Asianet News TeluguAsianet News Telugu
87 results for "

Food News

"
How To Make Instant Idli With Left Over RiceHow To Make Instant Idli With Left Over Rice

Kitchen Tips: రాత్రి మిగిలిన అన్నం తో ఇడ్లీ చేయచ్చు తెలుసా..?

 ఈ మిగిలిపోయిన అన్నంతో.. మెత్తని.. ఇడ్లీ తయారు చేసుకోవచ్చట. అప్పటికప్పుడు.. ఆ అన్నంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం..

Food Nov 27, 2021, 5:05 PM IST

Weight loss: 5 lazy tricks to lose weight this winterWeight loss: 5 lazy tricks to lose weight this winter

Weight Loss: ఎంత బద్దకంగా ఉన్నా... ఈజీగా బరువు తగ్గించే చిట్కాలు ఇవి..!

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో నింపడం చాలా ముఖ్యం.  ఫైబర్ మీ కడుపుని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉంచుతుంది, అనారోగ్యకరమైన ఆహారాల కోసం కోరికను నివారిస్తుంది.  దీంతో.. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Health Nov 27, 2021, 10:43 AM IST

Does Eating Banana Make You Gain Weight? Here's The AnswerDoes Eating Banana Make You Gain Weight? Here's The Answer

Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?

అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.

Food Nov 24, 2021, 10:27 AM IST

Weight loss: 5 dinner rules to follow when trying to shed kilosWeight loss: 5 dinner rules to follow when trying to shed kilos

Weight loss: బరువు తగ్గాలంటే ఈ డిన్నర్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే.

రోజులో ఏ భోజనాన్ని దాటవేయకుండా ప్రయత్నించండి. రోజంతా మీ కేలరీలను విస్తరించండి. ఇలా చేయడం వల్ల మీ జీవక్రియ కూడా పెరుగుతుంది . మీరు బరువు పెరగడానికి సహాయపడుతుంది.

Food Nov 22, 2021, 12:58 PM IST

Never keep these  food items in the freezerNever keep these  food items in the freezer

ఫ్రిడ్జ్ లో ఈ ఫుడ్స్ పెడితే.. విషంతో సమానం తెలుసా..?

కొన్ని రకాల ఆహారాలుు ఫ్రిడ్జ్ లోని ఫ్రీజర్ లో పెడితే.. విషంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి చూద్దాం..

Food Nov 20, 2021, 11:46 AM IST

What Happens When Poppy Seed During Pregnancy?What Happens When Poppy Seed During Pregnancy?

Pregnancy: గర్భిణీ స్త్రీలు.. గసగసాలు తీసుకోకూడదా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, శిశువు ఎదుగుదలకు ముఖ్యంగా పోషకాలు అవసరం, కాబట్టి గసగసాలు తినవచ్చు,  అయితే.. ఎక్కువ పరిమాణంలో మాత్రం తీసుకోకకూడదట.
 

Woman Nov 19, 2021, 3:38 PM IST

Winter Food: It's the Best to Be Healthy!Winter Food: It's the Best to Be Healthy!

Winter: ఈ ఆహారాలు కచ్చితంగా తీసుకోవాల్సిందే..!

శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల రక్తహీనత, అలసట, చిరాకు, చేతులు బిగుసుకుపోవడం, నోటిపూత, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

Food Nov 10, 2021, 4:57 PM IST

Foods to avoid if you have high blood pressureFoods to avoid if you have high blood pressure

హై బీపీ ఉన్నవారు.. ఈ ఫుడ్స్ కి దూరంగా ఉండాల్సిందే..!

హై బీపీ ఉన్నవారు  ప్రతిరోజూ బీపీని చెక్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండటంతోపాటు.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హై బీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
 

Food Nov 8, 2021, 2:58 PM IST

Quit this diet to avoid the problem of hormone imbalanceQuit this diet to avoid the problem of hormone imbalance

హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలకు దూరం కావాల్సిందే..!

 మీ రోజువారీ ఆహారం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అందువల్ల, అసమతుల్యతకు దారితీసే ఆహారాలను మార్చడం ఈ అసమతుల్యతను సరిచేయడానికి కీలకం. హార్మోన్ల అసమతుల్యతను నిర్వహించడానికి దూరంగా ఉండవలసిన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది.
 

Woman Nov 5, 2021, 5:11 PM IST

Want healthy, shiny hair? Add these top 3 nutrients to your dietWant healthy, shiny hair? Add these top 3 nutrients to your diet

అందమైన కురులు మీ సొంతం కావాలా..? మీ డైట్ లో ఇవి చేర్చండి..!

మన లైఫ్ స్టైల్ కారణంగానే.. మన జట్టు రాలిపోవడం లాంటివి జరుగుతాయట. మీరు ఒత్తిడికి గురైతే, లేదా తగినంత నిద్ర విశ్రాంతి తీసుకోలేకపోతే, ఉత్తమమైన ఆహారం (పోషకాలు) చికిత్సలు (స్కాల్ప్ , హెయిర్ టానిక్స్ , లోషన్లు) కూడా మీ జుట్టు, గోర్లు, చర్మం విఫలమైన ఆరోగ్యానికి సహాయపడవు.
 

Food Nov 5, 2021, 3:17 PM IST

Here is why you should eat seasonal fruits and vegetablesHere is why you should eat seasonal fruits and vegetables

Winter: సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తినాలి..?

 రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి కంటే మెరుగైన పోషకం ఏది? చలికాలంలో కివి, యాపిల్స్, సిట్రస్ పండ్లు  మరిన్ని వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లకు మూలం. ఇవి శరీరానికి అవసరమైన పోషణ మరియు రక్షణను అందించడంలో సహాయపడతాయి.

Food Nov 5, 2021, 1:57 PM IST

Food Habits After 30 years for women to keep Yourself Health and fitFood Habits After 30 years for women to keep Yourself Health and fit

30 దాటిన మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవి..!

ఈ అవిసె గింజలు గుండె సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే కరిగే ఫైబర్ సహజంగా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇది గుండె ధమనులలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది . రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఫలితంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

Food Nov 3, 2021, 5:01 PM IST

Are you a chutney lover? Here are 5 varieties and their health benefitsAre you a chutney lover? Here are 5 varieties and their health benefits

పచ్చడే కదా అని తీసేయకండి... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

 ఈ టేస్టీ చట్నీలు మీరు  కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఈ చట్నీలు రుచి మాత్రమే.. మీకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.  ఈ చట్నీలన్నీ.. దక్షిణాదిన సూపర్ ఫేమస్.  మరి ఆ చట్నీల కథేంటో చూసేద్దామా..

Food Nov 1, 2021, 3:17 PM IST

Making Gulab Jamoon with Cooked BiscuitsMaking Gulab Jamoon with Cooked Biscuits

బిస్కెట్లతో.. టేస్టీ గులాబ్ జామూన్స్ తయారీ.. !

కేవలం ఇంట్లో పిల్లలు తినే బిస్కెట్ల తో కూడా గులాబ్ జామ్ చేయవచ్చు తెలుసా..? వాటి తయారీ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం..

Food Oct 30, 2021, 12:58 PM IST

Have Sweets With Break fast to Have Good Mood And HealthHave Sweets With Break fast to Have Good Mood And Health

బ్రేక్ ఫాస్ట్ లో స్వీట్స్ తింటే ఏమౌతుంది..?

ఉదయాన్నే స్వీట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.  శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుందట. ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయం చేస్తుందట.
 

Food Oct 29, 2021, 3:48 PM IST