Food Delivery  

(Search results - 17)
 • undefined

  business5, Apr 2020, 3:17 PM IST

  లాక్‌డౌన్‌‌తో కష్టాలు: ఆదుకునేందుకు ప్రజల ఇంటివద్దకే నిత్యాసరాల పంపిణీ

  ఇంటికి పరిమితమైన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను పంపిణీ చేసేందుకు  పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి.ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి.

 • online food

  NATIONAL12, Mar 2020, 10:50 AM IST

  కరోనా భయం.. ఆన్ లైన్ లో ఫుడ్ మాకొద్దు బాబోయ్..!

  వినియోగదారులు గత కొద్దిరోజులుగా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడాన్ని పూర్తిగా తగ్గించేశారు. అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు కూడా తగ్గిపోవడం గమనార్హం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి కనపడుతోందని చెబుతుండటం గమనార్హం.

 • undefined

  Technology28, Feb 2020, 2:45 PM IST

  ఇక స్విగ్గీ, జొమాటోలకు టఫ్ ఫైట్: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్

   ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ వచ్చేసింది. అమెరికాలోని గ్లోబల్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగింది. బెంగళూరులో ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌లోకి ఎంటరైంది. 

 • undefined

  business21, Jan 2020, 2:14 PM IST

  జోమాటో చేతికి ఉబెర్ ఈట్స్ ఇండియా....

  ఆల్-స్టాక్ ఒప్పందంలో భారతదేశంలోని ఉబెర్ ఈట్స్  ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను కొనుగోలు చేసినట్లు జోమాటో మంగళవారం ప్రకటించింది. ఇది 350 మిలియన్ డాలర్లు లేదా దాదాపు 2,500 కోట్ల రూపాయల ఉండొచ్చని అంచనా.

 • zomato food delivery app

  business18, Dec 2019, 11:39 AM IST

  జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!

  ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ ‘జొమాటో’ తన వినియోగదారులకు నూతన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ సకాలంలో రాకపోతే డబ్బు చెల్లించనవసరం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు డొమినోస్ సంస్థ ఇదే ఆఫర్ అందిస్తోంది. 

 • swiggy app cloud system in hyd

  business22, Nov 2019, 11:47 AM IST

  మార్చిలోగా 1000 చోట్ల క్లౌడ్ కిచెన్లు : స్విగ్గీ

  2020 మార్చి నాటికి 1000 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేయాలని ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ తెలిపింది. మరో 12 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గి ఇందుకోసం రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా 8 వేల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో చైనా తర్వాత ఎక్కువ క్లౌడ్ కిచెన్లు ఉన్న దేశంగా భారత్ నిలువనున్నది.

 • আজকের ডিনার জমুক চাউনিজ স্বাদে, রইল সাংহাই মিক্সড ন্যুডুলস-এর রেসিপি

  NATIONAL14, Nov 2019, 10:01 PM IST

  ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్: రీఫండ్ కోసం కస్టమర్‌ కేర్‌కి కాల్, రూ. 4 లక్షలు మాయం

  ఆకలేయడంతో ఏమైనా తిందామని ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి అక్షరాల రూ.4 లక్షలు పొగొట్టుకున్నాడు. 

 • swiggy

  business20, Oct 2019, 11:29 AM IST

  Swiggy Jobs:: స్విగ్గి లో మూడు లక్షల ఉద్యోగాలు

  ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతుంది. తన పొటీ సంస్ధలకు  ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావనలో ఆ సంస్థ ఉంది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. 

 • The story of first food delivery woman of Hyderabad
  Video Icon

  Telangana19, Oct 2019, 3:39 PM IST

  video: హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్

  ఫుడ్ డెలివరీ బాయ్..ఇప్పుడు సిటీలో హాట్ ఫేవరేట్ జాబ్. ఈ రంగంలోకి కొత్తగా అమ్మాయిలు కూడా ప్రవేశిస్తున్నారు. జననీ రావు అనే 20 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్ లో మొట్టమొదటి ఫుడ్ డెలివరీ ఉమెన్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. రెండున్నర నెలలుగా ఈ ఉద్యోగం చేస్తున్నానని తనకు ఇది పెద్ద కష్టంగా అనిపించడం లేదని చెబుతున్నారామె. ఫీల్డ్ లో ఎంతోమందిని కలవడం హ్యాపీగా ఉందంటున్నారు. జాబ్ ఏదైనా జాబేనని దాంట్లో చిన్నా, పెద్ద ఉండదంటోందీ డేర్ అండ్ డాషింగ్ గర్ల్.

 • undefined

  News9, Sep 2019, 10:55 AM IST

  జొమాటో ‘పొదుపు’ మంత్రం’: 541 మందికి ఉద్వాసన

   అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ పొదుపు మంత్రం పాటిస్తోంది. 

 • undefined

  NATIONAL20, Aug 2019, 2:22 PM IST

  ఒక్కపాటతో నెటిజన్ల హృదయాలు గెలుచుకున్న జొమాటో డెలివరీ బాయ్

  కుటుంబాన్ని పోషించడానికి ఫుడ్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఆ వృత్తి ద్వారా ఇప్పుడు తనలో ఉన్న టాలెంట్ ని దేశానికి పరిచయం చేశాడు. ఇప్పుడు అతని పాటను నెటిజన్లు ఫిదా అయిపోయారు.
   

 • food

  News4, Aug 2019, 11:16 AM IST

  కాసులు కురిపిస్తున్న ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ: త్వరలో అమెజాన్ కూడా..!!

  ఆన్‌లైన్ ఫుడ్ యాప్స్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. 2017లో రూ.13 వేల కోట్ల ఆదాయం సముపార్జించి పెట్టిన ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ.. ఈ ఏడాది రూ.30 వేల కోట్లు దాటింది. 2023 నాటికి రూ.40 వేల కోట్లు దాటుతుందని అంచనా.

 • undefined

  business30, Jul 2019, 2:19 PM IST

  లెక్కలు ఇవీ: అందుకే అమెజాన్ ఎంట్రీ

  ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి అడుగు పెట్టాలని ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రైమ్ టైమ్ సబ్ స్క్రిప్షన్ విస్తరణ దిశగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఊబర్ ఈట్స్ కొనుగోలు చేయడం గానీ, వ్యూహాత్మక భాగస్వామ్యంతో గానీ కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. 

 • swiggy

  business21, Jul 2019, 10:57 AM IST

  ‘సై’ అంటే ‘సై’: ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గీ మధ్య టఫ్ ఫైట్

  భారతదేశ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు పొందడంలో జొమాటో, స్విగ్గీ మూడొంతుల వాటాను ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా గల స్మార్ట్ ఫోన్లలో 12 శాతం మాత్రమే జొమోటా యాప్స్ ఇన్ స్టాల్ చేయబడింది.

 • sajjanar

  Telangana21, Jan 2019, 2:49 PM IST

  జొమాటో, స్విగ్గి, ఉబర్ ఈట్ సంస్థలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిపి

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఉళ్లంఘనలకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఫుడ్ డెలివరీ సంస్థలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆతృతతో ట్రాపిక్ రూల్స్ బ్రేక్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతూ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్న పుడ్ డెలివరీ బాయ్స్ ని కట్టడి చేయాలని సిపి ఆయా సంస్థలకు సూచించారు. లేదంటే సంస్ధలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సజ్జనార్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల  ప్రతినిధులను హెచ్చరించారు.