Foot Ball Team  

(Search results - 2)
  • Hyderabad CP Anjani kumar tweet old photo of Indian Foot ball

    SPORTSSep 14, 2020, 12:58 PM IST

    మన పోలీసులే ఒలింపిక్‌లో ఫుట్‌బాల్ ఆడేశారు... సీపీ అంజనీకుమార్ ట్వీట్...

    ఇప్పుడంటే భారత్‌లో ఫుట్‌బాల్‌కి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది కానీ ఈ వరల్డ్ ఫేమస్ ఆటకి ఇక్కడ కూడా ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. భారత ఫుట్‌బాల్ జట్టు1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది. 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో సెమీస్ దాకా వెళ్లింది కూడా.  అయితే ఆ తర్వాత భారత ఫుట్‌బాల్ ఆటతీరు దిగజారడంతో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫిఫా వరల్డ్‌కప్‌కి అర్హత సాధించలేకపోయింది. 1956లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు, ఆతిథ్య ఆస్ట్రేలియానే ఓడించి సెమీస్ చేరింది. అప్పటి జట్టులో ఐదుగురు క్రీడాకారులు హైదరాబాద్ సిటీ పోలీసులేనట. ఈ విషయాన్ని గర్వంగా ప్రకటిస్తూ ట్విట్టర్‌లో ఆనాటి ఫోటోను పోస్టు చేశారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్.

  • What Happens When You Stay In Cave For More Days

    INTERNATIONALJul 5, 2018, 9:29 AM IST

    ఆ పిల్లలు గుహలో ఇంకొన్ని రోజులుంటే ఏం జరుగుతుందో తెలుసా?

    థాయ్‌లాండ్ గుహల్లో అదృశ్యమైన 12 మంది విద్యార్థులు మరియు వారి ఫుట్‌బాల్ కోచ్‌ను