Football  

(Search results - 129)
 • Brazil legendary foot baller pele admitted in ICU after surgery

  FootballSep 12, 2021, 11:55 AM IST

  ఫుట్‌బల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి విషమం... శస్త్రచికిత్స తర్వాత ఐసీయూలో...

  బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే అనారోగ్యానికి గురయ్యారు. కొన్నాళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న పీలేకి అన్ని పరీక్షలు చేసిన వైద్యులు, ఆయన పెద్ద ప్రేగులో కణితి పెరుగుతున్నట్టు గుర్తించారు...
   

 • Manchester City Soccer Player Benjamin Mendy Suspended Amid Rape Charges

  SPORTSAug 27, 2021, 9:19 AM IST

  Benjamin Mendy : నాలుగు అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసు... స్టార్ ఫుట్ బాలర్ మెండీపై వేటు...

  27యేళ్ల మెండీమీద నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ కోర్టు స్పష్టం చేసింది. మెండీపై  ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 యేళ్లని అక్టోబర్ 2020 నుంచి ఆగస్ట్ 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

 • Team Afghan Footballer Among Men Who Fell To Death From US Plane

  INTERNATIONALAug 20, 2021, 9:36 AM IST

  ఆప్ఘనిస్తాన్... విమానం నుంచి జారిపడి ఫుట్ బాల్ ప్లేయర్ మృతి

  ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. 

 • Lionel Messi Used Tissue Paper during Barcelona farewell meeting

  SPORTSAug 18, 2021, 9:44 AM IST

  మెస్సీ వాడి, పాడేసిన టిష్యూ అమ్మాకానికి పెట్టేశాడు... ధర ఎంతో తెలిస్తే...

  అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ.  

 • Lionel Messi leaves Barcelona club after 14 Years with contract issues

  SPORTSAug 8, 2021, 5:06 PM IST

  కన్నీళ్లతో బార్సీలోనాకి వీడ్కోలు తెలిపిన మెస్సీ... కాంట్రాక్ట్ సగం తగ్గించుకుంటానని చెప్పినా...

  అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, బార్‌కోలీనా క్లబ్‌కి కన్నీళ్లతో వీడ్కోలు తెలిపాడు. తన ప్రొఫెషనల్ కెరీర్‌ మొత్తం బార్‌కోలీనాలో గడిపిన మెస్సీ, 34 ట్రోఫీలతో క్లబ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2003 నుంచి బార్‌కోలీనా తరపున ఆడుతున్న మెస్సీ... కన్నీళ్లతో క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు... 

   

  బార్‌కోలీనా క్లబ్, మెస్సీకి ఒక్కో సీజన్‌కి 75 మిలియన్ల యూరోలు (దాదాపు 656 కోట్ల రూపాయలు) చెల్లిస్తోంది. ఇంత భారీ మొత్తం చెల్లించే పరిస్థితుల్లో లేమని బార్‌కోలీనా స్పష్టం చేయడంతో, మరో గత్యంతరం లేక క్లబ్‌ను వీడుతున్నట్టు తెలియచేశాడు లియోనెల్ మెస్సీ...

  ‘బార్‌కోలీనాతో కొనసాగేందుకు నేనేం చేయగలనో, అదంతా చేశాను. ఉండడానికి అన్ని విధాలా ప్రయత్నించాను. కానీ ఇది తప్పడం లేదు. నా కెరీర్‌లో ఇది బాధకరమైన సందర్భం. నా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను, ఓడిపోయాను, కానీ ఓడిపోయిన ప్రతీసారి, ప్రతీకారం తీర్చుకోవడానికి మరింత కసిగా ప్రయత్నించాను...

  కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్లీ రాలేను. క్లబ్‌లో నా టైం అయిపోయింది. ఈ క్లబ్‌కి ఆరంగ్రేటం చేసినప్పుడు, అదే నాకు చాలా పెద్ద కల. నా జీవితంలో ఎప్పటికీ నా మొదటి మ్యాచ్‌ను మరిచిపోలేను... నేను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ బాధ నా వెంటే ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడతాను...

  బార్కా, లాపోర్కా క్లబ్స్ నా సాలరీని 30 శాతం తగ్గించుకొమ్మని కోరుతున్నట్టు వచ్చిన వార్తలన్నీ ఫేక్... నిజానికి నా కాంట్రాక్ట్‌‌ను 50 శాతం తగ్గించుకోవడానికి సిద్ధమయ్యాను. వాళ్లకి అంతకంటే ఇంకేం కావాలి...
  నాకు బార్‌కోలీనాతో ఎలాంటి సమస్యా లేదు.

  ఇది నా క్లబ్ అనే భావన ఉండేది. ప్రతీదానికి ఒప్పందం ఉండేది. లీగా రూల్స్ కారణంగా బార్కాలో ఉండలేకపోతున్నా... ’ అంటూ తెలిపాడు లియోనెల్ మెస్సీ. బార్‌కోలీనా క్లబ్‌ తరుపున ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో క్లబ్‌ని వీడుతున్న విషయాన్ని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురైన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతీ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేసింది. 

 • Indian Football Captain Sunil Chhetri Cute and Sweet Love story with his fan CRA

  SPORTSAug 3, 2021, 12:43 PM IST

  మన ఫుట్‌బాల్ కెప్టెన్ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా... తన కోచ్‌ కూతురిని ప్రేమించి పెళ్లాడిన సునీల్ ఛెత్రీ...

  ఇండియాలో క్రికెట్‌కి ఉండే క్రేజ్, మిగిలిన క్రీడలకు ఉండదు. ప్రపంచమంతా క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్‌ను కూడా ఇక్కడ పెద్దగా పట్టించుకోరు. అది జరిగి ఉంటే భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ రేంజ్ మరోలా ఉండి ఉండేది...

