Gabbar Singh  

(Search results - 40)
 • Bandla Ganesh announced 100 shows for Gabbar singh on sep 2nd

  EntertainmentAug 27, 2021, 9:17 PM IST

  సెన్సేషనల్.. సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' 100 షోలు, ప్రకటించిన బండ్ల గణేష్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 49 ఏళ్ళు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

 • Bandla Ganesh gives new name to Pawan Klayan jsp

  EntertainmentJun 29, 2021, 2:25 PM IST

  హాట్ టాపిక్:పవన్‌ కళ్యాణ్‌ కు బండ్ల గణేష్‌ కొత్త పేరు

   ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని కామెంట్లు చేసినా..   ట్రోల్ చేసినా బండ్ల గణేష్ పట్టించుకోరు... వెనక్కి తగ్గరు. అలాగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌పై భక్తి చూపించిన ప్రతిసారీ కూడా బండ్లను ట్రెండింగ్‌లో ఉంచుతుంటారు,

 • was gabbar singh fame malaika arora engaged with hero arjun kapoor?

  EntertainmentApr 14, 2021, 2:02 PM IST

  కుర్ర హీరోతో 47ఏళ్ల పవన్ హీరోయిన్ మలైకా ఎంగేజ్మెంట్?

  ప్రేమకు వయసు భేదం ఉండదు అని నిరూపించాడు బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్. వీరిద్దరి వయసులో వ్యత్యాసం పదేళ్ల పైమాటే, కానీ వీరిద్దరూ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారన్నది నిజం అట. 
   

 • Bengaluru drugs case: Actress Sanajana gets conditional bail

  NATIONALDec 11, 2020, 6:24 PM IST

  డ్రగ్స్ కేసు: సినీ నటి సంజనకు బెయిల్, షరతులు ఇవే...

  బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి సంజనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని సంజనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 • Pawan Kalyan is my God: Bandla Ganesh jsp

  EntertainmentDec 2, 2020, 9:15 AM IST

  పవన్ విషయమై ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్

   ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆయన్ను తప్పు పడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరున్న నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సైతం మండిపడ్డారు.  

 • Malaika Aroras Yoga Poses Will Make Your Jaws Drop!

  EntertainmentOct 14, 2020, 8:13 PM IST

  హిప్స్ ని బెండ్ చేసి వీ షేప్లో...అబ్బో చెప్పలేం చూసేయండి!

  వైట్ స్పోర్ట్స్ బ్రా .. పింక్ యోగా ప్యాంట్ ధరించి స్టమక్ యోగా చేస్తూ అదరకొట్టింది. పోనీ టేల్ వేసుకుని తన శరీరాన్ని  V ఆకారంలో బెడ్ చేస్తూ బ్లూ బెల్ట్ సహాయంలో తన హిప్స్ని బెండ్ చేసి వీ షేప్లో కొవ్వుని తగ్గిస్తోంది. 

 • producer gandla ganesh conforms his next with pawan kalyan ksr

  EntertainmentSep 28, 2020, 12:57 PM IST

  గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్...కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేష్

  పవన్ కమ్ బ్యాక్ తరువాత నాలుగు చిత్రాలు ప్రకటించగా నిర్మాత బండ్ల గణేష్ మరో చిత్రంపై ప్రకటన చేశారు. తన నిర్మాణంలో మూవీ చేయడానికి పవన్ అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజా ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 
   

 • you need to adopt yoga or some kind of workout in your life: Malaika Arora

  EntertainmentSep 24, 2020, 6:54 PM IST

  కరోనా నుంచి స్పీడుగా కోలుకునేందుకు 'కెవ్వు కేక' భామ అద్బుత చిట్కా

  కరోనా నుంచి, క్వారంటైన్‌ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

 • Drugs case: Sanjana reveals promonent persons names

  NATIONALSep 12, 2020, 9:36 AM IST

  సంజనకు పది ఫ్లాట్స్: బడా బాబుల పేర్లు వెల్లడించిన తార

  డ్రగ్స్ కేసులో అరెస్టయిన సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజనా గల్రానీని సీసీబీ అదికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. తనకు బెంగళూరులో పది ఫ్లాట్స్ ఉన్నట్లు సంజన విచారణలో వెల్లడించింది.

 • Sardar Gabbar Singh actress Sanjana fights with police

  NATIONALSep 11, 2020, 5:29 PM IST

  రక్తపరీక్షలపై సర్దార్ గబ్బర్ సిగ్ నటి సంజన గొడవ: మరొకరి అరెస్టు

  వైద్యులు, పోలీసులతో సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గొడవ పడ్డారు. తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రక్త పరీక్షలు చేయించుకోబోనని ఆమె మొండికేశారు.

 • Sanjana Galrani has married doctor: revealed in drugs case probe

  EntertainmentSep 11, 2020, 8:39 AM IST

  డ్రగ్స్ కేసు: సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ వివాహం గుట్టు రట్టు

  మరింత మంది తారలు కూడా డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని సీసీబీ విచారణలో తేలింది. సంజనాతో కారు నడుపుతూ గతంలో సెల్ఫీ తీసుకున్న వీడియో ఒక్కటి సీసీబీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.

 • Drugs case: sardar Gabbar Singh actress Sanjana Galarani arrested

  Entertainment NewsSep 8, 2020, 11:58 AM IST

  సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ అరెస్ట్

  సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీని బెంగుళూరులోని సీసీబీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దానికి ముందు ఆమె నివాసంలో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 • pawan kalyan initiation for shruti hassan for gabbar singh revealed

  EntertainmentAug 26, 2020, 10:33 AM IST

  శృతిహాసన్ కోసం పవన్ బండ్ల గణేష్ ని అంత మాటన్నాడా..!

   గబ్బర్ సింగ్ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ని బండ్ల గణేష్ వద్దనుకున్నారట. ఇదే విషయం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో చెప్పారట. దానికి పవన్ ఆమెను ఎందుకు వద్దంటున్నావ్ అని అడిగారట. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి అందుకే వేరే హీరోయిన్ ని తీసుకుందాం అన్నారట. దానికి పవన్ చెప్పిన సమాధానం బండ్ల గణేష్ ని బాగా ఆకట్టుకుందట.  

 • Netizen Counter To Harish Shankar Tweet

  EntertainmentJul 14, 2020, 4:47 PM IST

  వైరల్‌: `గబ్బర్‌సింగ్‌`కు డైరెక్టర్‌కు నెటిజెన్‌ పంచ్‌

  మలక్‌పేట దగ్గరలో ఓ  70 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడని, వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపి సాయం  చేయాలని హరీష్ తన ట్విటర్‌ ద్వారా హాస్పిటల్‌ సిబ్బందిని కోరాడు.

 • Producer PVP Entered into Bandla Ganesh Harish Shankar Tweet War

  EntertainmentMay 18, 2020, 9:06 PM IST

  హరీష్‌, బండ్ల గొడవలోకి బిగ్ ప్రొడ్యూసర్‌!

  స్టార్ హీరోలతో భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన పొట్లూరి వరప్రసాద్ పేరు మెన్షన్‌ చేయకుండా బండ్ల గణేష్‌ మీద సెటైర్లు వేశాడు. `పైన ఉన్న అమ్మవారు.. కింద ఉన్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్రేడు బాబు ఇకపై నీతో సినిమా తీయడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిం కూడా తీయలేడు` అంటూ కామెంట్‌ ఇచ్చాడు.