Focus  

(Search results - 79)
 • <p>ys jagan</p>

  Andhra Pradesh25, Nov 2020, 5:32 PM

  పిల్లి vs ద్వారంపూడి: సీఎం వద్దకు చేరిన కాకినాడ పంచాయతీ

  తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన వివాదం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. 

 • undefined

  NATIONAL24, Nov 2020, 3:29 PM

  కొందరి వల్లే కేసులు పెరుగుతున్నాయి: సీఎంలతో భేటీలో మోడీ

  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు ప్రధాని మోడీ. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు.

 • Chandrababunaidu

  Telangana16, Nov 2020, 8:09 AM

  హైదరాబాదుపై కన్నేసిన చంద్రబాబు: చేసింది తానేనంటూ...

  వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించి సత్తా చాటే ఉద్దేశంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తున్నారు. తానే హైదరాబాదును అభివృద్ధి చేశానని చంద్రబాబు చెబుకున్నారు.

 • <p>kcr</p>

  Telangana12, Nov 2020, 4:28 PM

  దుబ్బాక బైపోల్ ఎఫెక్ట్: జీహెచ్ఎంసీపై టీఆర్ఎస్ జాగ్రత్తలు


  గత ఎన్నికల్లో టీఆర్ఎస్  99 డివిజన్లను కైవసం చేసుకొంది. కానీ ఈ దఫా  130 డివిజన్లను గెలుచుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకొంది. హైద్రాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధిని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

 • undefined

  Bikes3, Nov 2020, 4:34 PM

  జెస్ట్ మనీతో ఒకినావా చేతులు.. కస్టమర్ల ఈఎమ్ఐ సమస్యలు మరింత ఈజిగా..

  ఈ పార్టనర్‌షిప్ గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులకు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్‌ పొందేందుకు సహాపడింది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్, ఫిజికల్ మీటింగ్ లేకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

 • undefined

  Bikes29, Oct 2020, 4:01 PM

  ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్‌ పొందే ఛాన్స్..

   భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్  సీజన్‌లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది. 

 • intel chip company in hyderabad

  Tech News13, Oct 2020, 10:51 AM

  హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌..

  ఆల్‌.ఏఐ 2020 వర్చువల్‌ సమ్మిట్‌ అండ్‌ ఏఐ ఫర్‌ యూత్‌ సింపోజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఏఐ రిసెర్చ్‌ సెంటర్‌కు ఇంటెల్‌ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 

 • <p>trs</p>

  Telangana9, Oct 2020, 3:47 PM

  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ.....

  రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది.

 • undefined

  Tech News22, Sep 2020, 2:42 PM

  షియోమి కీలక నిర్ణయం.. గ్రామీణ ప్రాంతాలు లక్ష్యంగా"ఎంఐ స్టోర్-ఆన్-వీల్స్"ప్రారంభం

  ఈ కొత్త కార్యక్రమం ద్వారా దేశంలోని  గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా మా ‌ప్రాడెక్ట్స్ విక్రయాలను విస్తరించాలని భావిస్తోందని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వినియోగదారులు ఎక్కువగా తమ ఇళ్లకు  మాత్రమే పరిమితం కావడంతో  దేశంలోని అనేక ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు ప్రభావితమయ్యాయి.  

 • undefined

  Bikes15, Sep 2020, 1:43 PM

  వాహనదారులు జాగ్రత.. ఇక ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే మీ జేబు ఖాళీ..

  వాహనదారులు ఇక పై ట్రాఫిక్ రూల్స్ లైట్ తీసుకుంటే  జరిమాలతో మీ పర్స్ ఖాళీ కావడం ఖాయం. మోటారు వాహన చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణల్లో పలు కీలక నిబంధనలున్నాయి. అయితే వీటన్నింటినీ తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఎలాంటి మినహాయింపులు ఉండవని తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

 • undefined

  Entertainment14, Sep 2020, 12:04 PM

  సంజన, రాగిణిల ఫోన్లలో సంచలన విషయాలు

  సంజన, రాగిణి వాట్సప్‌ చాట్‌లలో మరికొంత మంది సినీతారలకు కూడా డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్టుగా ఆధారాలు దొరికినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరికొంత సమాచారాన్ని రాగిణి, సంజనాలు డిలీట్ చేసినట్టుగా భావిస్తున్నారు. అందులో వారు పార్టీలు చేసుకున్న వీడియోలు, ఫోటోలు ఉంటాయని భావిస్తున్నారు.

 • undefined

  Tech News7, Sep 2020, 4:17 PM

  జియోకి పోటీగా వోడాఫోన్ ఐడియా కొత్త లోగో.. వీఐ పేరుతో రీబ్రాండ్..

  వోడాఫోన్ ఐడియా సెల్యులార్ విలీనం అయినప్పటి నుండి సంస్థ వాటి నెట్‌వర్క్‌లు, కస్టమర్లును విలీనం చేయడం పై దృష్టి పెట్టిందని వోడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ సిఇఒ రవీందర్ తక్కర్ తెలిపారు. సంస్థ రీబ్రాండింగ్ ద్వారా దేశంలోని టెలికాం రంగంలో తీవ్రమైన పోటీనివ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది.

 • <p>ghmc</p>

  Telangana2, Sep 2020, 3:24 PM

  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ....

  2016లో తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ టీడీపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు.

 • undefined

  business31, Aug 2020, 2:27 PM

  ముకేష్ అంబానీ చిన్న కోడలు, ఆమె కుటుంబం గురించి తెలుసా ?

   ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం గురించి అందరూ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారు. అంబానీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పెద్ద సెలబ్రిటీలకు ఉన్నంత పాపులారిటి ఉంది. ఈ కుటుంబంలో జరిగే ప్రతి కార్యక్రమం పై ప్రజాల దృష్టి పడుతుంది. 
   

 • undefined

  Entertainment26, Aug 2020, 12:40 PM

  పని మీద దృష్టి పెట్టాలి, మగాళ్ల మీద కాదు: సీనియర్‌ నటి, దర్శకురాలు

  షోలో భాగంగా నేహా, నీనాను మీరు యంగ్‌ ఏజ్‌లో ఉంటే మీకు మీరు ఏం సలహా ఇచ్చుకుంటారు అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన నీనా `పని మీద దృష్టి పెట్టు, మగాళ్ల మీద కాదు` అని సమాధానం ఇచ్చింది. నీనా గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చాలా సార్లు చేసింది.