 • Ranveer Singh shares pics with Mahindra Singh dhoni during Exhibition match CRA

  CricketJul 26, 2021, 5:38 PM IST

  ధోనీ కోసమే ఆ పని చేశాను... మాహీతో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన రణ్‌వీర్ సింగ్...

  సచిన్ టెండూల్కర్ తర్వాత మాస్‌లో అంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్న మాహీ, తాజాగా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు...

 • Is this 2021, or Not, England football fans racist abuse on Black players after Euro2020 loss CRA

  SPORTSJul 13, 2021, 11:12 AM IST

  ఇంగ్లాండ్‌లో పేట్రేగిన జాత్యాహంకారం... యూరో 2020 ఓటమి తర్వాత నల్లజాతీయులపై...

  ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించాడు. ‘మొట్టమొదటిసారి ఇంటికి వెళ్లేటప్పుడు భయమేసింది. ఇది భయంకరం. మనం 2021లోనే ఉన్నామా? ఆటగాళ్లను తిడుతే, దూషిస్తే మీక ఆనందం వస్తుందా?’ అంటూ ట్వీట్ చేశాడు కేవిన్ పీటర్సన్...

 • New Zealand cricketers still don't forget WC2019 Loss, tweets on Euro 2020 final CRA

  CricketJul 12, 2021, 3:41 PM IST

  ఆ ఓటమిని ఇంకా మరిచిపోని న్యూజిలాండ్... యూరో 2020లో ఇంగ్లాండ్ ఓటమిపై సెటైర్లు...

  యూరో 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు, ఇటలీ చేతుల్లో ఓటమి పాలైంది. పూర్తి సమయం ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్స్‌ను ఎంచుకున్నారు...

 • Italy beats England in Euro 2020 Final, football fans riots in London CRA

  SPORTSJul 12, 2021, 10:07 AM IST

  యూరో 2020 విజేతగా ఇటలీ... మరోసారి ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కి నిరాశ... అభిమానుల ఆందోళనలు...

  యూరోపియన్ ఛాంపియన్‌షిప్ 2020 విజేతగా ఇటలీ నిలిచింది. 53 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటలీ తిరిగి యూరో కప్‌ను గెలుచుకోవడం విశేషం. లండన్‌లో జరిగిన ఫైనల్‌లో షూటౌట్‌ వరకూ సాగిన తుదిపోరులో ఇంగ్లాండ్ జట్టు చివర్లో ఒత్తిడికి గురై భారీ మూల్యం చెల్లించుకుంది. 

 • After Kane Williamson, Lionel Messi this time Virat Kohli going to win Title CRA

  CricketJul 11, 2021, 3:42 PM IST

  కేన్ గెలిచాడు, మెస్సీ కూడా గెలిచాడు... ఇక మిగిలింది విరాట్ కోహ్లీయే...

  2021 ఏడాది కొన్ని అద్భుతమైన విజయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది... సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా మంచి కమ్‌బ్యాక్ విజయం కోసం ఎదురుచూస్తున్న హీరోలు ‘అల్లరి నరేశ్’, రవితేజలకు ‘నాంది’, ‘క్రాక్’ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందించిన ఈ ఏడాది క్రీడల్లోనూ ఇలాంటి విజయాలను అందించింది...

 • Argentina wins Copa America Title after 28 Years, Lionel Messi achieves first CRA

  SPORTSJul 11, 2021, 10:20 AM IST

  మెస్సీ కల నెరవేరే... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టైటిల్ గెలిచిన అర్జెంటీనా...

  28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని గెలిచిన అర్జెంటీనా, అంతర్జాతీయ టైటిల్ లేదనే మెస్సీ లోటును తీర్చేసింది. హోరాహోరీగా జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా...

 • Lionel Messi battled with bleeding ankle to help his team reach Finals CRA

  SPORTSJul 8, 2021, 1:04 PM IST

  రక్తం కారుతున్నా, కోర్టు దాటలేదు... గాయాన్ని లెక్కచేయకుండా జట్టును ఫైనల్ చేర్చిన మెస్సీ...

  అర్జెంటీనా, కొలంబియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ, నొప్పిని కొనసాగిస్తూనే ఆటను కొనసాగించాడు.కొలింబియా ప్లేయర్ ఫ్రాంక్ ఫబ్రాతో జరిగిన ట్యాకిల్ కారణంగా   మెస్సీ కాలికి గాయమైంది. 

 • Cristiano Ronaldo becomes richest Instagram celebrity beats The Rock Dwayne Johnson CRA

  SPORTSJul 2, 2021, 1:07 PM IST

  ‘ది రాక్’ డ్వేన్ జాన్సన్‌ను దాటేసిన క్రిస్టియానో రొనాల్డో... 300 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో...

  సాకర్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డోకి ఉన్న క్రేజ్, ఫాలయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్, తాజాగా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే ఏడాదిలో అత్యధిక ఫాలోవర్లు తెచ్చుకున్న సెలబ్రిటీగా నిలిచాడు...

 • Cristiano Ronaldo Equals Ali Daei's Record For Most International Goals In Men's Football

  FootballJun 24, 2021, 11:33 AM IST

  రొనాల్డో మరో ఘనత.. అలీడేయి రికార్డ్ సమం..!

  మొత్తం పురుషుల స్కోరింగ్ రికార్డును 109 గోల్స్‌తో సమం చేయడానికి క్రిస్టియానో ​​రొనాల్డో రెండు పెనాల్టీలు సాధించగా, యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో పోర్చుగల్ 16 వ రౌండ్‌కు చేరుకుంది.