Gajuwaka
(Search results - 39)Andhra PradeshNov 4, 2020, 9:04 PM IST
రూ.40వేలిచ్చి తీవ్ర ఒత్తిడి... విశాఖలో యువతి ఆత్మహత్య
అప్పిచ్చినవారి తీవ్ర ఒత్తిడి కారణంగానే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Andhra PradeshNov 1, 2020, 9:17 PM IST
చట్టాలు చేయడం కాదు.. అమలు చేయాలి: విశాఖ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి
విశాఖ గాజువాకలో వరలక్ష్మీ అనే యువతి ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Andhra PradeshNov 1, 2020, 11:30 AM IST
గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబానికి రూ. 10 లక్షలు: జగన్ ఆదేశం
గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఇంటర్ విద్యార్ధిని వరలక్ష్మిని అఖిల్ సాయి అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు.
VisakhapatnamSep 30, 2020, 4:51 PM IST
రూ 5 వేలు లంచం తీసుకుంటూ గాజువాక ఏఎస్ఐ పట్టివేత
యాక్సిడెంట్ కేసులో స్టేషన్ బెయిలు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో వలపన్ని పట్టుకున్న ఏసీబీ.
Andhra PradeshJul 13, 2020, 5:28 PM IST
గాజువాకలో కలకలం.. మురికి కాలువలో నగ్నంగా మృతదేహం..
విశాఖ, గాజువాక గుడివాడఅప్పన్నకాలనీ సమీపంలోని మురికికాలువలో నగ్నంగా ఉన్న గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Andhra PradeshJul 7, 2020, 11:00 AM IST
విశాఖలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
విశాఖ గాజువాకలో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
Andhra PradeshMay 4, 2020, 10:30 AM IST
విషాదం.. ఇంటిమీద విరిగిపడ్డ కొండచరియలు.. బాలుడు సజీవసమాధి..
విశాఖ గాజువాక 67వ వార్డు పెంటయ్య నగర్ లో విషాదం చోటుచేసుకుంది.
Andhra PradeshApr 30, 2020, 2:45 PM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. నేలపాలైన ఉక్కుద్రవం..
గాజువాకలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది.
Coronavirus Andhra PradeshApr 7, 2020, 3:25 PM IST
గాజువాకలో కలకలం: చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్, వారి కోసం ఆరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా గాజువాకలో కరోనా కలకలం చెలరేగింది. గాజువాకలో ఓ మాంసం వ్యాపారికి కరోనా సోకినట్లు సమాచారం. మర్కజ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి అతనికి కరోనా సోకింది.
Andhra PradeshMar 8, 2020, 2:59 PM IST
అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది: గాజువాకలో తప్పిన ముప్పు
విశాఖపట్టణంలోని గాజువాక చైతన్య నగర్ స్క్రాప్ షాపు వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకొంది.
Andhra PradeshFeb 12, 2020, 3:01 PM IST
గాజువాకలో పవన్ కల్యాణ్ జనసేనకు షాక్: కరణం రాజీనామా
విశాఖపట్నం జిల్లా గాజువాకలో పవన్ కల్యాణ్ జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. కరణం కనకారావు జనసేనకు రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshJan 30, 2020, 8:16 AM IST
అనుమతి లేదు...చెబితే వినరు..అందుకే పార్టీ ఆఫీసు దగ్గరే...
ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తూ విశాఖ, గాజువాకలో టీడీపీ బైకుర్యాలీకి పిలుపునిచ్చింది.
Andhra PradeshJan 23, 2020, 9:55 AM IST
దిష్టిబొమ్మ దహనం : విశాఖ వస్తే చంద్రబాబును చెప్పుతో కొడతాం...
విశాఖ, పాతగాజువాక కూడలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.
TelanganaJan 8, 2020, 6:05 PM IST
Bharat Bandh : రాబోయే రోజుల్లో మరిన్ని సమ్మెలుంటాయ్...
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
Andhra PradeshJan 8, 2020, 2:33 PM IST
Bharat Bandh : వామపక్షాల ఆందోళన...దేశవ్యాప్త బంద్ కు పిలుపు...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.