Friendship  

(Search results - 38)
 • <p>Revanth reddy KTR</p>

  Telangana1, May 2020, 10:34 AM

  రేవంత్ సంచలన ఆరోపణ: కేటీఆర్ బావమర్దికి కేంద్రం కరోనా మందు కాంట్రాక్టు

  కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఎటువంటి అర్హతలు లేని కంపెనీతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీకి ముడిసరుకు అందించేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందని, కేటీఆర్ బావమరిది కావడమే అతనికున్న అర్హతనా? అని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. 

 • google-apple

  Technology12, Apr 2020, 10:10 AM

  ఒక్కటైన యాపిల్, గూగుల్​.. కరోనాకు ఇక ‘స్మార్ట్’గా చెక్

  గూగుల్, ఆపిల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఐఎఓస్​ ఆధారిత ఆపిల్​ ఫోన్లు, గూగుల్ ఆధ్వర్యంలోని ఆండ్రాయిడ్​​ ఫోన్ల మధ్య కరోనా వైరస్​కు సంబంధించిన సమాచారం 'ఆప్ట్​ ఇన్​ సిస్టమ్​' ద్వారా పరస్పరం మార్పిడి కానుంది.

 • undefined

  News19, Mar 2020, 12:52 PM

  ప్రభాస్ తో ఆ రిలేషన్ అలానే ఉంటుంది.. అనుష్క స్వీట్ కామెంట్స్

  అనుష్క శెట్టి చాలా రోజుల తరువాత గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. భాగమతి అనంతరం తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న అనుష్క కొత్త సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. 

 • trump

  Cartoon Punch24, Feb 2020, 4:02 PM

  భారత్- అమెరికా మైత్రి కలకలం ఇలాగే ఉండాలి: మోడీ

  భారత్- అమెరికా మైత్రి కలకలం ఇలాగే ఉండాలి: మోడీ

 • Trum Modi stadium

  NATIONAL24, Feb 2020, 1:59 PM

  అమెరికా, ఇండియా సంబంధాలు మరింత బలోపేతం: నమస్తే ట్రంప్‌‌లో మోడీ

  అహ్మదాబాద్: అమెరికా, ఇండియా సంబంధాలు గతం కంటే బలపడతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు.  యావత్ దేశం మీకు స్వాగతం పలుకుతోందని ఆయన చెప్పారు.  మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీలు పాల్గొన్నారు.

 • harbajan sing

  News17, Feb 2020, 8:30 PM

  హర్బజన్ సినిమాలో సీనియర్ హీరో కీ రోల్!

  హర్భజన్ సింగ్ క్రికెట్ కు దూరమైనప్పటికీ సినిమాలతో మళ్ళీ ఆడియెన్స్ కి దగ్గరవుతున్నాడు. ఇటీవల ఒక సినిమాని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 10ఏళ్లకు పైగా క్రికెట్ లో కొనసాగిన బజ్జి తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. ఫైనల్ గా  ఇప్పుడు సినిమాలతో ఆడియెన్స్ కి మరీంత కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు.

 • Pawan Kalyan

  Andhra Pradesh15, Feb 2020, 2:40 PM

  నా లెక్క నాకుంది: వైఎస్ జగన్ తో బిజెపి దోస్తీపై పవన్ కల్యాణ్

  బిజెపితో దోస్తీ విషయంలో తాను స్పష్టంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు వైఎస్ జగన్ తో బిజెపి దోస్తీ కడుతుందనే వార్తలపై ఆయన స్పందించారు. జగన్ కలుస్తోంది ప్రభుత్వ పెద్దలనే అని ఆయన అన్నారు.

 • కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల పేర్లు  ఈ పదవికి ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎంపీలుచ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డిల పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి.

  Telangana28, Jan 2020, 8:31 AM

  ఏపీ రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డి స్పందన ... జగన్ కి హెచ్చరికలు

  కేసీఆర్‌ స్నేహం వల్లే జగన్‌కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండకూడదనే జగన్ కి కేసీఆర్ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు తనకు అనిపిస్తోందన్నారు. 

