Flora Saini  

(Search results - 3)
 • Flora Saini distances herself from Raj Kundra jspFlora Saini distances herself from Raj Kundra jsp

  EntertainmentJul 27, 2021, 1:08 PM IST

  రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాల కేసు: 'లక్స్ పాప' స్టేట్మెంట్

   గుర్తుందా...నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహనాయడులో.. 'లక్స్ పాప' గా నటించిన ఆశా షైనీ. ఆమెను టాలీవుడ్ ప్రేక్షకులు ఎవరైనా మరిచిపోగలరా? అయితే.. అందం ట్యాలెంట్ రెండూ ఉన్న ఈ భామకు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. చక్కగా వెబ్ సీరిస్ లు చేసుకుంటున్న ఆమె హాట్ సీన్స్ లోనూ మొహమాటపడకుండా నటిస్తుంది.

 • Lux Papa Flora Saini PhotosLux Papa Flora Saini Photos

  EntertainmentMay 7, 2020, 12:28 PM IST

  లక్స్‌ పాప అందాలు ఏ మాత్రం చెక్కుచెదరలేదు!

  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందాలతో అలరిస్తోంది హాట్ బ్యూటీ ఫోరా షైనీ. 1999లో రిలీజ్‌ అయిన ప్రేమ కోసం సినిమాతో ఆశాషైనిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తరువాత నరసింహ నాయుడు సినిమాలో చేసిన పాత్రతో పాపులర్‌ అయ్యింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ సీరియల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

 • flora saini fires on mediaflora saini fires on media

  ENTERTAINMENTMay 3, 2019, 4:27 PM IST

  బోల్డ్ గా నటిస్తే అలా పిలుస్తారా..? హీరోయిన్ ఫైర్!

  తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాల్లో నటించిన ఆశా షైనీ ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.