Food Retail
(Search results - 2)Tech NewsJun 2, 2020, 12:08 PM IST
ఫ్లిప్‌కార్ట్ కు కేంద్రం షాక్..ఫుడ్ బిజినెస్ అనుమతికి కేంద్రం నిరాకరణ..
దేశీయ ఆహార ఉత్పత్తుల రిటైల్ రంగంలోకి ప్రవేశించాలన్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్ వేసింది. అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించింది. నియంత్రణ విషయంలో సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేసింది.
NewsOct 16, 2019, 1:03 PM IST
అమెజాన్‌తో ‘సై’: ఫుడ్ బిజినెస్‌లోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ?
ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రతి రంగంలోనూ పోటీ పడుతున్నాయి. తాజాగా ఫుడ్ బిజినెస్ రంగంలో అడుగుపెట్టనున్నది.‘ఫ్లిప్‌కార్ట్ ఫార్మర్‌మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను రిజిస్టర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు.