Former Tv9 Ceo Ravi Prakash  

(Search results - 5)
  • ఏబీసీఎల్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని రవిప్రకాష్ ఆరోపించారు. సినీ నటుడు శివాజీతో తాను చేసుకొన్న ఒప్పందంపై కోర్టులో కేసు ఉందన్నారు.  తనపై మూడు కేసులను నమోదు చేశారని రవి ప్రకాష్ ఆరోపణలు చేశారు. ఈ విషయమై  పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా రవిప్రకాష్ చెప్పారు.  ఈ విషయంలో  తనకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

    TelanganaMar 21, 2020, 11:49 AM IST

    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కి మరో షాక్... ఇంట్లో సోదాలు

    సుకేశ్‌ గుప్తాపై ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి సుకేశ్‌ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

  • raviprakash

    TelanganaOct 17, 2019, 1:47 PM IST

    టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

    టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
     

  • ravi prakash

    TelanganaJun 7, 2019, 7:51 AM IST

    రవిప్రకాశ్ అరెస్ట్‌ దిశగా పోలీసులు అడుగులు.. విచారణలోనే అదుపులోకి..?

    వాటాల వివాదంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా నోటీస్ ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేయాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం

  • టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.

    TelanganaMay 22, 2019, 2:55 PM IST

    తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

    టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తానని ఈ విషయంలో  తనకు మద్దతు ఇవ్వాలని రవిప్రకాష్ కోరారు. 
     

  • పోలీసులు జారీ చేసిన నోటీసులకు రవిప్రకాష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అతను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మారుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం ఆయన రెండు సెల్ ఫోన్లను వాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.

    TelanganaMay 20, 2019, 6:32 PM IST

    ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో రవిప్రకాష్ పిటిషన్

    ఫార్జరీ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ముందస్తు బెయిల్‌ కోసం సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15వ తేదీన ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాష్  దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.