Asianet News TeluguAsianet News Telugu
80 results for "

Footage

"
hongkong hotel cctv footage says how omicron can spreadhongkong hotel cctv footage says how omicron can spread

Omicron: ఈ భౌతిక దూరం సరిపోతుందా? హాంకాంగ్ హోటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో ఆందోళనకర విషయాలు

ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే కూడా వేగంగా వ్యాపిస్తుందన్న విశ్లేషణలు వస్తున్న తరుణంలో హాంకాంగ్‌లోని ఓ క్వారంటైన్‌లో హోటల్‌లో రెండు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చేపట్టిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడిస్తున్నది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఈ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచగా, వారు బయటకు రానేలేదు.. పరస్పరం కలుసుకోలేదు. కేవలం ఆహారాన్ని అందించడానికి, టెస్టులు చేయడానికి మాత్రమే వారి గది తలుపులు తీసినట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టం చేస్తున్నది. అయినప్పటికీ వారిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఫలితాలు వచ్చాయి. వారిద్దరి గదుల డోర్లు తీసినప్పుడు ఆ వేరియంట్ గాలి ద్వారా సోకి ఉండవచ్చని హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

INTERNATIONAL Dec 6, 2021, 4:47 PM IST

Election officer submits Video footage on Kondapalli municipal chairman electionElection officer submits Video footage on Kondapalli municipal chairman election

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: వీడియో పుటేజీ హైకోర్టుకు సమర్పణ

తనకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించాలని ఎంపీ కేశినేని నాని మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాశాడు. అయితే ఈ లేఖపై మున్సిపల్ కమిషనర్ నుండి సమాధానం రాకపోవడంతో  కేశినేని నాని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

Andhra Pradesh Nov 25, 2021, 10:40 AM IST

this what happend to puneeth rajkumar before he deadthis what happend to puneeth rajkumar before he dead

వైరల్ వీడియో: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు... ఆసుపత్రికి వెళ్లబోయే ముందు ఏం జరిగిందంటే!

పునీత్ మరణించిన రోజు నాటి సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. దాని ప్రకారం ప్రచారం అవుతున్న కథనాల్లో నిజం లేదని తేలింది. ఆ రోజు Puneeth rajkumar సరిగ్గా ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయటికి వచ్చారు.

Entertainment Nov 3, 2021, 2:43 PM IST

delhi girl rape accused find out in CCTV footagedelhi girl rape accused find out in CCTV footage

ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసిన దుండగుడు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్

ఢిల్లీలో ఏడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కానీ, ఆ వ్యక్తి ఆచూకీ, వివరాలు, నివాసం, చేసే పని వివరాలేవీ తెలియవు. ఒక్క ఐడీ కార్డు.. ఒక్క వివరమూ లేదు. కానీ, 36 గంటల పాటు సీసీటీవీ ఫుటేజీలన పరిశీలించి ఎట్టకేలకు నిందితుడి ఫొటోగ్రాఫ్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకోగలిగారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు ఢిల్లీ వదిలి హర్యానాకు చేరినట్టు పోలీసులు తెలిపారు.
 

NATIONAL Oct 24, 2021, 1:23 PM IST

Prakash Raj comments at Jubilee Hills Public School on CCTV footagePrakash Raj comments at Jubilee Hills Public School on CCTV footage

ప్రకాష్ రాజ్ కు షాక్.. నేను రాను, కోర్టుకి వెళ్ళమంటున్న ఎన్నికల అధికారి

'మా' ఎన్నికల వివాదంలో రోజుకొక చిత్రం చోటు చేసుకుంటోంది. అటు ప్రకాష్ రాజ్ ప్యానల్, ఇటు మంచు విష్ణు ప్యానల్ ఇరు పక్షాలలో ఎవ్వరూ సైలెంట్ కావడం లేదు. దీనికితోడు సీసీటీవీ ఫుటేజ్ వివాదం కూడా ముదురుతోంది.

Entertainment Oct 18, 2021, 1:48 PM IST

MAA election CC tv footage controversyMAA election CC tv footage controversy

'మా' సీసీటీవీ ఫుటేజ్ వివాదం.. రెండు ప్యానల్స్ వాళ్ళు వస్తేనే చూపిస్తాం, సర్వర్ రూమ్ కి పోలీసులు

'మా' ఎన్నికలు ముగిసినప్పటికీ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్ మధ్య ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. మంచు విష్ణు ఇటీవల మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. 

Entertainment Oct 18, 2021, 12:11 PM IST

MAA election officer on Prakash Raj requesting CCTV footage: 'Cheap publicity stunt'MAA election officer on Prakash Raj requesting CCTV footage: 'Cheap publicity stunt'
Video Icon

అదరగొడుతున్న అఖిల్ కొత్త సినిమా... మీకు పబ్లిసిటీ పిచ్చన్న కృష్ణ మోహన్...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ టాప్ న్యూస్ ఏమిటో చూద్దాము. 

