Flops  

(Search results - 17)
 • undefined

  Entertainment7, Oct 2020, 10:17 AM

  `క్రాక్‌` షురూ.. హిట్‌ గ్యారంటీ అట!

  యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. బుధవారం నుంచి షూటింగ్‌ మొదలెట్టినట్టు మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

 • undefined

  Entertainment25, Aug 2020, 3:03 PM

  ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అంటోన్న ప్రగ్యా.. ఆ స్టార్‌ లిఫ్ట్ ఇస్తాడా?

  ప్రగ్యా జైశ్వాల్‌.. సినీ మేకర్స్ ని ఒక్క ఛాన్స్ ప్లీజ్‌ అని అడుగుతోంది. తనకు లిఫ్ట్ ఇవ్వండని వేడుకుంటోంది. అవకాశం ఇచ్చి చూడండి తానేంటో నిరూపించుకుంటానని బ్రతిమాలుతోంది. మరి మేకర్స్ కనికరిస్తారా? సెక్సీ హీరోయిన్‌కి లిఫ్ట్ ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 
   

 • Mahesh Babu

  Entertainment News16, Apr 2020, 11:52 AM

  పవన్, ఎన్టీఆర్, మహేష్ లకే తప్పలేదు.. హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోలు

  సినిమాలు పరాజయం చెందడం, విజయం సాధించడం సహజమే. కానీ పరాజయాలు ఎక్కువైతే హీరోల కెరీర్ కు ఇబ్బందిగా మారుతుంది. హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న టాలీవుడ్ హీరోలు, ఆ చిత్రాల జాబితా ఇదే. 
 • Tollywood Movies

  Entertainment News9, Apr 2020, 10:40 AM

  'O'తో టైటిల్ మొదలు పెట్టి దారుణంగా దెబ్బైపోయిన టాలీవుడ్ హీరోలు

  చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమా విజయం సాధించడం కోసం హీరోలు, దర్శకులు, నిర్మాతలు సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. అలాగే కొన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. అందులో ఒకటి ఆంగ్లంలో 'O' అక్షరంతో టైటిల్ మొదలు పెడితే ఆ చిత్రం పరాజయం చెందుతుంది అనే భావన ఉంది.  'O' అక్షరంతో టైటిల్ మొదలు పెట్టిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందాయి. అందులో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి.  ఆ జాబితా ఇదే. 

 • Pawan Kalyan

  News26, Jan 2020, 12:31 PM

  ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

  ఇతర భాష దర్శకులు తెలుగులో సినిమాలు తీయడం చాలా కాలంగా జరుగుతోంది. కొన్ని సంధర్భాల్లో తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసిన దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషా దర్శకుల నుంచి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. 

 • raj tarun

  News28, Dec 2019, 12:04 PM

  ఈ కుర్ర హీరో కెరీర్ క్లోజ్ అయినట్లేనా..?

  ఆ సినిమా హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ కి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నటించిన 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21 ఎఫ్' సినిమాలు సక్సెస్ అందుకోవడంతో హీరోగా నిలబడ్డాడు. నిర్మాతలు అతడితో సినిమాలు చేయడానికి ముందుకొచ్చారు. 

 • STARS

  News24, Dec 2019, 10:48 AM

  ''హిట్టు సినిమాలే కాదు చెత్త సినిమాల్లో కూడా రికార్డ్ మాదే''

  పరాజయాలు ఎదురుకావడం సహజమే. ప్రముఖ దర్శకులుగా చలామణి అవుతున్న వారి నుంచి దారుణమైన చిత్రాలు ఎవరూ ఊహించరు. కాగా టాలీవుడ్ లో ఈ దర్శకుల నుంచి వచ్చిన చిత్రాలు వారి కెరీర్ లోనే చెత్త సినిమాలుగా నిలిచిపోయాయి.

