Free Trial
(Search results - 2)Tech NewsOct 22, 2020, 3:59 PM IST
నెట్ఫ్లిక్స్ ఫ్రీ-ట్రయల్ ఆఫర్.. వారం రోజులపాటు ఆన్ లిమిటెడ్ కంటెంట్ అక్సెస్..
ఈ ఫ్రీ ట్రయల్ మొదట ఇండియాలో మాత్రమే అందుబాటులోకి రానుంది. తరువాత ప్రపంచ దేశాలలో తీసుకొచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్రణాళికలు రచిస్తోంది అని చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ మంగళవారం వెల్లడించారు.
businessAug 31, 2020, 3:53 PM IST
కస్టమర్లకు జియోఫైబర్ గుడ్ న్యూస్.. 30 రోజుల పాటు ఇంటర్నెట్ ఫ్రీ..
జియో ఫైబర్ కొత్త వినియోగదారులకోసం "నో కండిషన్ ఫర్ 30 డేస్ ట్రయల్" తీసుకొచ్చింది. ప్రస్థుత పరిస్థితులలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలకు సహకరించాయి.