Asianet News TeluguAsianet News Telugu
160 results for "

Foods

"
Health tips for women: What to eat during menstruationHealth tips for women: What to eat during menstruation

పీరియడ్స్ లో మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే..!

ఈ చిరాకులు తగ్గాలంటే... అందుకోసం మనం తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. పీరియడ్స్ రోజుల్లో ఈ ఆహారాలు తినడం వల్ల మీరు కొంచెం రిలాక్స్‌గా ఉంటారు.

Woman Nov 24, 2021, 3:26 PM IST

Does Eating Banana Make You Gain Weight? Here's The AnswerDoes Eating Banana Make You Gain Weight? Here's The Answer

Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.

Food Nov 24, 2021, 10:27 AM IST

Dieticians say that THESE top 4 foods slow ageingDieticians say that THESE top 4 foods slow ageing

ఈ ఫుడ్స్ తింటే.. యవ్వనంగా కనిపించొచ్చు తెలుసా?

ఎంతటివారైనా వృద్ధాప్య దశకు చేరుకోక తప్పదు. అయితే.. ఆ వృద్ధాప్యం తొందరగా రాకుండా.. కాస్త ఆలస్యం చేసే అవకాశం మాత్రం మన చేతుల్లో ఉంది. మనం తీసుకునే ఆహారంతో ఇది సాధ్యమౌతుంది. 

Food Nov 23, 2021, 4:59 PM IST

10 best healthy foods for brain power full details are here10 best healthy foods for brain power full details are here

మెదడు చురుకుగా ఉండాలంటే ఈ ఆహారం తప్పనిసరి.. అవి ఏంటో ఇక్కడ చూడండి!

మెదడు (Brain) జ్ఞానేంద్రియాలన్నింటికి ముఖ్యమైన కేంద్రం. మెదడు ఎలా ఆదేశిస్తే అలా మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా పని చేస్తేనే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు మెదడు చురుగ్గా చేయడానికి, ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని (Memory) మెరుగు పరచడానికి సహాయపడతాయి.
 

Health Nov 21, 2021, 8:22 PM IST

tdp leader nara lokesh slams andhra pradesh cm jagantdp leader nara lokesh slams andhra pradesh cm jagan

గాల్లోంచి నేలకు దిగు జగన్.. అప్పుడే వరద కష్టాలు కనిపిస్తాయ్..: నారా లోకేష్

సొంత కడప జిల్లాలో 12 మంది మరణించి.. 30 మంది గల్లంతైనా పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు వరదలతో అల్లకల్లోలమైతే నీరో చక్రవర్తిలా శాడిస్టిక్ ఆలోచనలతో సీఎం ఉన్నారని విమర్శలు చేశారు. ఏరియల్ సర్వే పేరిట గాల్లో తిరిగితే ప్రజల బాధలు  కనిపించవని, నేల మీదకు దిగి రావాలని అన్నారు.
 

Andhra Pradesh Nov 20, 2021, 6:57 PM IST

Know why heart attacks are more common during winter seasonKnow why heart attacks are more common during winter season

హార్ట్ ఎటాక్స్ చలికాలంలోనే ఎందుుకు ఎక్కువ..?

శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల.. గుండెపై ప్రభావం చూపుతుందని.. అంుదకే.. స్ట్రోకులు రావడం గుండె ఆగిపోవడం.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.

Health Nov 18, 2021, 11:58 AM IST

5 fibre foods that you should avoid when trying to shed kilos5 fibre foods that you should avoid when trying to shed kilos

బరువు తగ్గాలంటే.. ఈ ఫైబర్ కి దూరం కావాలి..!

కొన్ని రకాల ఫైబర్ ఫుడ్స్.. బరువు తగ్గించడం కాదు... మీ బరువు తగ్గించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాయి. అలా బరువు తగ్గడానికి అడ్డు కలిగించే.. ఐదు రకాల ఫైబర్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..

Food Nov 15, 2021, 1:46 PM IST

Best foods for winter to be healthyBest foods for winter to be healthy
Video Icon

ఈ చలికాలం మీ ఆహారంలో తప్పక చేయవలిసిన మార్పులు ఇవే..!

ఈ చలికాలం మీ ఆహారంలో తప్పక చేయవలిసిన మార్పులు ఇవే..!

Lifestyle Nov 13, 2021, 11:01 AM IST

10 best home remedies to cure piles full details are here10 best home remedies to cure piles full details are here

పైల్స్ నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు.. జాగ్రత్తలు ఇవే!

ప్రస్తుతం ఉన్న ఉరుకు పరుగుల జీవితంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతకాలంలో అందరినీ వేధిస్తున్న సమస్య ఫైల్స్. ఇది సాధారణంగా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో మార్పుల వల్ల అందరిలో పైల్స్ (Piles) ఏర్పడుతున్నాయి. ఈ ఆర్టికల్ (Article) ద్వారా పైల్స్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
 

Health Nov 12, 2021, 2:11 PM IST

Lose belly fat like a pro with these five perfect tips plus one you never knew aboutLose belly fat like a pro with these five perfect tips plus one you never knew about

Health: బెల్లీ ఫ్యాట్ ని కరిగించే సులువైన చిట్కాలు..!

 శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరిగితే.. సులభంగా కొవ్వును తగ్గించవచ్చు.  మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉండేలా చూసుకోవాలి. 

Health Nov 11, 2021, 2:52 PM IST

Foods to avoid if you have high blood pressureFoods to avoid if you have high blood pressure

హై బీపీ ఉన్నవారు.. ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!

హై బీపీ ఉన్నవారు  ప్రతిరోజూ బీపీని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండటంతోపాటు.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
 

Food Nov 8, 2021, 2:58 PM IST

best foods to improve your childs eyesightbest foods to improve your childs eyesight

మీ పిల్లలకు కంటి సమస్యా? ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి..

కంటి ఆరోగ్యం అన్నింటికంటే చాలా ముఖ్యమైనదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యేది కంటిచూపే. eyesightలో తేడా రావడానికి పోషకాహార లోపంతో పాటు అనేక కారణాలుంటాయి. 

Lifestyle Nov 5, 2021, 1:55 PM IST

Experts suggest foods that may help in inducing labour naturallyExperts suggest foods that may help in inducing labour naturally

గర్భిణి సమయంలో ఈ ఆహారాలు తింటే... సహజప్రసవం ఖాయమట..

గర్భిణిగా ఉన్న సమయంలో మీరు తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల సహజ ప్రసవం జరుగుతుందని, కాన్పు సమయంలో వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు. 

Lifestyle Nov 1, 2021, 11:15 AM IST

Constipation : Consult a Doctor Immediately if you face these issuesConstipation : Consult a Doctor Immediately if you face these issues
Video Icon

ఈ స్టేజి దాటితే మల బద్ధకం సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సిందే..!

ఈ స్టేజి దాటితే మల బద్ధకం సమస్యను సీరియస్ గా తీసుకోవాల్సిందే..!

Health Oct 27, 2021, 1:33 PM IST

Health issues Linked to Vitamin D DeficiencyHealth issues Linked to Vitamin D Deficiency
Video Icon

'డి' విటమిన్ లోపం తో ఎన్ని సమస్యలో తెలుసా..?

మన శరీరం సరిగా పనిచేయడానికి వివిధ రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. విటమిన్ల కొరత వివిధ సమస్యలను కలిగిస్తుంది. 

Health Oct 23, 2021, 11:39 AM IST