Funeral  

(Search results - 53)
 • death

  Telangana4, Jun 2019, 10:46 AM IST

  చనిపోయిందన్న డాక్టర్లు.. అంతక్రియలు చేస్తుండగా లేచి కూర్చొన్న మహిళ

  జగిత్యాల జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. చనిపోయిందనుకుని మహిళకు అంత్యక్రియలు చేస్తుండగా ఓ మహిళకు ఒక్కసారిగా శ్వాస వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సారాంగపూర్ గ్రామానికి చెందిన కనకమ్మ అనే మహిళకు ప్రమాదవశాత్తు తలకు గాయమైంది

 • funeral

  Telangana21, May 2019, 10:15 AM IST

  రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ కొత్త పథకం

  వినూత్న పథకాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న కరీంనగర్ నగర మేయర్ రవీందర్ సింగ్ మరో పథకానికి తెర దీశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. 

 • burial ground

  Andhra Pradesh10, May 2019, 8:30 AM IST

  మానవీయ విలువలకు పాతర: స్మశాన వాటిక కబ్జా, నడిరోడ్డుపై దహనం

  బతికి ఉన్నప్పుడు ఎలాగూ సుఖపడలేదు చచ్చిన తర్వాత అయినా సుఖపడు అంటారు కానీ అలాంటి పరిస్థితి లేదు ప్రస్తుత తరుణంలో. రియల్ ఎస్టేట్ పెరిగిపోవడంతో అక్రమార్కులు స్మశాన వాటికలను సైతం కబ్జా చేసేస్తున్నారు. దీంతో ఆరడుగుల స్థలం కోసం నానా పాట్లు పడని పరిస్థితి నేటికి ఉందని చెప్పడం దురదృష్టకరం. 

 • NATIONAL4, May 2019, 11:03 AM IST

  తేనెటీగల దాడి.. శవాన్ని వదిలేసి పారిపోయారు

  తమ కుటుంబసభ్యుడు మృతి చెందడంతో... బాధనంతా గుండెల్లో దాచుకొని.. శవానికి అంత్యక్రియలు నిర్వహిద్దామని స్మశానానికి వచ్చారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. 

 • monkey

  NATIONAL20, Apr 2019, 3:31 PM IST

  భుజంపై చేయి వేసి, తల నిమిరి: చావింట్లో కోతి ఓదార్పులు

  జంతువుల ప్రవర్తన ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. సాధారణంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే.. బంధువుల, సన్నిహితులు, తెలిసిన వాళ్లు వచ్చి వారిని పరామర్శించి, ఓదార్చి వెళుతూ ఉంటారు. అయితే ఓ కోతి మాత్రం చావింటికి వెళ్లి అక్కడి వారిని ఓదార్చి అందరిని ఆశ్చర్యపరిచింది

 • goa

  NATIONAL18, Mar 2019, 1:48 PM IST

  గోవా కొత్త సీఎం ఎవరు.. రేసులో నలుగురు..?

  ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యం కన్నుమూయడంతో గోవా కొత్త సీఎం ఎవరు అన్న దానిపై ఉత్కం ఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చలు జరిపింది. 

 • parrikar

  NATIONAL18, Mar 2019, 1:31 PM IST

  సైనిక లాంఛనాలతో పారికర్‌ అంత్యక్రియలు

  అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 5 గంటలకు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.

 • Vivekananda Reddy

  Andhra Pradesh16, Mar 2019, 11:48 AM IST

  వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి

  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలుల మధ్య  వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు.

 • మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు.

  ENTERTAINMENT23, Feb 2019, 3:22 PM IST

  ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు

  దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. అభిమానులు సినీ ప్రముఖులు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. జబ్లిహిల్స్ లోనికి మహా ప్రస్థానంలో కోడి రామకృష్ణ భౌతిక కాయానికి అంతిమ దహనసంస్కారాలతో తుది వీడ్కోలు పలికారు.

 • sakshi

  NATIONAL17, Feb 2019, 4:46 PM IST

  జవాను అంతిమ యాత్రలో బీజేపీ ఎంపీ నవ్వులు: నెటిజన్ల ఫైర్

  పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశప్రజలు నివాళులర్పిస్తూనే ఉన్నారు. దాడి జరిగిన తర్వాతి రోజు నుంచి సోషల్ మీడియా మొత్తం సంతాప చర్చలతో నిండిపోయింది.

 • INTERNATIONAL2, Feb 2019, 1:48 PM IST

  స్మశానంలో.. మహిళ శవంతో సెక్స్

  రానురాను మానవత్వం మంట కలసిపోతోంది. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. 

 • funeral

  NATIONAL18, Jan 2019, 10:56 AM IST

  అంత్యక్రియల నుంచి.. పోస్టుమార్టంకి మృతదేహం

  మరికాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన మృతదేహాన్ని.. పోలీసులు వచ్చి పోస్టుమార్టం కి తరలించారు. 

 • crocodile

  NATIONAL11, Jan 2019, 11:52 AM IST

  మొసలికి అంత్యక్రియలు.. గ్రామంలో అంతిమయాత్ర, గ్రామస్తుల కంటతడి

  మొసలి పేరు చెబితేనే మనలో చాలామందికి నిద్రపట్టదు. నీటిలో నివసిస్తూ అమాంతం మింగేసి ఈ జీవి ఉన్న ప్రాంతాల వద్దకు కూడా జనం వెళ్లరు. అలాంటిది చనిపోయిన ఓమొసలికి ఊరు ఊరంతా కలిసి దానికి అంత్యక్రియలు చేశారు.

 • funeral

  NATIONAL6, Jan 2019, 1:09 PM IST

  అధికారులు శ్మశానానికి స్థలం ఇవ్వడం లేదని.. నడిరోడ్డుపైనే అంత్యక్రియలు

  అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన జనం ఏకంగా నడిరోడ్డుపైనే అంత్యక్రియలు జరిపారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం గదగ్ జిల్లా హాతలకేరి గ్రామంలో శ్మశానం లేదు.. రైతులు వారి పొలాల్లోనే అంత్యక్రియలు జరుపుకునేవారు. 

 • sachin

  CRICKET4, Jan 2019, 1:09 PM IST

  అచ్రేకర్ అంత్యక్రియలు: ప్రభుత్వంపై శివసేన ఫైర్, సచిన్‌కు సలహా

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహా ఎందరో క్రికెటర్లను భారతదేశానికి అందించిన క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలు గురువారం ముంబైలో ముగిశాయి. అయితే పద్మభూషణ్‌తో పాటు ద్రోణాచార్య అవార్డు అందుకున్న వ్యక్తి అంత్యక్రియలు సాధారణ వ్యక్తికి జరిగినట్లు జరగడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.