Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Florida

"
Instagram Model Slammed For Photoshoot At Father's FuneralInstagram Model Slammed For Photoshoot At Father's Funeral

తండ్రి శవపేటిక ముందు ఫొటో షూట్ చేసిన ఇన్ స్టా స్టార్.. మండిపడుతున్న ఫాలోవర్స్...

ఓ యువతి  జ్ఞానం మరిచి స్వయంగా కన్న తండ్రి అంత్యక్రియల్లోphoto shootలో పాల్గొని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అల్ట్రా మాడ్రన్ డ్రెస్సులో తండ్రి శవం పక్కన నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. 

INTERNATIONAL Oct 30, 2021, 7:40 AM IST

Florida Gunman Kills 4 Including Baby, Wounds 11-Year-Old GirlFlorida Gunman Kills 4 Including Baby, Wounds 11-Year-Old Girl

ఫ్లోరిడాలో కాల్పుల కలకలం.. మూడు నెలల బాలుడు సహా నలుగురి మృతి

నిందితుడు రిలేకి.. మృతులతో ఎలాంటి సంబంధం లేదని.. అతను విచక్షణా రహితంగా జరిగిన కాల్పుల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. 

INTERNATIONAL Sep 6, 2021, 7:57 AM IST

Demolition preparations begin at condo with storm looming lnsDemolition preparations begin at condo with storm looming lns

దక్షిణ ఫ్లోరిడాలో కూలిన భవనం: 24 మంది మృతి, 121 ఆచూకీ గల్లంతు


ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 121 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా ఈలోపు  ప్రమాదం జరిగింది. 

INTERNATIONAL Jul 5, 2021, 9:19 PM IST

4 dead, 159 remain missing in Florida building collapse lns4 dead, 159 remain missing in Florida building collapse lns

ఫ్లోరిడాలో కుప్పకూలిన భవనం: నలుగురి మృతి, 159 మంది గల్లంతు

ఈ భవనాల శిథిలాల కింద 102 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు చేపట్టారు. మేయర్ చార్లెస్ బుర్కెట్  ఈ ఘటన గురించి ప్రస్తావించారు.  ఈ ఘటన అత్యంత బాధాకరమైందన్నారు. భవనం కూలిపోవడానికి కచ్చితమైన కారణాన్ని  గుర్తించలేదన్నారు. 

INTERNATIONAL Jun 25, 2021, 7:12 PM IST

Search continues into the night with almost 99 people unaccounted for in deadly Florida building collapse - bsbSearch continues into the night with almost 99 people unaccounted for in deadly Florida building collapse - bsb

ఫ్లోరిడాలో కుప్పకూలిన 12 అంతస్తుల బిల్డింగ్... ఇంకా దొరకని 99 మంది ఆచూకీ..

ఫ్లోరిడాలోని ఉత్తర మయామిలో దారుణం జరిగింది. 12 అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో ఒకరు మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు.

INTERNATIONAL Jun 25, 2021, 10:57 AM IST

Shooter 2 Others, Including Child, Killed In Florida Grocery Store ShootingShooter 2 Others, Including Child, Killed In Florida Grocery Store Shooting

సూపర్ మార్కెట్లో కాల్పులు.. చిన్నారి సహా ముగ్గురి మృతి

ఫ్లోరిడా నగరంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఓ సూపర్ మార్కెట్లోకి తుపాకీతో ప్రవేశించి.. ఇద్దరిని కాల్చి చంపేశాడు

INTERNATIONAL Jun 11, 2021, 7:53 AM IST

Florida woman who coughed on cancer patient gets 30 days in jailFlorida woman who coughed on cancer patient gets 30 days in jail

క్యాన్సర్ రోగిపై దగ్గిన మహిళ.. జైలు శిక్ష

క్యాన్సర్ తో బాధపుడుతున్న ఓ మహిళ పై దగ్గిన కారణంగా మరో మహిళకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించారు. 

INTERNATIONAL Apr 10, 2021, 12:34 PM IST

She Heard Screams While Driving, Stopped. It Was A Naked Woman In A SewerShe Heard Screams While Driving, Stopped. It Was A Naked Woman In A Sewer

ఎనిమిది అడుగుల లోతు కాలువలో పడిన మహిళ.. నగ్నంగా..

