ఈ విలీనం చెల్లదన్నారు. 

 • mps

  Andhra Pradesh20, Jun 2019, 3:45 PM IST

  స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

  ద్దిసేపట్లో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది. రాజ్యసభలో నలుగురు ఎంపీలు వేరు కుంపటి పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

 • నియోజకవర్గంలోని కొందరు నేతల తీరు వల్ల స్థానిక ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని పలువురు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఏరియా, కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి నియోజకవర్గ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మెజారిటీ నేతలు వ్యక్తం చేశారు.

  Andhra Pradesh20, Jun 2019, 8:04 AM IST

  లోకసభలో టీడీపీ ఎంపీల యూటర్న్: మారిన చంద్రబాబు వైఖరి

  బిజెపిపై సమరం సాగిస్తున్న వస్తున్న తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. లోకసభ స్పీకర్ పదవికి బిజెపి ఎంపిక చేసిన ఓమ్ బిర్లాకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. మోడీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది.

 • ఇక గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్-పెండింగ్.బాపట్ల అసెంబ్లీ-పెండింగ్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్ ,వేమూరు-నక్కఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్-గల్లా జయదేవ్, పొన్నూరు-దూళిపాళ నరేంద్ర,  తెనాలి-ఆలపాటి రాజా , మంగళగిరి-పెండింగ్, తాడికొండ-పెండింగ్, పత్తిపాడు-పెండింగ్ , గుంటూరు ఈస్ట్-పెండింగ్, గుంటూరు వెస్ట్ -పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra Pradesh14, Jun 2019, 3:44 PM IST

  సంక్షోభంలోనే ప్రజలకు చంద్రబాబు గుర్తుకొస్తారు: గల్లా

  రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలోనే ప్రజలకు  చంద్రబాబునాయుడు గుర్తుకు వస్తారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడులాంటి ముఖ్యమంత్రి అవసరమని ప్రజలు గుర్తిస్తారన్నారు. 
   

 • Andhra Pradesh6, Jun 2019, 1:37 PM IST

  టీడీపీలో ఆరని కేశినేని నాని చిచ్చు: చంద్రబాబుతో గల్లా జయదేవ్ భేటీ

  మరోసారి సోషల్ మీడియా వేదికగా పోరాడితే తప్పేముంది బానిస సంకేళ్లు తప్ప అంటూ మరో కామెంట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు గల్లా జయదేవ్ మరోసారి  చంద్రబాబు నాయుడును కలిశారు. కేశినేని నాని ఎపిసోడ్ పై చర్చిస్తున్ననట్లు తెలుస్తోంది

 • పార్టీ మారుతున్నారని తప్పుడు ప్రచారం సాగుతున్న తరుణంలో విప్ పదవి కేటాయిస్తారా అని నాని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరుణంలో కూడ పదవుల పందేరంపై చంద్రబాబు తీసుకొన్న నిర్ణయంపై నాని అసంతృప్తితో ఉన్నారు.

  Andhra Pradesh6, Jun 2019, 10:52 AM IST

  టీడీపీ తీరుపై కేశినేని ఆసక్తికర వ్యాఖ్య: ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

  పార్లమెంట్‌లో టీడీపీ విప్ పదవిని తిరస్కరించిన కేశినేని నాని గురువారం నాడు ఫేస్‌బుక్‌లో మరో కామెంట్ పెట్టాడు. పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప అంటూ ఆయన కామెంట్ పెట్టాడు.

 • ఇక గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంట్-పెండింగ్.బాపట్ల అసెంబ్లీ-పెండింగ్, రేపల్లె-అనగాని సత్యప్రసాద్ ,వేమూరు-నక్కఆనంద్ బాబు, గుంటూరు పార్లమెంట్-గల్లా జయదేవ్, పొన్నూరు-దూళిపాళ నరేంద్ర,  తెనాలి-ఆలపాటి రాజా , మంగళగిరి-పెండింగ్, తాడికొండ-పెండింగ్, పత్తిపాడు-పెండింగ్ , గుంటూరు ఈస్ట్-పెండింగ్, గుంటూరు వెస్ట్ -పెండింగ్ ‌లో ఉంచారు.

  Andhra Pradesh5, Jun 2019, 7:35 PM IST

  ఆపదవి కోరుకోలేదు, అవసరం అయితే వదులుకుంటా: ఎంపీ గల్లా జయదేవ్

  అవసరమైతే పార్లమెంటరీ నేతగా చంద్రబాబు నాయుడు వేరే ఆలోచన చేసినా అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటరీ నేతగా తాను ఉండాలనుకోవడం లేదని చంద్రబాబు నాయుడు అప్పగించారు కాబట్టే అంగీకరించానని స్పష్టం చేశారు గల్లా జయదేవ్

 • Jayadev Galla

  Andhra Pradesh5, Jun 2019, 4:30 PM IST

  పార్టీతో సంబంధం లేదు.. నానితో భేటీపై గల్లా జయదేవ్

  టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధిష్టానంపై అలకబూనిన సంగతి తెలిసిందే. విప్ పదవికి ఇస్తామని ఆహ్వానించినా... కేశినేని నాని తిరస్కరించారు.