Entertainment News Oct 17, 2021, 3:19 PM IST

maa election officer krishna mohan reacts after prakash raj letter for cctv footagemaa election officer krishna mohan reacts after prakash raj letter for cctv footage

Maa Elections: సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ప్రకాశ్ రాజ్ లేఖ.. ‘మా’ ఎన్నికల అధికారి స్పందన ఇది..!!

పోలింగ్, కౌంటింగ్ నాటి సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు (krishna mohan) ప్రకాశ్  రాజ్ గురువారం లేఖ రాశారు. దీనిపై కృష్ణమోహన్ స్పందించారు. ఎన్నికల సీసీ  ఫుటేజ్ భద్రంగానే వుందని ఆయన వెల్లడించారు. 

Entertainment News Oct 14, 2021, 4:18 PM IST

prakash raj latter to maa election officer for cctv footageprakash raj latter to maa election officer for cctv footage

`మా` పోలింగ్‌ రోజు మోహన్‌బాబు దాడి చేశారు.. సీసీ ఫుటేజ్‌ కావాలంటూ ఎన్నికల అధికారికి ప్రకాష్‌రాజ్‌ లేఖ

ప్రకాష్‌ రాజ్‌ `మా` ఎన్నికల అధికారికి లేఖ రాశారు. `మా` ఎన్నికల పోలింగ్‌ రోజు, పోలింగ్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న సంఘటనలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన సీసీ ఫుటేజీని తమకి ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కి ప్రకాష్‌ రాజ్‌ లేఖ రాశారు. 
 

Entertainment Oct 14, 2021, 3:52 PM IST

saidabad rape and murder case:Hyderabad police found Raju  on CCTV footage at uppalsaidabad rape and murder case:Hyderabad police found Raju  on CCTV footage at uppal

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య: ఉప్పల్‌లో రాజు కదలికలను గుర్తించిన పోలీసులు


కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల వద్ద మఫ్టీలో పోలీసులను నియమించారు. 180 మద్యం, కల్లు దుకాణాల వద్ద పోలీసులు మఫ్టీలో విధుల్లో ఉన్నారు.  ఇవాళ రాత్రి లోపుగా నిందితుడిని పట్టుకొంటామని పోలీసులు ధీమాగా ఉన్నారు.
 

Telangana Sep 15, 2021, 4:47 PM IST

New facts surface out in Sai Dharam Tej AccidentNew facts surface out in Sai Dharam Tej Accident
Video Icon

Silver screen: సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ లో వెలుగులోకి కీలక విషయాలు...

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Sep 12, 2021, 3:33 PM IST

imran khan killed by unknown persons in srikalahastiimran khan killed by unknown persons in srikalahasti

శ్రీకాళహస్తిలో దారుణం: నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

ఈ గొడవల నేపథ్యంలోనే  ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై ఇమ్రాన్ ఖాన్ ను రాడ్లతో కొడుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు కూడ తమ వాహనాలను వెనక్కి తిప్పుకొన్నారు.

Andhra Pradesh Sep 9, 2021, 3:02 PM IST

Gandhi hospital gang rape: police found in cctv footage rape victim walk towards musheerabadGandhi hospital gang rape: police found in cctv footage rape victim walk towards musheerabad

గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్: ముషీరాబాద్‌ వైపు వెళ్లిన మహిళ, గాలింపు

గ్యాంగ్ రేప్  బాధితురాలు గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఒంటిపై సరైన దుస్తులు లేకుండానే తిరిగినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు.  ఆసుపత్రి ఆవరణలో ఆమె తిరిగిన సమయంలో ఆమె నీరసంగా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.

Telangana Aug 19, 2021, 10:16 AM IST

Gandhi hospital gang rape:  police found Rape victim found in CCTV footageGandhi hospital gang rape:  police found Rape victim found in CCTV footage

గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్‌లో కీలక సాక్ష్యం లభ్యం: సీసీటీవీల్లో మహిళ గుర్తింపు,కానీ....

ఐదు రోజులుగా గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆచూకీ కన్పించకుండా పోయింది.ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలోని  350 గదులను కూడ పోలీసులు గాలించినా కూడ ఫలితం లేకుండాపోయింది.
 

Telangana Aug 19, 2021, 9:32 AM IST

guntur crime... b tech student ramya murder CCTV footageguntur crime... b tech student ramya murder CCTV footage
Video Icon

గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య... సిసిటీవి వీడియో

గుంటూరు పట్టణంలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్యకు గురయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Andhra Pradesh Aug 16, 2021, 10:27 AM IST