Future
(Search results - 183)CricketJan 14, 2021, 9:23 AM IST
సిరాజ్ అంత గొప్ప పని చేసాడు: ఆస్ట్రేలియా క్రికెటర్ కితాబు
మున్ముందు మహ్మద్ సిరాజ్ దారిలోనే ఇతర క్రికెటర్లు నడిచేందుకు అవకాశం ఏర్పడిందని లయాన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా దురభిమానులు మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
businessDec 25, 2020, 1:56 PM IST
బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక, మరో రెండు బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బిఐ..
ఆర్బిఐ మహారాష్ట్రలోని బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది, అందులో ఒకటి కొల్హాపూర్‌లోని సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్. అయితే బ్యాంకింగ్ రంగ రెగ్యులేటరి ఈ బ్యాంక్ పనిచేస్తున్న విధానం ప్రస్తుత, భవిష్యత్ డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని, అది ఈ నిర్ణయానికి దారితీసిందని తెలిపింది.
NATIONALDec 19, 2020, 7:42 PM IST
పార్టీ చెబితే సరే: కాంగ్రెస్ పగ్గాలు తీసుకునేందుకు రాహుల్ రెడీ
కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలో మేధోమథనం నిర్వహించాలని నిర్ణయించింది ఆ పార్టీ అధినాయకత్వం. కాంగ్రెస్ వ్యవహారాల పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా వున్న నేతలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు.
businessDec 10, 2020, 12:11 PM IST
ఫ్యూచర్ రిటైల్లోని హెరిటేజ్ ఫుడ్స్ వాటా విక్రయం.. 3.65 శాతనికి రూ.132 కోట్లు..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, అతని కుటుంబ యాజమాన్యంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఉంది.
businessDec 9, 2020, 12:47 PM IST
పడిపోయిన బంగారం ధరలు.. రెండు వారాల గరిష్టనికి బ్రేక్.. నేడు 10గ్రా, పసిడి ధర..?
కొద్ది రోజుల కన్సాలిడేషన్ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు దిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
businessNov 21, 2020, 4:29 PM IST
అమెజాన్‌కు ఎదురుదెబ్బ.. ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ రిటైల్ ఒప్పందాన్ని సిసిఐ ఆమోదం
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆగస్టులో కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాలను 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఒప్పందంపై ఫ్యూచర్ గ్రూప్ ఇంకా అమెజాన్ మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది.
businessNov 19, 2020, 11:18 AM IST
వరుసగా 4వ రోజు కూడా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా ఎంతంటే ?
ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ వరుసగా నాలుగవ రోజు గ్రాముకు 0.3% పడిపోయి 10 గ్రాముల బంగారం ధర రూ.50,180 కు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.8% క్షీణించి కిలో వెండి ధర రూ.62,043 చేరుకుంది.
businessNov 18, 2020, 1:06 PM IST
వరుసగా 3వ రోజు పడిపోయిన బంగారం వెండి ధరలు.. నేడు 10గ్రా,. పసిడి ధర ఎంతంటే ?
ఈ రోజు ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.43 శాతం తగ్గి రూ.50,546 చేరుకుంది. ఎంసిఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ వెండి ధర 0.6 శాతం క్షీణించి కిలోకు రూ.62,875 చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో కూడా బంగారం ధరలు తగ్గాయి.
businessNov 13, 2020, 1:55 PM IST
పండుగ వేళ దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10 గ్రా, ధర ఎంతంటే ?
ముందురోజు బంగారం ధర 0.76 శాతం, అంటే 10 గ్రాములకు రూ.380, వెండి 0.28 శాతం పెరిగింది. భారతదేశంలో ఈ వారం ధంతేరాస్, దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
businessNov 11, 2020, 11:19 AM IST
వరుసగా 3 రోజుల్లో రెండుసార్లు తగ్గిన బంగారం ధరలు.. నేడు 10గ్రాములకు ఎంతంటే ?
ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు బంగారం ధర 0.15 శాతం పడిపోయి 50,425 రూపాయలకు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.35 శాతం తగ్గి వెండి కిలోకు 62,832 రూపాయలకు చేరుకుంది.
businessNov 9, 2020, 4:07 PM IST
భగ్గుమన్న బంగారం, వెండి ధరలు.. గత 5 రోజుల్లో రూ.1500 పెరిగిన పసిడి..
గత ఐదు రోజుల్లో బంగారం ధర సుమారు 1,500 రూపాయలు పెరిగింది. వారం రోజుల్లో వెండి కిలోకు 4000 రూపాయలు భారమైంది. ఆగస్టు నెలలో బంగారం ధర 10 గ్రాములకు 56,200 రూపాయల రికార్డు స్థాయికి చేరుకుంది.
INTERNATIONALOct 30, 2020, 6:08 PM IST
భవిష్యత్తులో మరిన్ని వైరస్ల దాడి: ఐపీబీఈఎస్ షాకింగ్ నివేదిక
ఈ వర్క్ షాప్ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ప్రపంచంలోని 22 మంది ప్రముఖ నిపులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిద్యం, మహమ్మారిపై ఈ చర్చించారు.
businessOct 26, 2020, 11:22 AM IST
ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ డీల్‌కు బ్రేక్.. ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్‌కు బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసుకున్నఅభ్యర్థనపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) సానుకూలంగా స్పందించింది.
TelanganaOct 23, 2020, 3:05 PM IST
దుబ్బాక బైపోల్: రూట్ మార్చిన కాంగ్రెస్, ఠాగూర్ మార్క్ రాజకీయం
దుబ్బాక ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక నేతలంతా ఈ నియోజకవర్గంలో మోహరించారు. తమకు కేటాయించిన మండలాలు, గ్రామాల్లో మెరుగైన ఫలితాల కోసం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
businessOct 10, 2020, 2:33 PM IST
రోజుకు రూ.189 పెట్టుబడితో లక్షలు సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?
ఎల్ఐసి సంస్థ పాలసీలో పెట్టుబడులు పెట్టడం వల్ల వినియోగదారులకు ప్రస్తుతానికి, భవిష్యత్తుకు ఆర్థిక బలం లభిస్తుంది. ఎల్ఐసిలో కూడా ఇలాంటి ఉంది, అదే ఎల్ఐసి 'న్యూ జీవన్ ఆనంద్'. ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పాలసీదారులు దీర్ఘకాలికంగా భారీ రాబడిని పొందవచ్చు.