Search results - 64 Results
 • 65 రోజుల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు. తన మంత్రివర్గంలోని 10 మందికి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ పది మంది కూడ కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తులు. మరో వైపు ఈ కేబినెట్ కూర్పులో కేటీఆర్ మార్కు స్పష్టంగా ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

  Telangana22, Feb 2019, 4:10 PM IST

  ఎమ్మెల్సీ ఎన్నికలు:టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

   ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు స్థానాలకు టీఆర్ఎస్ శుక్రవారం నాడు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానాన్ని తన  మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించింది.

 • car

  Telangana18, Feb 2019, 3:43 PM IST

  సినిమాలో క్లైమాక్స్‌లా కారు.. తృటిలో బావిలో పడేదే

  అచ్చు సినిమాలో చూపినట్టుగా జగిత్యాల జిల్లాలో ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు

 • whatsapp

  NATIONAL17, Feb 2019, 5:38 PM IST

  పుల్వామా దాడి: వాట్సాప్ స్టేటస్.. కశ్మీర్ యువతుల అరెస్ట్

  జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

 • Shannon Gabriel

  SPORTS14, Feb 2019, 12:54 PM IST

  గే వివాదం.. విండీస్ క్రికెటర్ పై నిషేధం

  ఇంగ్లాండ్ టీం కెప్టెన్ జోరూట్ ను ‘గే’ గా పేర్కొంటూ.. వెస్టిండీస్ క్రికెటర్ షెనాన్ గాబ్రియెల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. 

 • gold

  business31, Jan 2019, 12:31 PM IST

  పుత్తడి @ రూ.34,070.. నో డౌట్ ఇది ట్రేడ్‌వార్ ఎఫెక్టే

  బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రికార్డు నెలకొల్పింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేపై క్రిమినల్ చర్యలకు అమెరికా దిగితే వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడిపై పెట్టుబడే శ్రేయస్కరమని భావిస్తుండటంతో బుధవారం బంగారం పది గ్రాముల ధర రూ.34,070 వద్దకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట రికార్డు.
   

 • new

  CRICKET31, Jan 2019, 7:55 AM IST

  నాలుగో వన్డే: కోహ్లీ లేని మ్యాచులో భారత్ పై కివీస్ ప్రతీకారం

  హామిల్టన్ వన్డేలో న్యూజిలాండ్ భారత్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కివీస్ చేధించింది. రాస్ టేలర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు.

 • ఫొటోస్: రేడియో మిర్చితో అఖిల్ ముచ్చట్లు

  ENTERTAINMENT30, Jan 2019, 11:00 AM IST

  ఈసారి స్పోర్ట్స్ డ్రామా... వర్కవుట్ అవుతుందా అఖిల్..?

  హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ వారసుడికి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చి ఉండవు. కానీ అఖిల్ మాత్రం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో ఉన్నాయి. డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. నటన విషయంలో కాస్త పరిణితి చెందాల్సివుంది.

 • kcr

  Telangana28, Jan 2019, 6:28 PM IST

  నాలుగు లోక్‌సభ సీట్లపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి


  రాష్ట్రంలోని ఒక్క స్థానం మినహా మిగిలిన 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ 16 స్థానాల్లోని నాలుగు ఎంపీ స్థానాలపై గులాబీ బాస్ ప్రత్యేకించి దృష్టి సారించారు.

   

 • Building collapse in Gurugram

  NATIONAL24, Jan 2019, 7:47 AM IST

  కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం: ఆరుగురు మృతి

   గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

 • chandrababu naidu

  Andhra Pradesh7, Jan 2019, 8:37 PM IST

  నాలుగు కార్పోరేషన్లకు ఛైర్మెన్లను ఖరారు చేసిన బాబు

  నాలుగు కార్పోరేషన్లకు ఛైర్మెన్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈ ఛైర్మెన్ల నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

 • rain

  CRICKET6, Jan 2019, 1:21 PM IST

  సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమీ, వర్షం కారణంగా తాత్కాలికంగా మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నాలుగోరోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. 

 • Telangana5, Jan 2019, 12:25 PM IST

  రిపబ్లిక్ డే.. వరసగా నాలుగోసారి తెలంగాణకు నో ఛాన్స్

  త్వరలో జరగనున్న రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో.. మరోసారి తెలంగాణకు నిరాశ ఎదురైంది.  వరసగా నాలుగోసారి తెలంగాణ శకటానికి అవకాశం దక్కలేదు.

 • Andhra Pradesh25, Dec 2018, 9:42 AM IST

  శ్రీమంతానికి వెళ్లివస్తూ ప్రమాదం..గర్భిణీ సహా నలుగురి మృతి

  ఆనందంగా శ్రీమంతం చేసుకొని వస్తుండగా.. ఊహంచని రోడ్డు ప్రమాదం జరిగింది. అంతే.. గర్భిణీ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

 • job

  NATIONAL24, Dec 2018, 4:44 PM IST

  ఇక వారానికి నాలుగు రోజులే పని

  త్వరలో వారానికి 4 రోజల పనిదినాలు రాబోతున్నాయి. జీతం తగ్గకుండా వారానికి ఓ రోజు అదనపు సెలవుదినం ఇవ్వనున్నారు.

 • congress mlcs

  Telangana21, Dec 2018, 6:32 PM IST

  కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

  కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖకు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ శుక్రవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను  టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు బులెటిన్ విడుదల చేసింది.