Asianet News TeluguAsianet News Telugu
91 results for "

Former Mla

"
Former MLA from Mahabubabad Sriram Bhadraiah Arrest in Police raids in hero naga shourya farm houseFormer MLA from Mahabubabad Sriram Bhadraiah Arrest in Police raids in hero naga shourya farm house

హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న..  కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వీకెండ్ లో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

Telangana Nov 1, 2021, 12:18 PM IST

proddatur former MLA MV Ramana Reddy passes awayproddatur former MLA MV Ramana Reddy passes away

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత

గుంటూరు లో ఆయన మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఎంవీ రమణారెడ్డి ఒకరు. గుంటూరులో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన  కవిత అనే మాసపత్రికను ప్రారంభించారు.ఆ తర్వాత ప్రభంజనం అనే పక్షపత్రికను కూడ ఆయన నడిపారు.

Andhra Pradesh Sep 29, 2021, 9:56 AM IST

Telangana Assembly Pays Tributes To All The Late MLAsTelangana Assembly Pays Tributes To All The Late MLAs

Telangana Assembly: మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, ఈ నెల 27 వరకు వాయిదా

 కుంజా బొజ్జి, ఆజ్మీరా చందూలాల్, సాయిరెడ్డి, ఎంఎస్ఆర్, మాచర్ల జగన్నాథం,చేకూరి కాశయ్య తదితరుల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు చేసిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Telangana Sep 24, 2021, 11:26 AM IST

peoples representatives court sentences former mla payam venkateswarlu for six months jailpeoples representatives court sentences former mla payam venkateswarlu for six months jail

ఓటర్లకు డబ్బుల పంపిణీ.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు శిక్ష, జరిమానా

ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన అభియోగంపై పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు  6 నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ  ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన అప్పీలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతిస్తూ.. జైలు శిక్ష నిలిపివేసింది.  
 

Telangana Aug 12, 2021, 7:11 PM IST

jadcherla former MLA Yerra Shekar meets Revanth Reddy lnsjadcherla former MLA Yerra Shekar meets Revanth Reddy lns

రేవంత్‌తో ఎర్ర శేఖర్ భేటీ: కాంగ్రెస్ చీఫ్ తో పాత టీడీపీ నేతల సమావేశం, ఏం జరుగుతోంది?

బీజేపీ మహబూబ్‌నగర్  జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డితో  మంగళవారం నాడు భేటీ అయ్యారు. బీజేపీ అధ్యక్ష పదవికి ఎర్రశేఖర్ గతంలో రాజీనామా చేశారు.  పార్టీ నాయకత్వం బుజ్జగింపులతో ఆయన తిరిగి ఈ పదవిలో కొనసాగుతున్నారు.

Telangana Jul 13, 2021, 11:29 AM IST

former MLA Palla Srinivasa family grabbing government lands says minister Avanthi Srinivas lnsformer MLA Palla Srinivasa family grabbing government lands says minister Avanthi Srinivas lns

త్వరలోనే విశాఖ భూఆక్రమణలపై సిట్ నివేదిక: మంత్రి అవంతి

ఆదివారం నాడు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్ని ఎవరూ ఆక్రమించినా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటుందని ఆయన తేల్చి చెప్పారు. 

Andhra Pradesh Jun 13, 2021, 11:26 AM IST

Former MLA Etela Rajender likely to join in Bjp on May 31 lnsFormer MLA Etela Rajender likely to join in Bjp on May 31 lns

బీజేపీలోకి ఈటల రాజేందర్: ముహుర్తం ఇదే..


గురువారంనాడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పార్టీలో చేరే విషయమై చర్చించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించింది. ఇదే సమాచారాన్ని  బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు అందించింది.