వారు అక్కడకు చేరుకొని.. సదరు మహిళలను బయటకు తీశారు. నిచ్చెన సహాయంతో ఆమెను బయటకు తీసి.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

INTERNATIONAL Mar 25, 2021, 12:05 PM IST

4-year-old boy dies after plane crashes into mother's SUV in South Florida neighborhood4-year-old boy dies after plane crashes into mother's SUV in South Florida neighborhood

కారుపై కూలిన విమానం... ముగ్గురి మృతి

ఫ్లోరిడా విమానాశ్రాయానికి వెళ్తున్న విమానం సాంకేతిక లోపం కారణంగా ఇంజన్ ఫెయిల్ కావడంతో ఓ కారుపై కుప్పకూలింది. 

INTERNATIONAL Mar 17, 2021, 2:48 PM IST

Florida man blacked out before using scissors to sever his wife lover penisFlorida man blacked out before using scissors to sever his wife lover penis

భార్య ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించిన భర్త..!

భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి భర్త అలెక్స్ బొనిల్లా(51) దారుణానికి పాల్పడ్డాడు. భార్య ప్రియుడి ఇంటికి వెళ్లి అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు.

INTERNATIONAL Feb 25, 2021, 2:36 PM IST

You have stolen a vaccine: 2 women in US disguise as elderly to get Covid-19 shotYou have stolen a vaccine: 2 women in US disguise as elderly to get Covid-19 shot

కరోనా టీకా కోసం.. ముసలివారిలా వేషం వేసి..

ఈ వైరస్ కి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. ముందుగా వయసులో పెద్ద వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్  ని అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు వ్యాక్సిన్ కోసం ఏకంగా అధికారులనే బురిడీ కొట్టించారు.

INTERNATIONAL Feb 20, 2021, 9:27 AM IST

covid 19 vaccines go idle as new york And florida kspcovid 19 vaccines go idle as new york And florida ksp

వ్యాక్సిన్ కోసం అల్లాడుతుంటే: అమెరికాలో ఫ్రిడ్జ్‌లలో మగ్గుతున్న టీకాలు

కరోనా వైరస్ వల్ల ఈ భూమీ మీద తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుంది అంటే అది అమెరికాయే. మరణాలు, కేసుల్లో అగ్రరాజ్యం అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే

INTERNATIONAL Jan 5, 2021, 2:24 PM IST

Thieves take US$1 million worth of gloves meant for Florida hospitals - bsbThieves take US$1 million worth of gloves meant for Florida hospitals - bsb

దొంగకు గ్లౌజే లాభం : కోట్ల రూపాయల విలువైన గ్లౌజులు కొట్టుకెళ్లిన దొంగలు...

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. చెబితే వింతగా ఉంటుంది కానీ నష్టం తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. దొంగలు గ్లౌజులు దొంగిలించారు. ఒకటో, రెండో కాదు 60 లక్షల గ్లౌజులను కొట్టేశారు. వీటి విలువ మిలియన్ డాలర్లని అధికారులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే..

INTERNATIONAL Oct 27, 2020, 12:20 PM IST

Florida Man Busted After Allegedly Buying Porsche 911 Turbo with fake chequeFlorida Man Busted After Allegedly Buying Porsche 911 Turbo with fake cheque

నకిలీ చెక్కుతో పోర్షే కారు కొట్టేసిన కేటుగాడు.. మరో మోసం చేస్తూ..!!!

కేటుగాళ్లు ఏ రకంగానైనా సరే.. చుట్టుపక్కల వారిని మోసం  చేసి పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అయితే అది అన్ని సమయాల్లో కుదరదు. తాజాగా ఓ మోసగాడు నకిలీ చెక్‌తో అడ్డంగా బుక్కయ్యాడు

Viral News Aug 5, 2020, 4:12 PM IST

Malayali nurse stabbed to death by husband in USMalayali nurse stabbed to death by husband in US

ఫ్లోరిడాలో దారుణం.. భర్త చేతిలో కేరళ యువతి దారుణ హత్య

నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. పార్కింగ్ నుంచి కారు తీసేందుకు ప్ర‌యత్నిస్తున్న ఆమెను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తితో పొడిచి ప‌రార‌య్యారు. దాంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది.
 

NRI Jul 30, 2020, 9:55 AM IST