 • rrr

  News17, Jan 2020, 4:31 PM

  షూటింగ్ లో ఎన్టీఆర్ లేకపోతే.. రామ్ చరణ్ కామెంట్స్!

  ఒకరి కుటుంబంతో మరొకరిని సత్సంబంధాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలైన వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం విశేషం.

 • extra-marital affairs

  Relations24, Dec 2019, 3:41 PM

  పెళ్లై ఏడాదైన దగ్గరకు రాని భర్త.. పరాయివాడి మోజులో భార్య

  పెళ్లై ఏడాదైన చాలా మందిలో జంటలలో లైంగిక అసంతృప్తి ఉందని తాజా అధ్యయనాలలో వెల్లడైంది. ముఖ్యంగా భర్తల ప్రవర్తన కారణంగానే భార్యలు శృంగార జీవితాన్ని ఎంజాయి లేకపోతున్నారని సర్వే తెలిపింది. దీంతో పరాయి మగాడి మోజులో స్త్రీలు పడుతున్నరని అధ్యయనం వివరించింది.  

 • Fake Facebook Friendship...Nigeria gang cheated A Retired Employee
  Video Icon

  Andhra Pradesh21, Nov 2019, 11:44 AM

  Video news : ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్ షిప్ చేసి...

  ఢిల్లీ కేంద్రంగా ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ పేరుతో మోసంచేస్తున్ననైజీరియా  గ్యాంగ్ ను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఎంఎంటిసిలో పని చేసి రిటైర్ అయిన సోయమిర్ కుమార్ దాస్ కు ఓ మహిళ పేరుతో నైజీరియా గ్యాంగ్ ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ చేసింది. 

 • shiv sena congress friendship

  Opinion14, Nov 2019, 6:30 PM

  శివసేన జన్మరహస్యం: నేటి పొత్తు పొడుపునకు కారణమదే...

  సిద్ధాంత పరంగా కూడా ఉన్న వైరుధ్యాలను పక్కనపెడుతూ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కలవబోతున్నాయి. వాస్తవానికి ఈ పొత్తు ఇప్పుడేదో వింతగా అనిపించినా, వీరి మధ్య ఉన్న ఈ నాటి బంధం 60 ఏళ్ల నాటిదని తెలుసా? 

 • suicide

  Andhra Pradesh7, Nov 2019, 9:43 AM

  స్నేహం కోసం ప్రాణం వదలి... ఆఖరి చూపుకోసమైనా రండి అంటూ లేఖ..

  తాను ఎంతో స్నేహంగా ఉండే తన మిత్రుడు హేమంత్ తనను దూరం పెట్టడంతో వేణు గోపాల్ తట్టుకోలేకపోయాడు. పైగా కొత్తగా పరిచయం అయిన అమ్మాయిల విషయంలో హేమంత్ తనను దూరం పెట్టడం మరింత బాధించింది. దీంతో ఈ ఘోరానికి పాల్పడ్డట్టు దొరికిన లేఖ ఆధారంగా తెలుస్తోంది.

 • ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు

  Opinion31, Oct 2019, 3:37 PM

  చంద్రబాబు వెటకారాలు: జగన్, కేసీఆర్ మధ్య దూరానికి కారణాలివే...

  తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఏపీ సిఎం వైఎస్ జగన్ కు మధ్య దూరం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యవహారశైలి అందుకు కారణమని అంటున్నారు.

 • kcr and jagan

  Andhra Pradesh31, Oct 2019, 11:46 AM

  కేసీఆర్ తో వైఎస్ జగన్ దోస్తీ కటీఫ్: అసలేమైంది?

  కేసీఆర్ తో వైఎస్ జగన్ స్నేహానికి తెర పడినట్లు చెబుతున్నారు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం విషయంలో గతంలో కేసీఆర్ తో భేటీలో నిర్ణయించిన ప్రకారం కాకుండా విడిగా వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.