Found  

(Search results - 246)
 • NATIONAL16, Oct 2019, 8:10 AM IST

  లా విద్యార్థి దారుణ హత్య... ఇంట్లోనే పూడ్చిపెట్టిన యజమాని

  అతడి ఇంటిని పరిశీలించిన పోలీసులు.. ఇంటిలో ఓ చోట కొత్తగా ప్లాస్టింగ్ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడ తవ్వి చూడగా పంకజ్ మృతదేహం కనిపించినట్టు ఘజియాబాద్ సిటీ ఎస్పీ మనీశ్ మిశ్రా తెలిపారు. ఆరు అడుగుల లోతులో పంకజ్ మృతదేహాన్ని పాతిపెట్టారని, మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని పేర్కొన్నారు.

 • Andhra Pradesh15, Oct 2019, 11:25 AM IST

  హిందూపురంలో రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు

  అనంతపురం జిల్లా హిందూపురం రైలు పట్టాలపై నాలుగు మృతదేహాలు కలకలకం రేపాయి. వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
   

 • 75 years old lady delived girl baby

  Telangana15, Oct 2019, 8:12 AM IST

  బంజారాహిల్స్ లో కలకలం... పసికందు తల లభ్యం

  స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి చిన్నారి తలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే పసికందు తల పడిఉన్న ప్రాంతం పక్కనే స్మశాన వాటిక ఉండడంతో అక్కడ పాతిపెట్టిన చిన్నారిని కుక్కలు లాక్కొని వచ్చుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 • Sulli

  News14, Oct 2019, 8:44 PM IST

  యంగ్ పాప్ సింగర్ అనుమానాస్పద మృతి

  సౌత్ కొరియాకు చెందిన యంగ్ పాప్ సింగర్ సల్లి(25) అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.11 ఏళ్ల బాల్యం నుంచే గాయనిగా సల్లి తన ప్రతిభ చాటుతూ వచ్చింది.సల్లి కె-పాప్ గ్రూప్ ఎఫ్ఎక్స్ లో మెంబర్ గా చాలా కాలం కొనసాగిన సంగతి తెలిసిందే.

 • jaya prakash narayana

  Telangana14, Oct 2019, 2:13 PM IST

  ఆర్టీసీ విలీనం అర్థంలేని డిమాండ్: కేసీఆర్ కు మద్దతు పలికిన జయప్రకాశ్ నారాయణ

  తెలంగాణ సీఎంకు లోక్ సత్తాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మద్దతు పలికారు. సమ్మె విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ తన పూర్తి సంఘీభావం ప్రకటించారు. 

 • Viral News12, Oct 2019, 11:59 AM IST

  పుట్టగానే చనిపోయిన బిడ్డ... పూడ్చిపెడుతుంటే... మరో బిడ్డ దొరికింది..!

  బిడ్డను భూమిలో పాతిపెట్టేందుకు తవ్వుతుండగా... అక్కడ ఓ బ్యాగ్ కనపడింది. దానిని ఓపెన్ చేయగా... అందులో నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. బ్యాగ్ తెరచి చూడగా.... ఓ క్లాత్ లో అప్పుడే పుట్టిన బిడ్డను చుట్టి ఉంచారు. ఆ బిడ్డ ఇంకా బతికే ఉండటంతో వెంటనే హితేష్ అంబులెన్స్ కి ఫోన్ చేసి దగ్గరలోని చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
   

 • sperm

  Lifestyle11, Oct 2019, 4:32 PM IST

  వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా..? ఇదిగో పరిష్కారం

  కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
   

 • bjp

  Districts10, Oct 2019, 5:27 PM IST

  ''2024 నాటికి వినికిడి సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్''

  2024నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో వినికిడి లోపంలేకుండా చేస్తామని దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్ స్పష్టం చేసింది.  

 • dead body

  Guntur7, Oct 2019, 7:00 PM IST

  అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సోమవారం విట్ కాలేజ్‌కు సమీపంలో 28 నుంచి 35 సంవత్సరాల వయసున్న పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

 • NRI4, Oct 2019, 10:46 AM IST

  టెక్కీ కిడ్నాప్... కారులో శవమై తేలిన మిలీనియర్ ఎన్ఆర్ఐ

  భారత సంతతికి చెందిన తుషార్ అమెరికాలో స్థిరపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో కిడ్నాప్ కి గురైన ఆయన తర్వాత కారులో శవమై కనిపించాడు. కాగా... అతని మృతి ఇప్పుడు మిస్టరీ గా మారింది.

 • Andhra Pradesh30, Sep 2019, 2:06 PM IST

  లంగర్లకు చిక్కిన బోటు: బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం

  ఈ నెల 15 వ తేదీన  గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటును ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్లకు చిక్కింది.సోమవారం నాడు ధర్మాడి సత్యం బృందం  పంటు, లంగర్ల సహాయంతో బోటును వెలికితీస్తామని సత్యం బృందం ప్రయత్నాలను ప్రారంభించింది.

 • NATIONAL27, Sep 2019, 11:35 AM IST

  హోటల్ గదిలో విషం తాగి... నలుగురి ఆత్మహత్య

  హోటల్ గదిలో దిగిన కుటుంబం రోజంతా బయటకు రాలేదు. దీంతో సిబ్బంది తలుపు తట్టినా ఎవరూ తీయక పోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి. విషం బాటిల్ కూడా హోటల్ గదిలో లభించింది. 

 • Telangana26, Sep 2019, 6:23 PM IST

  అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం

  తెలంగాణ ఈఎస్ఐ‌లో భారీ స్కాం వెలుగుచూసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది

 • thief1

  Telangana24, Sep 2019, 10:38 AM IST

  జులాయి సినిమాలో మాదిరిగానే: అల్వాల్ నగల షాపు దోపీడీకి....

  సోమవారం నాడు అల్వాల్ లో  నగల షాపులో  దోపీడీకి విఫలయత్నం చేసి పారిపోయిన దొంగలు దూలపల్లి అడవి ప్రాంతంలో వ్యాన్ ను వదిలి వెళ్లారు. జులాయి సినిమాలో మాదిరిగా నగల  షాపులో దోపీడీకి దొంగలు ప్రయత్నించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
   

 • తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణీకులు చెప్పారు. మత్స్యకారులు హెచ్చరించినా కూడ పట్టించుకోకుండా బోటును నడపడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని వారు చెబుతున్నారు.

  Andhra Pradesh22, Sep 2019, 11:49 AM IST

  గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

  గోదావరిలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో మరొకరి మృతదేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద గాలింపు చర్యలు చేస్తున్న సహాయక సిబ్బందికి మృతదేహం కనిపించడంతో దానిని వారు ఒడ్డుకు తీసుకొచ్చారు