Forensic  

(Search results - 27)
 • undefined

  Andhra Pradesh12, Sep 2020, 3:10 PM

  అంతర్వేది రథం ఘటన: 20 శాంపిల్స్ సేకరణ, జగన్‌‌ చేతిలో నివేదిక

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన అంతర్వది రథం దగ్థమైన ఘటనలో బృందం విచారణ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు అధికారులు 20 శాంపిల్స్ సేకరించింది.

 • <p>rat</p>

  Telangana21, Aug 2020, 4:50 PM

  రూ. 5 కోట్ల ఆస్తినష్టం: ఎలుకే కారణమని తేల్చిన ఫోరెన్సిక్ బృందం


  ముషీరాబాద్ లో మారుతి సర్వీసింగ్ సెంటర్ లో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో రూ. 5 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తొలుత భావించారు.

 • <p>ap dgp</p>

  Andhra Pradesh7, May 2020, 12:59 PM

  విశాఖలో గ్యాస్ లీకేజీపై ఫోరెన్సిక్ టీమ్ విచారణ: ఏపీ డీజీపీ సవాంగ్


  ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనపై తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో  సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 • <p>nimmagadda ramesh kumar</p>

  Andhra Pradesh5, May 2020, 12:37 PM

  బయటినుండే వచ్చింది: కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ లేఖపై ఫోరెన్సిక్ రిపోర్ట్

  కేంద్ర హోం శాఖ కార్యదర్శికి మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ బయటి నుండే వచ్చిందని ఫోరెన్సిక్ నివేదిక బయటపెట్టింది. ఈ విషయాన్ని ఓ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. 

 • ayesha meera

  Andhra Pradesh12, Feb 2020, 3:05 PM

  ఆయేషా కేసులో ట్విస్ట్: తలలో గాయం, సీబీఐకి నివేదిక

  బి.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయేషా మీరా తల ఎముకలో గాయాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.ఆయేసా మీరా  కేసును  సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 • Sajjanar Explanation on Disha Case Accused Encounter

  Telangana28, Jan 2020, 7:49 AM

  దిశ కేసు: సోదరితో చివరిగా మాట్లాడింది ఆమెనే, కీలక ఆధారాలు

  దిశ గ్యాంగ్ రేప్ కు ముందు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ నివేదిక కూడ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది.

   

 • drugs case

  Telangana12, Jan 2020, 2:12 PM

  డ్రగ్స్ కేసు: 'ఫోరెన్సిక్ నివేదిక ఏమైంది, సమాచారం ఇవ్వలేదు'

  : డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖకు చెందిన సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని సీఎస్‌కు  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

   

 • hajipur-srinivas-reddy

  Telangana27, Dec 2019, 12:57 PM

  నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

   హాజీపూర్ వరుస హత్యలతో తనకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గురువారం నాడు నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

   

 • disha accused dead bodies repostmortem

  Telangana24, Dec 2019, 11:44 AM

  హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

  దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో  అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు.

 • disha accused dead bodies

  Telangana23, Dec 2019, 2:52 PM

  దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

  గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం పూర్తయ్యింది. నాలుగు మృతదేహాలకు ముందుగా ఎక్స్‌రే తీసిన తర్వాత వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు

 • disha accused encounter

  Telangana23, Dec 2019, 1:15 PM

  రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

  దిశ నిందితుల  మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదు.  శీతాకాలం కావడంతో ఫ్రీజర్‌లో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మృతదేహాలను భద్రపర్చినప్పటికీ 50 శాతం కుళ్లిపోయాయి వేసవి కాలమైతే పూర్తిగా కుళ్లిపోయేవని వైద్యులు చెబుతున్నారు. 
   

 • disha accused dead bodies repostmortem

  Telangana23, Dec 2019, 11:09 AM

  గాంధీకి చేరుకొన్న దిశ నిందితుల కుటుంబాలు, ఒక్కొక్కరికి గంటన్నర టైమ్

  దిశ నిందితుల కుటుంబసభ్యులు హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీ పోస్టు మార్టం సోమవారం నాడు ఉదయం ప్రారంభమైంది. 

 • disha accused encounter

  Telangana23, Dec 2019, 9:06 AM

  దిశ నిందితుల మృతదేహాలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం

  హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టంను ప్రారంభించారు.. ముగ్గురు ఫోరెన్సిక్ టీమ్ బృందం నేతృత్వంలో రీ పోస్టుమార్టం సాగుతోంది. 

  దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.

  దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.

  ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.

  తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. 

  రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్‌కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది. 


   

 • high court

  Weekend Special22, Dec 2019, 3:57 PM

  వీక్లీ రౌండప్:దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం, కరీంనగర్ కలెక్టర్‌ బదిలీ

  దిశ నిందితుల మృతదేహాలు ఈ నెల 23వ తేదీన ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 21వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

 • disha case

  Telangana22, Dec 2019, 8:58 AM

  దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ డాక్టర్లు

   దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.