 • మహర్షి -  బడ్జెట్  90కోట్లు - గ్రాస్ 184కోట్లు-షేర్స్  108కోట్లు

  News22, Dec 2019, 7:33 AM

  2019: ఆ మార్కెట్ లో 'మహర్షి' పెద్ద ప్లాఫ్...'ఎఫ్ 2' బ్లాక్ బస్టర్

  తెలుగు పరిశ్రమ లాభ, నష్టాలు బేరేజు వేసుకుంటోంది. సినిమా రంగానికి ఆదాయ మార్గంగా ఉంటూ వస్తోన్న శాటిలైట్ మార్కెట్ లో ఏ సినిమాలు సక్సెస్ అయ్యాయి...ఏవి డిజాస్టర్ అయ్యాయి  కూడా పరిశీలిస్తోంది. థియోటర్ బిజినెస్ ప్రకారం చూస్తే ఈ సంవత్సరంలో భారీ ఫ్లాఫ్ లు, లో బడ్జెట్  హిట్ లు వచ్చి ఆశ్చర్యపరిచాయి.

 • 'দিল আশনা হ্যায়' নামক ছবিতে ১৯৯১ সালে মুম্বই আসেন অভিনয়ের জন্য। তবে আগে মুক্তি পায় শাহরুখের 'দিওয়ানা' ছবি। সেই ছবিতে অভিনয় করেছিলেন দিব্যা ভারতী।

  News10, Dec 2019, 8:05 AM

  వరుస డిజాస్టర్లతో ఫ్రస్ట్రేట్ అవుతోన్న స్టార్ హీరో!

  'జీరో' లాంటి భారీ బడ్జెట్ సినిమా షారుఖ్ కి నిరాశే మిగిల్చింది. షారుఖ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి క్రమంలో తన పరిస్థితిపై మరోసారి తనే జాలిని ప్రకటించుకున్నాడు షారుఖ్. 

 • Chiranjeevi

  News9, Dec 2019, 5:14 PM

  మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో సంగీత దర్శకులతో పనిచేశారు. తన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తూనే.. పాటలు, డాన్సులు అభిమానులని అలరించేలా మెగాస్టార్ జాగ్రత్త పడేవారు. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ మొదలయ్యాక సంచలనాలు నమోదయ్యాయి. ఆ సంగతులని ఇప్పుడు చూద్దాం..

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  News26, Nov 2019, 9:58 AM

  మేనేజర్‌ని తీసేసిన హీరో గోపిచంద్‌!

  ఇటీవల దర్శకుడు తిరు రూపొందించిన 'చాణక్య' సినిమాపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమా సక్సెస్ కాలేకపోయింది. గత ఐదేళ్లలో ఒక్క హిట్ కూడా లేని 
  గోపీచంద్ కి హిందీ డబ్బింగ్ రైట్స్ మార్కెట్ ఉండడంతో ఇంకా నిర్మాతలు దొరుకుతున్నారు. 

 • stars

  News1, Nov 2019, 12:26 PM

  హిట్టుతో వరస ఫ్లాపుల దెబ్బ.. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది!

  ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. ఓ సారి సక్సెస్ వరిస్తే మరోసారి ఫ్లాప్ ఎదురవుతుంటుంది. మన హీరోలు కూడా దీనికి మినహాయింపు కాదు. 

 • సూర్య శివకుమార్ - 2.8 మిలియన్ ఫాలోవర్స్

  News22, Oct 2019, 11:47 AM

  తెలుగులో కోలుకోలేని డిజాస్టర్స్.. పగబట్టిన సూర్య?

  సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అతని గత చిత్రాల కలెక్షన్స్ చెబుతాయి. సూర్య ఏ సినిమా చేసిన తమిళ్ తో  పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ కావాల్సిందే. చెప్పాలంటే ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో సూర్య కొన్ని సార్లు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.

 • గోపీచంద్ - అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీరామారావు, సావిత్రి, సౌందర్యలకి గోపీచంద్ వీరాభిమాని.

  News11, Oct 2019, 3:44 PM

  హీరోని నిండా ముంచేసిన తమిళ దర్శకులు!

  తెలుగులో కూడా కొత్త దర్శకులు తమ సత్తా చాటుతుండంతో కోలీవుడ్ వైపు చూడడం మానేశారు మన హీరోలు. అయితే హీరో గోపీచంద్ మాత్రం తమిళ దర్శకులను నమ్ముకొని నిండా 
  మునిగిపోయాడు.

 • sex general

  Lifestyle5, Jul 2019, 3:22 PM

  సగం మంది పురుషులు అక్కడ ఫెయిల్.. సమస్య ఇదే

  సగానికి సగం మంది పురుషులు శృంగారంలో సక్సెస్ కాలేకపోతున్నారట. అంగస్తంభన సమస్యతో బెడ్ మీద ఫెయిల్ అయిపోతున్నారట.