Funny
(Search results - 168)CricketJan 21, 2021, 5:05 PM IST
తండ్రులందరూ ఇంతేనా... మీరు మారరా?... గిల్, సుందర్‌ల తండ్రులపై వీరూ కామెంట్...
కొడుకు ఏం సాధించినా... ఇంకాస్త ఎక్కువ సాధిస్తే బావుండు... అనుకోవడం భారతీయ తల్లిదండ్రుల స్వభావం.
EntertainmentJan 21, 2021, 3:25 PM IST
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? కృష్ణం రాజు ఫన్నీ రిప్లై
సీనియర్ నటుడు కృష్ణంరాజుకు విసుగెచ్చేసినట్లుంది. ఆయన్ను మీడియా వారు కలిసినప్పుడల్లా మీ అబ్బాయి ప్రబాస్ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. మాగ్జిమం ఆయన అలాంటి ప్రశ్నలను ఎంటర్టైన్ చేయటం లేదు. అయితే తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఆయనకు లైవ్ ఎదురైంది. అయితే ఈ సారి మాత్రం ఫన్నిగా రిప్లై ఇచ్చారు. అయితే అది ఫన్నీ కాదని, నిరుత్సాహంతో అన్నమాట అని కొందరంటున్నారు. ఇంతకీ కృష్ణం రాజుగారు ఏమన్నారో చూద్దాం.CricketJan 18, 2021, 8:42 AM IST
గింగిరాలు తిరుగుతూ బౌలింగ్... భరతనాట్యం స్టైల్ బౌలింగ్ అంటూ యువీ పోస్ట్...
బౌలింగ్ చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. బుమ్రా వేసే బౌలింగ్ యాక్షన్‌కీ, మలింగ్ వేసే బౌలింగ్‌కీ చాలా తేడా ఉంటుంది. హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ మణికట్టుతో చేసే స్పిన్ మ్యాజిక్ మరో తీరు. అయితే గింగిరాలు తిరుగుతూ, భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా?
CricketDec 30, 2020, 11:53 AM IST
డేవిడ్ వార్నర్‌కి ఐసీసీ అవార్డు... ఆస్ట్రేలియా క్రికెటర్‌కి ఏ అవార్డు వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు...
డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా భారతదేశంలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి మిలియన్లలో వ్యూస్ రావడానికి డేవిడ్ వార్నర్ కూడా ఓ కారణం. క్రేజీ స్టెప్పులతో ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి వరల్డ్‌వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, ప్రభాస్, రామ్, రామ్‌చరణ్... ఇలా తెలుగు హీరోల వీడియోలను కాపీ కొడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా వార్నర్ పెట్టిన పోస్టు టాక్ ఆఫ్ ది క్రికెట్ ఇండస్ట్రీ అయ్యింది.
INTERNATIONALDec 30, 2020, 8:58 AM IST
ఇండియన్ మసాలాకి అమెరికన్ సూపర్ మోడల్ ఫిదా.. ఫోటో వైరల్
నెటిజన్లు అడిగిన ఫోటోని స్టేటస్ లో షేర్ చేయాలనమాట. ఈ ఛాలెంజ్ చాలా మంది సెలబ్రెటీలు చేశారు. కాగా.. ఇదే ఛాలెంజ్ ని ఈ సూపర్ మోడల్ గిగి హ్యాడిడ్ కూడా చేశారు.
EntertainmentDec 25, 2020, 4:01 PM IST
చీకట్లో చిరుకు కొంగు అందించిన హీరోయిన్... సురేఖ పెళ్లి చేసుకోదనుకున్నాడట!
కోతలరాయుడు మూవీలో చిరుతో పనిచేసిన హీరోయిన్ మంజు భార్గవి, ఆయనను శంకరాభరణం మూవీ ప్రీమియర్ షోకి ఆహ్వానించారట. అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదట. ఆ ప్రీమియర్ షోకి అల్లు రామలింగం కుటుంబం కూడా హాజరయ్యారట.
carsDec 25, 2020, 3:58 PM IST
ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన కారుని చూసారా.. టెస్లాని ట్యాగ్ చేస్తూ ట్వీట్.. నేట్టింట్లో వైరల్..
ఆనంద్ మహీంద్రా తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను కూడా ఆలోచింపజేసె ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
CricketDec 18, 2020, 12:07 PM IST
ఢిల్లీ భూకంపంపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్... వీరూ ట్వీట్‌కి నెటిజన్స్ ఫిదా...
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
CricketDec 5, 2020, 11:21 AM IST
శిఖర్ ధావన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్... అయితే ఓ ఫన్నీ ట్విస్టుతో...
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చమత్కారం, చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫన్నీగా ట్రోల్ చేస్తూ, నవ్వుల పువ్వులు పూయిస్తూ సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వీరూ. తాజాగా పుట్టినరోజు జరుపుకుంటున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కి ఇదే విధంగా బర్త్ డే విషెస్ తెలియచేశాడు వీరూ.
EntertainmentDec 5, 2020, 7:12 AM IST
‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ : ఎన్టీఆర్ (వీడియో)
దీన్ని గమనించిన యంగ్‌టైగర్ ఆయనతో మాట్లాడారు. ‘పనిలేదా ఇంక.. ఎప్పుడూ ఇదే పనా నీకు..’ అని జోక్ చేశారు. దీనికి అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్‌తోపాటు అందరూ నవ్వారు. అంతేకాదు ఎన్టీఆర్ కారువైపునకు నడుస్తూ.. ఫొటోగ్రాఫర్‌ను దగ్గరికి పిలిచి మాట్లాడారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇక్కడేనా? అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.
CricketNov 30, 2020, 3:20 PM IST
వార్నర్ గాయం పెద్దదైతే బావుండు... భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫన్నీ కామెంట్...
మొదటి రెండు మ్యాచుల్లో ఓడి, వన్డే సిరీస్‌ను కోల్పోయింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు డేవిడ్ వార్నర్. అయితే ఫీల్డింగ్ చేసే సమయంలో వార్నర్ గాయపడడంతో మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న వార్నర్ గాయపడడంతో అతనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్.
TelanganaNov 23, 2020, 7:14 PM IST
బ్రేక్ ఫాస్ట్ లో వెండి, బంగారం తింటారా?.. సుమ ఫన్నీ క్వశ్చన్ టు కేటీఆర్..
కేటీఆర్ తో సుమ తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేసింది.
TelanganaNov 23, 2020, 6:58 PM IST
యాంకర్ సుమనే మాట్లాడనీయకుండా చేసిన కేటీఆర్...
కేటీఆర్ వాగ్ధాటికి యాంకర్ సుమ ఫిదా అయింది.INTERNATIONALNov 19, 2020, 4:28 PM IST
మహిళ రికార్డ్.. 87 గంటల్లో ప్రపంచాన్నే చుట్టేసింది..!
ఓ మహిళ అందరూ అసాధ్యమనుకునే పనిని సుసాధ్యం చేసి చూపించింది. కేవలం 87గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసింది.
carsNov 7, 2020, 11:56 AM IST
మహీంద్రా స్కార్పియో ఫోటోకి ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్.. ఇంటర్నెట్ వైరల్..
మహీంద్రా గ్రూప్ కార్లకు సంబంధించి ప్రజల కృషిని తరచుగా ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా ప్రశంసిస్తుంటారు. ఇటీవల ఆయన మహీంద్రా స్కార్పియో మరొక ఫోటోని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు, ఇందులో మహీంద్రా కారు ఒక భవనం ఇంటి పైకప్పుపై ఉంచారు.