Gaddalakonda Ganesh Movie  

(Search results - 6)
  • Varun Tej

    News15, Oct 2019, 3:49 PM

    షాకిస్తున్న రెమ్యునరేషన్.. 'గద్దలకొండ గణేష్' తర్వాత పెంచేసిన వరుణ్ తేజ్!

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కమ్రంగా టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారుతున్నాడు. తొలి సినిమా నుంచే వరుణ్ మంచి నటుడనే ప్రశంసలు దక్కాయి. కానీ ఫిదా చిత్రంతోనే వరుణ్ తో తొలి సక్సెస్ దక్కింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 

  • varun tej

    ENTERTAINMENT27, Sep 2019, 12:45 PM

    టెన్త్ క్లాస్ లోనే ముద్దుపెట్టా.. అదొక చెడు జ్ఞాపకం : వరుణ్ తేజ్

    తాజాగా వరుణ్.. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో పాల్గొన్నాడు. తన జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. 
     

  • Valmiki

    ENTERTAINMENT22, Sep 2019, 12:14 PM

    మోతెక్కిస్తున్న 'గద్దలకొండ గణేష్'.. 2వ రోజు కలెక్షన్స్!

    మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు చివరి నిమిషంలో టైటిల్ మార్చారు. వాల్మీకి టైటిల్ పై వివాదం నెలకొనడంతో 'గడ్డలకొండ గణేష్'గా పేరు మార్చారు. 

  • ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల కలిసొచ్చిందేంటి : ఒరిజనల్ జిగర్తాండ సినిమాలో లేని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఈ సినిమాలో పెట్టారు. ఎందుకంటే వరుణ్ తేజ వంటి హీరోకు హీరోయిన్ కావాలి. కాబట్టి ఆ కథను అల్లారు. కానీ నిజానికి ఈ కథ కొంచెం కూడా ఆ ప్లాష్ బ్యాక్ ని డిమాండ్ చేయదు. ప్లాష్ బ్యాక్ లో వచ్చి పూజ హెడ్గే బాగుంది. వెల్లువచ్చే గోదారమ్మ పాట చిత్రీకరణ బాగుంది. రెట్రో లుక్ లో వరుణ్ తేజ బాగున్నాడు. కానీ కథకు అవసరం లేని సీన్స్ కావటంతో అలా వచ్చి ఇలా వెళ్లి పోయాయనిపించాయి.

    ENTERTAINMENT21, Sep 2019, 10:23 AM

    'గద్దలకొండ గణేష్' ఫస్ట్ డే కలెక్షన్స్!

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేశ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. చివరి నిమిషంలో టైటిల్ విషయంలో వివాదం చోటుచేసుకున్నప్పటికీ తొలి రోజు ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
     

  • Gaddalakonda Ganesh

    ENTERTAINMENT20, Sep 2019, 7:12 PM

    అన్నా మారింది టైటిలే.. చిరు, బన్నీ ఏమన్నారంటే.. హరీష్ శంకర్

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ చిత్ర టైటిల్ వాల్మీకి. కానీ వివాదం కావడంతో విడుదలకు కొన్ని గంటల ముందు టైటిల్ ని గద్దలకొండ గణేష్ గా మార్చారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

  • varun

    ENTERTAINMENT20, Sep 2019, 1:47 PM

    గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) రివ్యూ!

    ప్రేమ కథలు, సాఫ్ట్ రోల్స్ పోషిస్తూ వస్తున్న వరణ్ తేజ ఈ సినిమా కోసం ఒక్కసారిగా తన లుక్ ని పూర్తిగా మార్చి కనపడగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యారు.దానికి తోడు తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమా రీమేక్ కావటం, దానికి హరీష్ శంకర్ డైరక్టర్ కావటం అనేది సినిమాపై ఆసక్తిని కలిగించాయి.