Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Food Tips

"
Healthy midnight snacks to binge on!Healthy midnight snacks to binge on!

ఈ మిడ్ నైట్ హెల్తీ స్నాక్స్ ను... అర్థరాత్రి కూడా ఎంచక్కా లాగేంచేయచ్చు...

చాలా మందికి, అనేక కారణాల వల్ల, రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. పని వేళల్లో మార్పులు, విసుగు, ఒత్తిడి, ఏదైనా పార్టీ ఇలాంటి అనేక కారణాలు కావచ్చు. అయితే, నైట్ డిన్నర్ తరువాత మళ్లీ తినాలా? వద్దా? అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.

Lifestyle Oct 18, 2021, 11:56 AM IST

Is it safe to eat leftover food ? Heres what Ayurveda says about it!Is it safe to eat leftover food ? Heres what Ayurveda says about it!

మిగిలిపోయిన ఆహారం తినడం మంచిదేనా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?

మిగిలిపోయిన ఆహారం, తాజాగా వండిన ఆహారం లాగా పోషకాలు ఉండవు అనే విషయాన్ని ఆయుర్వేదం ఖండించలేదు. కానీ, ఆయుర్వేదం ప్రకారం, తాజాగా వండిన ఆహారాన్ని వంట చేసిన 3 గంటలలోపు తీసుకోవాలి

Lifestyle Oct 8, 2021, 2:41 PM IST

five healthy food tips to follow on traveling for healthy lifestylefive healthy food tips to follow on traveling for healthy lifestyle

ప్రయాణాలు చేస్తున్నారా.. అయితే ఆహారంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రయాణాలు చేయడంలో కొంతమంది సౌకర్యంగా మరికొంతమంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇక రెండు రకాలుగా ఫీలయ్యే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణాన్ని మర్చిపోవడానికి కొన్ని పనులు చేస్తుంటారు. 

Health Oct 3, 2021, 12:31 PM IST

10 black foods that are healthier than superfoods10 black foods that are healthier than superfoods

Black Foods : బ్లాక్ ఫుడ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆరోగ్యానికి ఎంత మంచివో తెలిస్తే.. వదిలిపెట్టరు...

ఆంథోసైనిన్స్ అనే పిగ్మెంట్స్ ఉన్న ఆహారాలను బ్లాక్ ఫుడ్స్ అంటారు. ఆంథోసైనిన్స్ ఎక్కువగా నలుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో కనిపిస్తాయి. వీటిల్లో అంతర్లీనంగా పోషకాలు,ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలలో గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలామంచివి.

Lifestyle Oct 1, 2021, 2:29 PM IST

Tips to check if jaggery (gur) is adulteratedTips to check if jaggery (gur) is adulterated

బెల్లం కల్తీని ఎలా కనిపెట్టాలో తెలుసా?...

మార్కెట్లో రకరకాల బెల్లం దొరుకుతుంది. నల్లబెల్లం, తెల్లబెల్లం, అరిసెల బెల్లం, పాకం బెల్లం, ఉప్పు బెల్లం అని.. రకరకాలుగా దొరుకుతుంది. అయితే ఈ బెల్లాలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవే. కానీ.. ఏ రకం బెల్లం మీరు వాడుతున్నా.. అందులో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా? దీనికోసం ఏదైనా ఉపాయం ఉందా?

Lifestyle Sep 20, 2021, 3:48 PM IST

What is Chilli oil? How to make it at home?What is Chilli oil? How to make it at home?

వంటకాలకు క్లాసిక్ టచ్ ఇచ్చే చిల్లీ ఆయిల్.. ఇలా ట్రై చేయండి...

ఎండు మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలు, నూనె ఉపయోగించి ఈ చిల్లీ ఆయిల్ ను తయారు చేస్తారు. ఈ చిల్లీ ఆయిల్ ను మామూలుగా వంటకాలను జింగీ టచ్ జోడించడానికి వాడతారు. ఈ చిల్లీ ఆయిల్  జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

Lifestyle Sep 17, 2021, 4:53 PM IST

5 Easy Food Tips That May Help Improve Vision5 Easy Food Tips That May Help Improve Vision

కంటి చూపు మెరుగుపడాలా.. ఇవే బెస్ట్ ఫుడ్స్..!

విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తినాలి. 

Health Sep 11, 2021, 3:19 PM IST

Is your love for ketchup making you fat?Is your love for ketchup making you fat?

కెచప్ అంటే లొట్టలేస్తారా?? అయితే కష్టమే.. బరువు పెరగడాన్ని ఆపలేరిక...!

టమాటా కెచప్ లను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకలా? దీనికి కారణాలేంటి? అనే విషయాల్ని కూడా వారు వివరిస్తున్నారు. 

Lifestyle Sep 8, 2021, 2:18 PM IST

How to freeze vegetables at homeHow to freeze vegetables at home

కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఎలా భద్రపరచాలంటే...

మీరు ఏ కూరగాయలైతే నిల్వ చేద్దామనుకుంటున్నారో.. వాటిని తీసుకుని ముందుగా శుభ్రంగా కడిగి... పొడి బట్టతో తడిపోయేలా తుడవాలి. తరువాత పొట్టు ఉన్నవైతే వాటిని గీరాలి.

Lifestyle Aug 24, 2021, 3:57 PM IST

Delicious and healthy dishes that you can make for dinnerDelicious and healthy dishes that you can make for dinner

రాత్రి పూట ఈ ఆహారాలతో.. ఈజీగా బరువు తగ్గొచ్చు..

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారుతున్నా.. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. ఇది చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట తక్కువగా, తేలికైన ఆహారం తినడం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.

Lifestyle Aug 2, 2021, 12:30 PM IST

5 Ways to check the freshness of fish - bsb5 Ways to check the freshness of fish - bsb

మీరు కొనే చేపలు తాజావో, కాదో తెలుసుకోవాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి..

చేపలు తాజాగా ఉండాలి. పాడైపోతే కూర రుచి పాడవ్వడమే కాదు ఆరోగ్యానికే హాని కలుగుతుంది. అయితే చేపలు తాజావేనా, కాదా కనుక్కోడం ఎలా? మనలో చాలామందికి తెలియదు. అందుకే చేపలమ్మే వ్యక్తి మాటల్ని నమ్మి కొనేస్తుంటారు. 

Lifestyle Jul 21, 2021, 4:54 PM IST

foods for low blood sugar - bsbfoods for low blood sugar - bsb

లో బ్లడ్ షుగర్ కి ఈ ఫుడ్స్ తో చెక్ పెట్టండి..

సడెన్ గా రక్తంలో చక్కెర స్థాయిలో పడిపోతే ఏం చేయాలి. వెంటనే ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరల్ని నిర్థారిత స్థాయిల్లో మెయింటేన్ చేయచ్చు. వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి అంటే....

Lifestyle Jul 21, 2021, 12:38 PM IST

lemongrass rice recipe - bsblemongrass rice recipe - bsb

లెమన్ గ్రాస్ రైస్ : అన్నంతో ఈ వెరైటీ ఎప్పుడైనా ట్రై చేశారా...

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

Food Jun 14, 2021, 5:04 PM IST

magic benefits of lemon, daily consumption make wonders to your body - bsbmagic benefits of lemon, daily consumption make wonders to your body - bsb

నిమ్మకాయలోని ఈ ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు...

విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఓ అద్భుతమైన ఫలం. ఇది శరీరానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, ఇంకొన్ని బి విటమిన్లు కూడా ఉండటం వల్ల నిమ్మకాయలో చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. 

Health Jun 14, 2021, 1:27 PM IST

tandoori egg recipe - bsbtandoori egg recipe - bsb

టేస్టీ టేస్టీ తందూరీ ఎగ్స్.. ట్రై చేయండి..

తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే.. 

Food Jun 11, 2021, 4:49 PM IST