Telangana May 28, 2021, 9:44 AM IST

Former MLA GV Anjaneyulu house arrested at Vinukonda in Guntur district lnsFormer MLA GV Anjaneyulu house arrested at Vinukonda in Guntur district lns

వినుకొండలో ఉద్రిక్తత: కోటప్పకొండకు జీవీ ఆంజనేయులు వెళ్లకుండా అడ్డగింత, హౌస్ అరెస్ట్


ఈ విషయమై తాను కోటప్పకొండ  వద్ద ప్రమాణం చేస్తానని జీవీ ఆంజనేయులు సవాల్ చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వచ్చంధ సంస్థకు కూడ నిధులు వస్తున్నాయని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. 

Andhra Pradesh May 28, 2021, 9:31 AM IST

Hyderabad police fined to former MLA Teegala Krishna Reddy for not wearing mask lnsHyderabad police fined to former MLA Teegala Krishna Reddy for not wearing mask lns

కారులో మాస్క్ ధరించని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి: రూ. 1000 ఫైన్ విధింపు

హైద్రాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారులో మాస్క్ లేకండా తీగల కృష్ణారెడ్డి  ప్రయాణీస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. 

Telangana May 11, 2021, 1:04 PM IST

Nalgonda police files case against Nakrekal former MLA Vemula Veeresham lnsNalgonda police files case against Nakrekal former MLA Vemula Veeresham lns

మాజీ ఆర్మీ ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం: వేముల వీరేశంపై కేసు నమోదు

కట్టంగూరు ఎంపీటీసీకి రూ. 10 లక్షలను కోటేశ్ అప్పుగా ఇచ్చాడని ఆయన భార్య చెబుతున్నారు. ఈ డబ్బులు చెల్లించాలని కోటేష్ ఎంపీటీసీని కోరాడు. అయితే  డబ్బులు చెల్లించకుండా తమను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోం

Telangana May 6, 2021, 12:47 PM IST

Nara Lokesh Meets TDP Former mla nallamilli ramakrishna reddy akpNara Lokesh Meets TDP Former mla nallamilli ramakrishna reddy akp
Video Icon

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించిన లోకేష్

 కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామానికి చేరుకున్న మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు.

Andhra Pradesh Apr 15, 2021, 3:58 PM IST

badvel former mla siva rama krishna rao takes monachism - bsbbadvel former mla siva rama krishna rao takes monachism - bsb

సన్యాసం తీసుకుని.. శివరామానంద సరస్వతిగా మారిన బద్వేలు మాజీ ఎమ్మెల్యే...

ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన నేత ఏకంగా సన్యాసం స్వీకరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గానికి చెందిన డాక్టర్ శివరామకృష్ణ రావు రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా గురువుల ఆశీస్సులతో సన్యాసం స్వీకరించారు.

Andhra Pradesh Apr 3, 2021, 2:44 PM IST

Peddapalli former MLA Vijayaramana Rao serious comments on TRS lnsPeddapalli former MLA Vijayaramana Rao serious comments on TRS lns

ఒక్క ఎకరం ఎండినా గాజులు తొడుగుతా: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు తీవ్ర వ్యాఖ్యలు

పక్క జిల్లాలకు నీళ్లు దోచుకుపోతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేతకానితనం వల్లే  నీళ్లు పక్క జిల్లాలకు పోతున్నాయని ఆయన ఆరోపించారు. 

Telangana Mar 21, 2021, 6:06 PM IST

TDP former MLA Anitha comments on AP Home minister Sucharitha lnsTDP former MLA Anitha comments on AP Home minister Sucharitha lns

హొం మంత్రి సుచరితపై అనిత సీరియస్ కామెంట్స్

 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత వ్యాఖ్యానించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 

Andhra Pradesh Mar 1, 2021, 6:57 PM IST

Former MLA Kuna Srisailam goud comments on Congress lnsFormer MLA Kuna Srisailam goud comments on Congress lns

ఆ పరిణామాలు బాధ కల్గించాయి, కాంగ్రెస్ వైఫల్యం: కూన శ్రీశైలం గౌడ్

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉంటున్నట్టుగా ఆయన చెప్పారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటివ్వకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Telangana Feb 21, 2021, 11:23 AM IST