Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Forgery Case

"
Judge Ramakrishna arrested in forgery caseJudge Ramakrishna arrested in forgery case

జడ్జి రామకృష్ణ అరెస్టు: పిన్నమ్మ మరణించాక ఫోర్జరీ చెక్కులతో...

జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. పలు వివాదాల్లో చిక్కుకున్న రామకృష్ణపై కెనరా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. పిన్నమ్మ మరణించిన తర్వాత ఫోర్జరీ చెక్కులతో డబ్బులు తీసుకున్నాడని ఆయన ఆరోపించారు.

Andhra Pradesh Dec 11, 2020, 6:51 PM IST

diwakar travel forgery case links to karnatakadiwakar travel forgery case links to karnataka

జేసి ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో మలుపు... కర్ణాటకతో లింక్

దివాకర్ ట్రావెల్స్ సంస్థపై నమోదయిన ఫోర్జరీ కేసు మరో మలుపు తిరిగింది. 

Andhra Pradesh Oct 21, 2020, 1:59 PM IST

Sai Sudha Files Forgery Case On Chota K Naidu Brother Shyam K NaiduSai Sudha Files Forgery Case On Chota K Naidu Brother Shyam K Naidu

సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడు కేసులో మరో ట్విస్ట్

ఇటీవల సాయి సుథను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన శ్యామ్‌ కే నాయుడు రెండు రోజులకే బెయిల్ మీద విడుదల అయ్యాడు. తాను సాయి సుథతో కోర్టు వెలుపల కాంప్రమైజ్‌ అయినట్టుగా పత్రాలు సమర్పించటంతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆ పత్రాల విషయంలోనే వివాదం మొదలైంది.

Entertainment Jun 30, 2020, 8:50 AM IST

JC travels documents forgery case: three arrestedJC travels documents forgery case: three arrested

ట్రావెల్స్ డాక్యుమెంంట్స్ ఫోర్జరీ కేసు: జేసీకి మరో షాక్

జేసీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జేసీ ట్రావెల్స్ డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో తాడిపత్రి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు కూడా జేసీ వర్గానికి చెందినవారు.

Andhra Pradesh Jun 20, 2020, 3:11 PM IST

new twist in jc travels forgery casenew twist in jc travels forgery case

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: అంతా నకిలీల మయం... వాహనాల దాచివేత

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు

Andhra Pradesh Jun 8, 2020, 9:27 PM IST

Twist in JC travels forgery case: fake insurance certificatesTwist in JC travels forgery case: fake insurance certificates

జేసీ ఫోర్జరీ కేసులో మరో ట్విస్ట్: నకిలీ బీమా సర్టిఫికెట్ల గుట్టు రట్టు

జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లతో జేసీ ట్రావెల్స్ గోల్ మాల్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Andhra Pradesh Feb 29, 2020, 5:08 PM IST

Minister vanitha signature forgery case: Accused Reddappa flees... his supporter attempts suicideMinister vanitha signature forgery case: Accused Reddappa flees... his supporter attempts suicide

మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులో మరో ట్విస్టు: నిందితుడు పరార్... అనుచరుడు ఆత్మహత్యాయత్నం

రాయచోటి పరిధిలోని చిన్నమండెం గ్రామంలో భూకేటాయింపులు సంబంధించి మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. అసలు సంతకం ఫోర్జరీ చేసినట్టుగా భావిస్తున్న రెడ్డప్ప అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉండగా... అతని అనుచరుడైన కిరణ్ తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Andhra Pradesh Feb 16, 2020, 12:26 PM IST

man arrested over telangana cmo letterhead forgery caseman arrested over telangana cmo letterhead forgery case

తెలంగాణ సీఎంవో ముఖ్యకార్యదర్శి లేఖ ఫోర్జరీ: కేటుగాడి అరెస్ట్

ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌ను తయారు చేయడంతో పాటు ఏకంగా జీవో కాపీని సృష్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు

Telangana Oct 6, 2019, 10:53 AM IST

Ex-Chief Minister Ajit Jogi's Son Amit Jogi Arrested In Forgery CaseEx-Chief Minister Ajit Jogi's Son Amit Jogi Arrested In Forgery Case

ఫోర్జరీ కేసులో మాజీ సీఎం తనయుడు అరెస్ట్

ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగిని మంగళవారం నాడు చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
 

NATIONAL Sep 3, 2019, 2:31 PM IST

case filed against former minister somireddy chandramohan reddycase filed against former minister somireddy chandramohan reddy

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో ఇడిమేపల్లిలో 2.40 ఎకరాలు అమ్మినట్లు సోమిరెడ్డి సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు

Andhra Pradesh Aug 28, 2019, 11:24 AM IST

two people Arrested in cm kcr Signature Forgery Casetwo people Arrested in cm kcr Signature Forgery Case

రెండెకరాల భూమి కోసం ఏకంగా కేసీఆర్ సంతకమే ఫోర్జరీ...టీఆర్ఎస్ నేత హస్తం

తెలంగాణలో భూఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలియజేసే సంఘటన రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఐటీ పరిశ్రమలు, ధనవంతుల నివాసాలకు నిలయమైన గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని  కొట్టేయడానికి కొందర భూబకాసురులు స్కెచ్ వేశారు. ఇందుకోసం  ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

Telangana May 18, 2019, 5:44 PM IST

5 years imprisonment for kadiri former MLA kandikunta5 years imprisonment for kadiri former MLA kandikunta

టిడిపి మాజీ ఎంఎల్ఏకు జైలు శిక్ష

కదిరి మాజీ ఎంఎల్ఏ కందికుంట వెంకట ప్రసాద్ కు బుధవారం నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది.

గతంలో ఎస్బీఐ డిమాండ్ డ్రాఫ్టులను ఫోర్జరీ చేసారన్న కేసులో కందికుంటపై ఎప్పటి నుండో విచారణ జరుగుతోంది.

Nov 15, 2017, 4:48 PM IST

Is ycp mla kakani involved in forgery documents caseIs ycp mla kakani involved in forgery documents case

కాకాణి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

పోర్జరీ నిపుణులతో కాకాణి మాట్లాడిన ఫోన్ కాల్ లిస్టును కూడా పోలీసులు సంపాదించి కోర్టుకు అందచేసారు. అంటే కాకాణి చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకున్నట్లే కనబడుతోంది.

Oct 22, 2017, 11:11 AM IST