Four Family
(Search results - 6)Andhra PradeshNov 23, 2020, 3:51 PM IST
రాజమండ్రిలో విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
జిల్లాలోని అంబేద్కర్ నగర్ రామాలయం వీధిలో సంగిశెట్టి కృష్ణవేణి, పావని, నిషాన్, రితికలు ఆత్మహత్య చేసుకొన్నారు. తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Andhra PradeshNov 8, 2020, 2:18 PM IST
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య: గుంటూరు రేంజ్ ఐజీ, అడిషనల్ ఎస్పీ విచారణ
ఏడాది క్రితం జ్యూయలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో సలాంను అన్యాయంగా ఇరికించారని సలాం అత్త ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత ఆటో నడుపుకొంటూ జీవిస్తున్న సలాం ను సీఐ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Andhra PradeshNov 1, 2020, 2:53 PM IST
కరోనా కలకలం: విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి
విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన మరణించింది. గత నెల 30వ తేదీన న్యాయవాది భార్య మరణించింది.
NATIONALMay 28, 2020, 3:07 PM IST
కరోనా ఎఫెక్ట్: 180 మంది వెళ్లాల్సిన ఫ్లైట్లో నలుగురే, రూ. 10 లక్షల ఖర్చు
లాక్డౌన్ ఆంక్షల మినహాయింపులో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి విమానాల రాకపోకలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఓ వ్యాపారవేత్త ఇతర ప్రయాణీకులతో కలిసి విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడలేదు.
NATIONALMar 1, 2020, 5:22 PM IST
అబ్బాయితో మాట్లాడిందని మైనర్ బాలికపై క్రూరమైన చర్య
అబ్బాయితో మాట్లాడిందని మైనర్ బాలికపై క్రూరమైన చర్య
HyderabadDec 21, 2019, 1:15 PM IST
మౌనిక మృతి కేసు: బావలు శారీరకంగా, అన్నలు మానసికంగా...
ఇంటర్ విద్యార్థి మౌనిక ఆత్మహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె ఆత్మహత్యకు కారణమైన ఇద్దరు బావలను, ఇద్దరు అన్నలను పోలీసులు అరెస్టు చేశారు.